తాజావార్తలు
Actress : అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది.. హీరోలతో ప్రేమాయణం.. బ్రేకప్ కారణంగా సినిమానే వదిలేసిన హీరోయిన్..

Actress : అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది.. హీరోలతో ప్రేమాయణం.. బ్రేకప్ కారణంగా సినిమానే వదిలేసిన హీరోయిన్..

ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన ఈ నటికి ఇప్పుడు 45 సంవత్సరాలు. అంతేకాదు ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లల తల్లి. అయినప్పటికీ తన అందం, అభినయంతో అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది. అలాగే ఒకప్పుడు కుర్రవాళ్ల ఫేవరేట్ హీరోయిన్. యూత్ లో అత్యధిక క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ ఆమె. కానీ వరుస చిత్రాలతో దూసుకుపోతున్న సమయంలోనే ప్రేమ, బ్రేకప్ కారణగా ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత తనకంటే పది సంవత్సరాలు పెద్ద హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె…

Read More
KKR vs SRH IPL 2026 Result: తొలుత బ్యాటర్లు, ఆతర్వాత బౌలర్లు.. కేకేఆర్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..

KKR vs SRH IPL 2026 Result: తొలుత బ్యాటర్లు, ఆతర్వాత బౌలర్లు.. కేకేఆర్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Result, IPL 2026: ఐపీఎల్ ఏడవ మ్యాచ్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. హైదరాబాద్ అందించిన 227 పరుగుల టార్గెట్ ను కోల్‌కతా నైట్ రైడర్స్‌ చేరుకోలేకపోయింది. ఇషాన్ మలింగ ఒకే ఓవర్‌లో సునీల్ నరైన్, రమన్‌దీప్ సింగ్‌లను అవుట్ చేసి షాకిచ్చాడు. అంతకుముందు నితీష్ రెడ్డి రెండు ఓవర్లలో అనుకుల్ రాయ్, రింకు సింగ్‌లను అవుట్ చేశాడు. అంగక్రిష్ రఘువంశీ అర్ధశతకం సాధించి రనౌట్ అయ్యాడు….

Read More
నాంపల్లి ఘటన తర్వాత అలర్ట్‌ అయిన హైడ్రా.. వ్యాపారులకు చివరి ఛాన్స్!

నాంపల్లి ఘటన తర్వాత అలర్ట్‌ అయిన హైడ్రా.. వ్యాపారులకు చివరి ఛాన్స్!

నాంపల్లిలో ఇటీవల చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదం హైడ్రాను అప్రమత్తం చేసింది. ఈ ఘటనను హెచ్చరికగా తీసుకున్న హైడ్రా నగరంలోని ఫర్నిచర్ షాపులపై దృష్టి పెట్టింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి, ఫైర్ సేఫ్టీ పాటించని పలు షాపులను అధికారులు మూసివేశారు. ఈ నేపథ్యంలో శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధ్యక్షతన కీలక సమన్వయ సమావేశం జరిగింది. జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా…

Read More
OTT Movie: ఓటీటీని షేక్ చేస్తోన్నతెలుగు హారర్ థ్రిల్లర్.. 5 రోజుల్లోనే 50 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తోన్నతెలుగు హారర్ థ్రిల్లర్.. 5 రోజుల్లోనే 50 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్

గత వారంలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు కూడా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. ఇందులో క్రైమ్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు ఉన్నాయి. అయితే వీటిలో ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ మాత్రం ఓటీటీ ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. అసలు అంచనాలు లేకుండా రిలీజై…

Read More
KKR vs SRH IPL 2026 Result: తొలుత బ్యాటర్లు, ఆతర్వాత బౌలర్లు.. కేకేఆర్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఆభిమానులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా ‘పెద్ది’ తో బాక్సాఫీస్‌ను అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్‌తో సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది….

Read More
చెత్త ప్రదర్శనకు అసలు కారణం గంభీర్.. ఆ ఒక్క మార్పుతో ఒలింపిక్స్ నుంచి టీమిండియా ఔట్..?

చెత్త ప్రదర్శనకు అసలు కారణం గంభీర్.. ఆ ఒక్క మార్పుతో ఒలింపిక్స్ నుంచి టీమిండియా ఔట్..?

