తాజావార్తలు
LIfestyle: సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

LIfestyle: సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

LIfestyle: వంటగదిలో అతిపెద్ద సమస్య ఏమిటంటే సగం వాడిన కూరగాయలను మళ్ళీ తాజాగా ఉంచడం. తరచుగా కూరగాయను పూర్తిగా వాడకుండా, మిగిలిన భాగాన్ని ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే సరిగ్గా నిల్వ చేయకపోతే, ఈ కూరగాయలు కొన్ని గంటల్లోనే మెత్తగా అయిపోతాయి. రంగు మారతాయి లేదా పాడవడం మొదలవుతాయి. దీనివల్ల ఇంటి ఖర్చులు పెరగడమే కాకుండా, ఆహార వ్యర్థాలు కూడా ఏర్పడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సగం కోసిన కూరగాయలను సరిగ్గా నిల్వ చేస్తే, వాటిని ఎక్కువ కాలం…

Read More
Monalisa : నన్ను ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.. శారీరకంగా వేధించాడు.. మోనాలిసా సంచలన కామెంట్స్..

Monalisa : నన్ను ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.. శారీరకంగా వేధించాడు.. మోనాలిసా సంచలన కామెంట్స్..

గత ఏడాది ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సందర్భంగా ఒక్కసారిగా నెట్టింట పాపులర్ అయ్యింది మోనాలిసా. ఆమె సహజ సౌందర్యం, నీలి కళ్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. దీంతో ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగింది. దీంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఆమె జీవితం వార్తలలో నిలిచింది. తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ కోసం కుటుంబాన్ని ఎదురించి కేరళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కేరళలోని తిరువనంతపురంలోని హిందూ సంప్రదాయం ప్రకారం…

Read More
Israel-Iran War: ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..

Israel-Iran War: ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న వివాదం (ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం) బెంగళూరుపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అక్కడ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ ధర పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. సరఫరా సమస్య కూడా ఉండవచ్చని స్థానిక వ్యాపారులు చెప్పారు. నగరానికి దిగుమతి చేసుకునే డ్రై ఫ్రూట్స్ పెద్ద మొత్తంలో ఇరాన్ నుండి వస్తాయి. అంజూర పండ్లతో పాటు, మమ్రా బాదం, పిస్తాపప్పులు, పైన్ గింజలు, మజాఫతి ఖర్జూరాలకు ముఖ్యంగా అధిక…

Read More
Toxic: రెమ్యునరేషన్లకే అన్ని కోట్లా.. టాక్సిక్ రేంజ్ ఏంటో..?

Toxic: రెమ్యునరేషన్లకే అన్ని కోట్లా.. టాక్సిక్ రేంజ్ ఏంటో..?

సినిమాలో ఓ హీరో, హీరోయిన్ ఉంటేనే రెమ్యునరేషన్స్ కొండెక్కుతున్న రోజులవి. అలాంటిది ఒకే సినిమాలో ఓ ప్యాన్ ఇండియన్ హీరో.. ఐదుగురు స్టార్ హీరోయిన్లు ఉంటే ఆ పారితోషికాల లెక్క ఎలా ఉంటుందో ఊహకు కూడా అందదు. టాక్సిక్ విషయంలోనూ ఇదే జరుగుతుందా..? ఈ సినిమా కోసం ఎవరెంత తీసుకున్నారు…? అసలు టాక్సిక్ బడ్జెట్ లెక్కలేంటి..? కేజియఫ్ ఫ్రాంచైజీతో యశ్‌కు వచ్చిన క్రేజ్ ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘టాక్సిక్’కు హెల్ప్ అవుతుంది. గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో వస్తున్న…

Read More
Telangana: తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం.. మారనున్న రూల్స్

Telangana: తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం.. మారనున్న రూల్స్

కొత్త సంవత్సరం వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సెక్రటేరియట్‌లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి అనూహ్య నిర్ణయం ఒకటి అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరికీ కొత్త ఐడీ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ నూతన ఐడీ కార్డులపై క్యూఆర్ కోడ్‌తో పాటు మైక్రో చిప్, ఎంప్లాయి నెంబర్, పేరు, ఫొటో వంటి వివరాలు ఉంటాయి. అలాగే సచివాలయం, తెలంగాణ తల్లి విగ్రహం ఫొటో వంటిని ముద్రించి ఈ ఐడీ కార్డులను తయారుచేసింది….

