హెల్త్ సీక్రెట్.. ఈ ఒక్కటి తింటే అలసట, నీరసం ఇట్టే దూరం అయిపోతాయి
రక్తహీనతకు ప్రధాన కారణం శరీరంలో ఐరన్ లోపం కావడం. ఎండు ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల, ఇది శరీరంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి బాగా తోడ్పడుతుంది. ఇందులోని రాగి, ఇతర ఖనిజాలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి. అలాగే, రోజంతా బద్ధకంగా ఉండేవారికి ఎండు ఖర్జూరం ఒక వరప్రసాదం. ఇందులో ఉండే గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు శరీరంలోకి చేరిన వెంటనే అలసటను దూరం చేసి ఇన్‌స్టంట్ ఎనర్జీని ఇస్తాయి….