Team India Defeat Reasons: టీ20 క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్ వరుస ఓటములతో కుదేలైంది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలై సిరీస్‌ను చేజార్చుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం చేసినా, బౌలర్ల వైఫల్యం, ఐపీఎల్ పిచ్‌ల అలవాట్లు జట్టు కొంపముంచాయి. చారిత్రాత్మక పరాభవం: 3-0తో సిరీస్ ఇంగ్లండ్ వశం.. ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వరుసగా ఆరు…

Read More
KKR vs SRH IPL 2026 Result: తొలుత బ్యాటర్లు, ఆతర్వాత బౌలర్లు.. కేకేఆర్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..

Cucumber: సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

సమ్మర్‌లో బాడీని కూల్‌ చేయడంలో దోసకాయ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దోసకాయలో 95 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరించి, డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. దీనిలో సహజంగానే శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. వేసవిలో ఇది కడుపుని చల్లగా ఉంచుతుంది. అయితే దోసకాయ తినే విషయంలో చాలా మందికి ఉండే డౌట్ ఏమిటంటే దీన్ని తొక్క తీసి తినాల లేదా అలాగే తినాలా అని. పోషక నిపుణుల ప్రకారం దోసకాయను తొక్కతో…

Read More
అబ్బా.. ఇలా చేస్తే రొయ్యల కూర ఎంత కమ్మగుంటదో అండీ..

అబ్బా.. ఇలా చేస్తే రొయ్యల కూర ఎంత కమ్మగుంటదో అండీ..

ఈ కథనం ఇంట్లో సులభంగా, త్వరగా రొయ్యల కూరను ఎలా తయారు చేయాలో వివరంగా వివరిస్తుంది. సాధారణ పద్ధతులను అనుసరిస్తూ రుచికరమైన రొయ్యల కూరను సిద్ధం చేసుకోవచ్చు. మొదటగా, సుమారు అర కిలో శుభ్రం చేసిన రొయ్యలను తీసుకోవాలి. వీటిని ఒక పాన్‌లో వేసి, కొద్దిగా ఉప్పు, పసుపు చేర్చి ఉడికించాలి. రొయ్యల నుంచి సహజంగానే నీరు విడుదల అవుతుంది కాబట్టి, అదనంగా నీరు చేర్చవలసిన అవసరం లేదు. రొయ్యల నుంచి వచ్చిన నీరు పూర్తిగా ఇంకిపోయేంత…

Read More
Toxic: డోస్ తగ్గించిన టాక్సిక్ టీమ్‌.. రీజనేంటి?

Toxic: డోస్ తగ్గించిన టాక్సిక్ టీమ్‌.. రీజనేంటి?

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. సెకండ్ సింగిల్‌గా రిలీజైన రొమాంటిక్ ట్రాక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఇచ్చిన అప్‌డేట్స్‌తో సినిమా మీద ఓ ఇమేజ్‌ క్రియేట్ చేసిన మేకర్స్ లేటెస్ట్‌ సాంగ్‌తో ఆ టోన్‌ను కాస్త డౌన్‌ చేశారు. ఎలా అనుకుంటున్నారా.? అయితే వాచ్‌ దిస్ స్టోరి. యాక్షన్ రోల్స్‌తో మాస్ ఆడియన్స్‌ను మెప్పించిన యష్, ‘టాక్సిక్’లో తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను…

Read More
IND vs SL: టీంలోకి వస్తూనే గంభీర్‌కు తలనొప్పి తెచ్చాడుగా.. 3వ స్థానంపై వీడని సస్పెన్స్..!

IND vs SL: టీంలోకి వస్తూనే గంభీర్‌కు తలనొప్పి తెచ్చాడుగా.. 3వ స్థానంపై వీడని సస్పెన్స్..!

IND vs SL: శ్రీలంకతో జరగనున్న ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు పెద్ద చిక్కు వచ్చి పడింది. గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో ముంబై డాషింగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అనూహ్యంగా జట్టులోకి తిరిగొచ్చాడు. అతడి రాకతో తుది జట్టులో ఎవరిని ఆడించాలో తెలియక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర గందరగోళంలో పడిపోయారు. సాయి సుదర్శన్ గాయం.. సర్ఫరాజ్‌కు అనూహ్య పిలుపు! శ్రీలంక పర్యటన ప్రారంభానికి ముందే టీమిండియాను గాయాల సమస్య…

Read More