తాజావార్తలు
Gmail: మీ జీమెయిల్ యూజర్ నేమ్ ఎప్పుడైనా మార్చుకోవచ్చు.. ఈ ఒక్క ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.. సెకన్లలోనే ఛేంజ్..

Gmail: మీ జీమెయిల్ యూజర్ నేమ్ ఎప్పుడైనా మార్చుకోవచ్చు.. ఈ ఒక్క ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.. సెకన్లలోనే ఛేంజ్..

విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు.. ఇలా ప్రతీఒక్కరికీ జీమెయిల్ అనేది తప్పనిసరి. మెయిల్స్ పంపించడం, డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకోవడం, డాక్యుమెంట్స్ సెండ్ చేయడం ఇలా అన్నీ పనులకు జీమెయిల్ అనేది ఉపయోగపడుతుంది. ఎవరికైనా పెద్ద సైజు ఉన్న ఫైల్ పంపించాలంటే సులువుగా ఒక్క క్లిక్‌తో సెండ్ చేయవచ్చు. అయితే జీమెయిల్ వాడేవారికి గూగుల్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి మీరు మీ మెయిల్ ఐడీని మార్చుకోవచ్చు. మెయిల్ ఐడీ యూజర్ నేమ్‌ను ఛేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో ఉండే…

Read More
10 నిమిషాల ఛార్జింగ్‌తో 12 గంటల బ్యాకప్: బోట్ నిర్వాణ యూటోపియా 2 విశేషాలు

10 నిమిషాల ఛార్జింగ్‌తో 12 గంటల బ్యాకప్: బోట్ నిర్వాణ యూటోపియా 2 విశేషాలు

ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 80 గంటల పాటు నాన్‌స్టాప్‌గా పాటలు వినే సదుపాయంతో ‘boAt Nirvana Eutopia 2 ANC’ హెడ్‌ఫోన్స్ రూపుదిద్దుకున్నాయి. 45dB అడాప్టివ్ హైబ్రిడ్ ఏఎన్‌సీ, డ్యూయల్ డ్రైవర్ సిస్టమ్, బ్లూటూత్ 5.4 వంటి అధునాతన హంగులతో వస్తున్న ఈ అద్భుతమైన ఆడియో గ్యాడ్జెట్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! ఆకర్షణీయమైన డిజైన్ ప్రముఖ దేశీయ ఆడియో బ్రాండ్ బోట్ తన ఆడియో శ్రేణిని మరింత విస్తరిస్తూ ‘నిర్వాణ యూటోపియా 2’ (Nirvana Eutopia…

Read More
Biogas Revolution: పదేళ్లుగా సిలిండర్ లేకుండానే గ్యాస్ మీద వంట.. ఈ ఊరి వాళ్ల టెక్నిక్ తెలిస్తే  షాక్ అవుతారు!

Biogas Revolution: పదేళ్లుగా సిలిండర్ లేకుండానే గ్యాస్ మీద వంట.. ఈ ఊరి వాళ్ల టెక్నిక్ తెలిస్తే షాక్ అవుతారు!

దక్షిణ కొరియా పర్యటనలో చూసిన ఒక ఐడియా.. పంజాబ్‌లోని ఒక గ్రామం తలరాతనే మార్చేసింది. రోడ్లపై పేరుకుపోయే పేడను శక్తిగా మార్చవచ్చని నిరూపించారు లంబ్రా కాంగ్రీ గ్రామస్థులు. ప్రభుత్వ సాయంతో కమ్యూనిటీ బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసి, పైపుల ద్వారా ప్రతి ఇంటికి వంట గ్యాస్ సరఫరా చేస్తున్నారు. పదేళ్లుగా గ్యాస్ సిలిండర్ వాడకాన్ని పక్కన పెట్టిన ఈ గ్రామం, భారతదేశానికి సరికొత్త ఇంధన పాఠం నేర్పిస్తోంది. ఐడియా ఎక్కడిది?: గ్రామ నివాసి జస్వీందర్ సింగ్…

Read More
Prices: సిగరేట్ తాగేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. మరోసారి పెరగనున్న ధరలు..! మే నెలలోనే..

Prices: సిగరేట్ తాగేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. మరోసారి పెరగనున్న ధరలు..! మే నెలలోనే..

సిగరేట్ తాగేవారికి మరోసారి షాక్ తగలనుంది. వీటి ధరలు మరోసారి పెరిగే అవకాశముందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో ఫిబ్రవరి 1 నుంచి ధరలు పెరిగాయి. దీంతో పొగవారి మరింత ఖర్చు అవుతుంది. అయితే మేలో సిగరేట్ ధరలు మరోసారి పెరగవచ్చని చెబుతున్నారు. దీనికి కారణం సేల్స్ తగ్గడమే. కేంద్రం జీఎస్టీ పెంచడంతో ధరలు పెరగడంతో సిగరేట్ తాగేవారు తగ్గిపోయారు. సేల్స్ తగ్గిపోవడంతో కంపెనీలకు నష్టాలు వస్తున్నాయి. దీనిని భర్తీ చేసుకునేందుకు ధరలను…

Read More
Rithu Chowdary: డీమాన్ పవన్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? రీతూ చౌదరి సమాధామేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Rithu Chowdary: డీమాన్ పవన్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? రీతూ చౌదరి సమాధామేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

