IPL 2026 Orange Cap: ఒక్క మ్యాచ్ కూడా గెలవని టీం.. కట్‌చేస్తే.. తోపు ప్లేయర్‌గా భారీ రికార్డ్..?
ఐపీఎల్ 2026 సీజన్ ఊపందుకుంటోంది. పాయింట్లు, పరుగులు, వికెట్ల రేసులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అన్ని జట్లు కనీసం ఒక మ్యాచ్ ఆడగా, కోల్‌కతా, హైదరాబాద్ జట్లు చెరో రెండు మ్యాచ్‌లు ఆడి ఆరెంజ్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ యువ బ్యాట్స్‌మెన్ అంక్రిష్ రఘువంశీ ఉన్నాడు. కోల్‌కతా ఖాతా తెరవడంలో విఫలమై, రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయినప్పటికీ, రఘువంశీ బ్యాట్…