Read More
Rithu Chowdary: డీమాన్ పవన్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? రీతూ చౌదరి సమాధామేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Rithu Chowdary: డీమాన్ పవన్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? రీతూ చౌదరి సమాధామేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

బుల్లితెర ప్రేక్షకులకు సోషల్ మీడియా ఫాలోవర్లకు బాగా పరిచయమున్న జోడీ రీతూ చౌదరి, డీమాన్ పవన్. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో మొదలైన వీరి పరిచయం స్నేహంగా మారింది. వీరు ప్రేమికులు కూడా అయ్యారంటూ కామెంట్స్ వినిపిస్తున్నా రీతూ కానీ, పవన్ కానీ ఈ విషయంపై నోరు మెదపడం లేదు. కానీ బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత కూడా వీరి మధ్య మంచి అనుబంధం కొనసాగుతోంది. నిత్యం ఈవెంట్లు, షోలలో కలిసి కనిపిస్తున్నారు. తాజాగా…

Read More
Monalisa : నన్ను ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.. శారీరకంగా వేధించాడు.. మోనాలిసా సంచలన కామెంట్స్..

ఈ ఏడాది పెళ్లి అయ్యే రాశులు ఇవే! మీ రాశి ఉందా చూడండి

జ్యోతిష్యం ప్రకారం.. మనిషి జీవితంలో పుట్టుక, వివాహం, మరణం వంటి ముఖ్య సంఘటనలు ముందే నిర్ణయించబడి ఉంటాయని చాలామంది నమ్ముతారు. అయితే ఆ సంఘటనలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో సాధారణంగా తెలియకపోయినా, గ్రహాల సంచారం, నక్షత్రాల కదలికల ఆధారంగా వాటి ప్రభావాలను జ్యోతిష్యం సూచిస్తుందని భావిస్తారు. ప్రత్యేకంగా 2026 సంవత్సరంలో, గురు, శుక్ర గ్రహాల అనుకూల స్థితి వల్ల కొన్ని రాశుల వారికి వివాహయోగాలు బలపడే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా 7వ భావం…

Read More
వెజ్‌లోనే నాన్‌వెజ్ టేస్ట్.. మటన్ రుచిని ఇచ్చే పనసకాయ బిర్యానీ ఇలా చేసి తింటే.. సూపరో సూపర్

వెజ్‌లోనే నాన్‌వెజ్ టేస్ట్.. మటన్ రుచిని ఇచ్చే పనసకాయ బిర్యానీ ఇలా చేసి తింటే.. సూపరో సూపర్

బిర్యానీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది చికెన్ లేదా మటన్ బిర్యానీ. అయితే శాకాహారుల కోసం మాంసాహారానికి ఏమాత్రం తీసిపోని రుచితో ఉండే వంటకమే పనసకాయ బిర్యానీ (Kathal Biryani). పనసకాయ ముక్కలు ఉడికిన తర్వాత వాటి ఆకృతి మాంసాన్ని పోలి ఉండటంతో దీనిని చాలామంది ఇష్టపడతారు. పనసకాయ బిర్యానీ శాకాహారులకు ఒక అద్భుతమైన వంటకం. దీని రుచి, ఆకృతి దాదాపు మాంసాహార బిర్యానీని పోలి ఉంటుంది. పనసకాయ బిర్యానీ తయారీ, కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం…..

Read More
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

స్వప్న శాస్త్రం ప్రకారం, అరటి పండు చాలా పవిత్రమైనది. అయితే ఇది కలలో కనిపించడం చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు. కలలో అరటి పండు కనిపించడం అంటే, గురువు ఫలం అంట. దీని వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయంట. ముఖ్యంగా ఇది లక్ష్మీదేవి రాకను, సంతానాభివృద్ధిని సూచిస్తుందంట. అందువలన కలలో అరటి పండు కనిపించడం చాలా శుభ ప్రదం. కలలో మీరు అరటి పండ్ల గెలను గనుక చూసినట్లు అయితే, అది లక్ష్మీదేవి రాకను…

Read More
గ్యాస్ ట్రబుల్‌కు చెక్ పెట్టండి..

గ్యాస్ ట్రబుల్‌కు చెక్ పెట్టండి..

కడుపు మంట, ఉబ్బరం, అజీర్తికి సహజ పరిష్కారాలు! గ్యాస్ ట్రబుల్ అంటే ఏమిటి? కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలు – పూర్తి వివరాలు గ్యాస్ ట్రబుల్, కడుపు మంట, ఉబ్బరం, అజీర్తి ఎందుకు వస్తాయి? వాటి కారణాలు, లక్షణాలు, సహజ చిట్కాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి అనే విషయాలను A2ZChronicle ప్రత్యేక కథనంలో తెలుసుకోండి.https://www.youtube.com/watch?v=8PmS0tKFaZE గ్యాస్ ట్రబుల్ గ్యాస్ ట్రబుల్ అంటే ఏమిటి? ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో గ్యాస్…

Read More