తాజావార్తలు
ఐదేళ్ల లోపు పడ్డ ముద్రలే భవిష్యత్తును శాసిస్తాయా? వ్యక్తిత్వ వికాసం వెనుక రహస్యం ఇదే!

ఐదేళ్ల లోపు పడ్డ ముద్రలే భవిష్యత్తును శాసిస్తాయా? వ్యక్తిత్వ వికాసం వెనుక రహస్యం ఇదే!

ఈరోజు మీరు ఎంత ధైర్యంగా ఉన్నా లేదా ఎంత అభద్రతా భావంతో ఉన్నా.. దాని వేళ్లు మీ జీవితంలోని మొదటి 2,000 రోజుల్లో (మొదటి ఐదేళ్లు) పాతుకుపోయి ఉన్నాయి. సైకాలజీ భాషలో దీనిని ‘ఫౌండేషనల్ స్టేజ్’ అంటారు. సైకాలజీలో ఒక ప్రసిద్ధ మాట ఉంది. “ఏడేళ్ల లోపు ఒక బిడ్డను నాకు ఇస్తే, అతను భవిష్యత్తులో ఎలాంటి వాడో నేను చెప్పగలను”. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షర సత్యం. ప్రముఖ సైకాలజిస్ట్ ఎలిజబెత్ హర్లాక్ ఈ…

Read More
Maa Inti Bangaram: సమంత ఎంత గొప్ప నటినో అప్పుడే నాకు అర్థమైంది.. రాజ్ ఆసక్తికర కామెంట్స్

Maa Inti Bangaram: సమంత ఎంత గొప్ప నటినో అప్పుడే నాకు అర్థమైంది.. రాజ్ ఆసక్తికర కామెంట్స్

‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో సమంత భర్త, ప్రముఖ నిర్మాత రాజ్ నిడిమోరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాను. ఈ సందర్భంగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల తనకున్న గౌరవాన్ని, మక్కువను చాటుకున్నారు. తన స్నేహితులైన స్వప్న, దేవా, సురేష్‌లకు ధన్యవాదాలు తెలుపుతూ, తెలుగులో సినిమా తీయడం తనకెంతో ఇష్టమని ఆయన పేర్కొన్నారు. హిందీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు నిర్మించినప్పటికీ, తెలుగులో సినిమా ప్రారంభించాలనే ఉద్దేశంతో స్వప్న వద్దకు వచ్చానని ఆయన గుర్తుచేసుకున్నారు. తెలుగు…

Read More
Telangana: ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహశీల్దార్..

Telangana: ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహశీల్దార్..

ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లోని కొందరు అధికారులు లంచం కోసం సామాన్య, పేద ప్రజలను పట్టి పీడిస్తున్నారు. కాగితాలు, డాక్యుమెంట్లు అన్నీ సక్రమంగా ఉన్నా కూడా.. పైస ఇవ్వనిదే పని చేయడం లేదు. అదే చేతులు తడిపితే చాలు.. ఎలాంటి పనైనా క్షణాల్లో పూర్తి చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తూనే ఉన్నారు.. లంచం తీసుకునే దొంగలు దొరికిపోతూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా కొందరు అధికారుల్లో…

Read More
డెలివరీ బాయ్ వికృత చేష్టలు.. వాష్‌రూమ్ సాకుతో ఇంట్లోకి దూరి అసభ్య ప్రవర్తన..!

డెలివరీ బాయ్ వికృత చేష్టలు.. వాష్‌రూమ్ సాకుతో ఇంట్లోకి దూరి అసభ్య ప్రవర్తన..!

బెంగుళూరు ఎలక్ట్రానిక్స్ సిటీలో డెలివరీ బాయ్ ఒక మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎలక్ట్రానిక్స్ సిటీ ఫేజ్-1లో నివసిస్తున్న 30 ఏళ్ల మహిళ తన ఇంటి రెంటల్ అగ్రిమెంట్ రైనోవల్ పత్రాల కోసం ఒక యాప్ ద్వారా డెలివరీ ఆర్డర్ ఇచ్చారు. జూలై 17న ఉదయం మహేష్ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఈ పత్రాలతో ఆమె ఇంటికి చేరుకున్నాడు. డెలివరీ ప్రక్రియ పూర్తి చేయడానికి ఓటీపీ అడగ్గా, మహిళ ఫోన్ తేవాడానికి…

Read More
చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో.. ఉరేసుకున్న టెకీ

చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో.. ఉరేసుకున్న టెకీ

జ్యోతిష్యంపై మితిమీరిన నమ్మకంతో ఓ యువతి సూసైడ్‌ చేసుకున్న విషాదకర ఘటన బెంగళూరులో జరిగింది. సమాజం సాంకేతికంగా ఎంతో ముందుకు వెళ్తున్నా, మూఢనమ్మకాలు ఇంకా విద్యావంతులను సైతం బలితీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా సమాజంపై కనీస అవగాహన ఉన్నప్పటికీ, జ్యోతిష్యుడి మాటలకు భయపడి ఆ యువతి తనువు చాలించడం అందరినీ కలిచివేస్తోంది. బెంగళూరులోని బాగలకుంటె ఎంఈఐ లేఔట్‌కు చెందిన విద్యాజ్యోతి (29) ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. కేవలం తొమ్మిది రోజుల…

Read More
జబర్దస్త్ కమెడియన్ తాగుబోతు రమేష్ ఫ్యామిలీని చూశారా? ఇద్దరు కూతుళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో? ఫొటోస్ మీకోసం

జబర్దస్త్ కమెడియన్ తాగుబోతు రమేష్ ఫ్యామిలీని చూశారా? ఇద్దరు కూతుళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో? ఫొటోస్ మీకోసం

తాగుబోతు రమేశ్ అసలు పేరు రమేష్ రామిళ్ల. కరీంనగర్ జిల్లా లోని గోదావరిఖనిలో పుట్టి పెరిగాడు. తండ్రి సింగరేణి గనుల్లో కార్మికుడు కాగా తల్లి గృహిణి. బాల్యం నుంచి తాగుబోతులను బాగా దగ్గరగా గమనిస్తూ వచ్చిన రమేష్ వారిలాగే నటిస్తూ అందరినీ నవ్వించసాగాడు. 2006లో అక్కినేని ఫిలిం ఇన్‍స్టిట్యూట్ నుంచి నటనలో పట్టా పుచ్చుకున్నాడు రమేష్. ఆ తర్వాత సుకుమార్- రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన జగడం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. దీని తర్వాత…

Read More
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో తెలుసా..?

మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో తెలుసా..?

గత కొన్నేళ్లుగా ఎన్నికలు అనగానే ఫ్రీ బస్ స్కీమ్ ముందు వరుసలో ఉంటుంది. కర్ణాటక మొదలుకొని, తెలంగాణ, ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ అవుతుంది. ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలో పార్టీలన్నీ ప్రజలను ఆకట్టుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అటు అన్నాడీఎంకే తన దూకుడును పెంచింది. ఎంజీఆర్ జయంతి సందర్భంగా చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎంజీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం.. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సంచలన…

Read More
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే.. అస్సలు వదలరు!

కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే.. అస్సలు వదలరు!

Kodiguddu Kobbari Masala Curry: కోడి గుడ్డు కూరను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. నాన్ వెజ్ ప్రియులైతే వారంలో రెండు మూడు సార్లు అయినా ఎగ్ కర్రీ తినకుండా ఉండలేరు. అయితే, ప్రతిసారీ సాధారణంగా చేసే బదులు కొంచెం కొత్తగా ట్రై చేసి తింటే మరింత బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ అదే కావాలంటారు. ఇప్పుడు కొత్తగా కోడి గుడ్డు కొబ్బరి మసాల కర్రీని రుచికరంగా ఎలా చేయాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు.. ఉడికించిన…

Read More
Krishnavamshi : నేను తీసిన సినిమాల్లో ఆ రెండే చెత్త సినిమాలు.. డైరెక్టర్ కృష్ణవంశీ..

Krishnavamshi : నేను తీసిన సినిమాల్లో ఆ రెండే చెత్త సినిమాలు.. డైరెక్టర్ కృష్ణవంశీ..

దర్శకుడు కృష్ణవంశీ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, చిత్రాల వెనుక ఉన్న వాస్తవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన 20 చిత్రాలలో కొన్నింటిపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా, మొగుడు చిత్రంపై ఆయన తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. మొదట్లో ఈ సినిమాపై ఎంతో ఓపెన్‌గా, నమ్మకంతో ఉన్నానని, అయితే తర్వాత అది “భగవంతుడా ఎప్పుడు అయిపోతుందా” అనిపించేలా మారిందని అన్నారు. ఈ చిత్రం అనుకున్న విధంగా రాకపోవడానికి “కొంతమంది మనుషులు, వాళ్ళ…

Read More
జూలై 12 రాశిఫలాలు: వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.. మీ రాశికి ఎలా ఉందంటే..?

జూలై 12 రాశిఫలాలు: వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.. మీ రాశికి ఎలా ఉందంటే..?

దిన ఫలాలు (జూలై 12, 2026): మేష రాశి వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయంలో అంచనాలకు మించిన వృద్ధి ఉంటుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు తప్పకపోవచ్చు. బాధ్యతలు మారే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు పెరిగే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి…

Read More