Gold Rate: సరికొత్త రికార్డ్..! తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే! ఇక్కడితో ఆగుతుందా.. ఇంకా పెరుగుతందా?
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. బంగారం కొద్ది రోజుల్లోనే రూ.1.5 లక్షలు దాటుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వెండి ధర కూడా మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంతలో బంగారం, వెండి ధరలు జనవరి 19న మరోసారి పెరిగాయి. బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు 1 గ్రాముకు రూ.14,624కి చేరుకుంది. జనవరి 18తో…