బుల్లితెర ప్రేక్షకులకు సోషల్ మీడియా ఫాలోవర్లకు బాగా పరిచయమున్న జోడీ రీతూ చౌదరి, డీమాన్ పవన్. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో మొదలైన వీరి పరిచయం స్నేహంగా మారింది. వీరు ప్రేమికులు కూడా అయ్యారంటూ కామెంట్స్ వినిపిస్తున్నా రీతూ కానీ, పవన్ కానీ ఈ విషయంపై నోరు మెదపడం లేదు. కానీ బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత కూడా వీరి మధ్య మంచి అనుబంధం కొనసాగుతోంది. నిత్యం ఈవెంట్లు, షోలలో కలిసి కనిపిస్తున్నారు. తాజాగా…

Read More

హిమాలయాల్లో ఒక్కసారిగా విరిగిన హిమనదం.. 7 నిమిషాల్లో విరుచుకుపడిన విధ్వంసం!

ఆగస్టు 26న హిమాలయాల ఎత్తైన పర్వత ప్రాంతాల్లో అంతా సాధారణంగానే కనిపించింది. కానీ కొద్ది క్షణాల్లోనే పరిస్థితి ఊహించని రీతిలో మారిపోయింది. చైనాలోని జిజాంగ్ ప్రాంతంలో విపత్తు ప్రారంభ దశను రికార్డు చేసిన వీడియో ఇప్పుడు ఈ ఘటన వెనుక జరిగిన పరిణామాలను అర్థం చేసుకోవడంలో కీలక ఆధారంగా మారింది. పర్వత శిఖరం నుంచి మంచు, భారీ రాళ్లు, మట్టి, శిథిలాలు ఒక్కసారిగా కిందికి దూసుకొస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. నిపుణుల ప్రాథమిక అంచనా ప్రకారం,…

Read More
భార్యను స్నేహితుడికి ఇచ్చి.. దగ్గరుండి వివాహం జరిపించిన భర్త.. ఎందుకో తెలిస్తే షాక్..!

భార్యను స్నేహితుడికి ఇచ్చి.. దగ్గరుండి వివాహం జరిపించిన భర్త.. ఎందుకో తెలిస్తే షాక్..!

బీహార్‌లో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. రోహ్తాస్ జిల్లాలోని ఒక పంచాయతీలో వివాహిత అయిన ఒక మహిళకు, ఆమె భర్త స్నేహితుడైన ప్రియుడితో వివాహం జరిపించారు. ఆ మహిళ భర్త సమక్షంలో ఒక గుడిలో ఈ పెళ్లి జరిగింది. ఈ విలక్షణమైన వివాహం ఇప్పుడు విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలు దీనిని స్నేహానికి ఒక పరీక్షగా, పవిత్రమైన వివాహ బంధానికి ఒక సవాలుగా అభివర్ణిస్తున్నారు. ని రోహ్తాస్ జిల్లాలోని నట్వర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు…

Read More
Shukra Pradosh Vrat: రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం దూరమవుతుందట!

Shukra Pradosh Vrat: రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం దూరమవుతుందట!

సనాతన ధర్మంలో ప్రదోష వ్రతానికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర వ్రతం పరమేశ్వరుడైన శివుడికి అంకితం చేయబడింది. ప్రదోష వ్రతం ఏ వారంలో వస్తుందో, ఆ రోజు పేరుతోనే పిలుస్తారు. ఈసారి అధిక మాసంలో వచ్చే కృష్ణ పక్ష త్రయోదశి సందర్భంగా జూన్ 12న శుక్ర ప్రదోష వ్రతాన్ని భక్తులు ఆచరించనున్నారు. శివ పురాణం ప్రకారం, ప్రదోష కాలంలో భక్తిశ్రద్ధలతో శివారాధన చేయడం వల్ల మహాదేవుడు ప్రసన్నమై సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదిస్తాడని విశ్వాసం. ఈ…

Read More
భార్యను స్నేహితుడికి ఇచ్చి.. దగ్గరుండి వివాహం జరిపించిన భర్త.. ఎందుకో తెలిస్తే షాక్..!

Andhra Weather: వాన కబురు వచ్చిందిరో చిన్నోడా.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో…

ఆదివారం నాటి మరాఠ్వాడ నుంచి ఉత్తర అంతర తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు ఉత్తర అంతర కర్ణాటక నుండి కొమోరిన్ ప్రాంతం వరకు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. మరోవైపు ఉత్తర తీరప్రాంత తమిళనాడుపై సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ & యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ,  నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి….

Read More
అభిమాని చివరి కోరిక.. నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. ప్రత్యక్ష ప్రసారం

అభిమాని చివరి కోరిక.. నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. ప్రత్యక్ష ప్రసారం

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపట్లో హనుమకొండకు చేరుకున్నారు. హనుమాన్‌నగర్‌లో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడు నిరంజన్‌ను పరామర్శిస్తున్నారు.. ఒక్కసారి చూడాలని ఉందన్న ఆ బాలుడి కోరిక తీర్చేందుకు పవన్ కల్యాణ్ స్వయంగా కదిలి అక్కడికి చేరుకుని.. నిరంజన్ తో మాట్లాడుతున్నారు.. పవన్ కల్యాణ్‌ను చూడడమే అతనికి అరుదైన ఔషధంగా బావిస్తున్న ఆ కుటుంబం పవన్ కల్యాణ్ రాక కోసం ఎదురుచూసింది. దాదాపు 45 నిమిషాల పాటు ఆ బాలుడితో…

Read More