తాజావార్తలు
ఆ హీరోయిన్ అందానికి ఫిదా అయ్యా.. ఆమె నా ఆల్ టైమ్ ఫెవరేట్ అంటున్న నాని

ఆ హీరోయిన్ అందానికి ఫిదా అయ్యా.. ఆమె నా ఆల్ టైమ్ ఫెవరేట్ అంటున్న నాని

ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో నాని జోడిగా కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

Read More
Telangana: ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం చేస్తూ సంచలన ప్రకటన..

Telangana: ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం చేస్తూ సంచలన ప్రకటన..

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల దశాబ్దాల కలలను నెరవేరుస్తూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2026-27 వార్షిక బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు రూ. 13,679 కోట్లు కేటాయించారు. కేవలం నిధుల కేటాయింపుతోనే ఆగకుండా నగదు రహిత చికిత్స దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటి నుంచో కోరుతున్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ప్రతి ఉద్యోగికి, పెన్షనర్‌కు ప్రత్యేకమైన డిజిటల్ హెల్త్ కార్డులను…

Read More
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర చిరకాల స్వప్నం.. సాకారం!

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర చిరకాల స్వప్నం.. సాకారం!

భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌‌పోర్ట్.. సరిగ్గా మరో వారంలో ప్రారంభమవుతోంది. ఆ ప్రారంభోత్సవ వేడుకకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. అప్పటివరకు ప్రతిరోజు పండుగ వాతావరణం కనిపించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదే సమయంలో మిగిలి ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అందులో భాగంగానే.. విశాఖ నగరం నుంచి భోగాపురం వేగంగా వెళ్లేందుకు ఏడు అనుసంధాన రోడ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొన్ని రోడ్ల…

Read More
LSG vs KKR :సూపర్‌ ఓవర్‌లో రింకూ సింగ్ మాయాజాలం.. లక్నోపై కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ

LSG vs KKR :సూపర్‌ ఓవర్‌లో రింకూ సింగ్ మాయాజాలం.. లక్నోపై కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ

ఐపీఎల్‌ 2026లో భాగంగా లక్నో వేదికగా జరిగిన లక్నో వర్సెస్ కోల్‌కతా మ్యాచ్ ఉత్కంఠ బరితంగా సాగింది. సూపర్ ఓవర్‌లో లక్నోపై కోల్‌కతా సూపర్ విక్టరీ సాధించింది. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో 3 బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగలిగింది. ఇక లక్ష్య చేదనలో బరిలోకి దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ తొలి బంతికే ఫోర్‌ కొట్టి జట్టుకు విజయాన్ని అందించారు. అయితే మొదట టాస్…

Read More

Trending Song: యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు సాంగ్.. ఏకంగా 81 కోట్ల మందిని ఊర్రుతలూగించిన పాట.. డీజేలో వింటే మాములుగా ఉండదు..

యూట్యూబ్‌లో ఏ ఆల్ టైమ్ రికార్డునైనా బద్దలు కొట్టడంలో మన టాలీవుడ్ పాటలు ఎప్పుడూ ముందే ఉంటాయి. మన సౌత్ ఇండియన్ మ్యూజిక్, దానికి తోడయ్యే పవర్‌ఫుల్ డాన్స్ స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ తెలుగు పాట యూట్యూబ్‌లో ఏకంగా 819 మిలియన్ల (81.9 కోట్లు) వ్యూ్స్ సొంతం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. డిజిటల్ వేదికలపై తెలుగు సినిమా స్టామినా ఏ స్థాయిలో ఉందో నిరూపించడానికి ఈ రికార్డే…

Read More
Hyderabad: సబ్‌రిజిస్ట్రార్‌ ఆస్తులు ఏకంగా రూ.100 కోట్లు.. ఏసీబీ వలకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం!

Hyderabad: సబ్‌రిజిస్ట్రార్‌ ఆస్తులు ఏకంగా రూ.100 కోట్లు.. ఏసీబీ వలకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం!

హైదరాబాద్, జనవరి 24: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల దందా షరా మామూలే. ముఖ్యంగా రెవెన్యూశాఖలో ఎందెందు వెతికినా.. అందందె లంచం రాయుళ్లు దర్శనమిస్తారు. తాజాగా మరో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారుల వలకు చిక్కింది. ఏకంగా రూ.100 కోట్ల ఆస్తులు కూడబెట్టిన ఓ రెవెన్యూ అధికారి ఏసీబీ అధికారులకు దొరికాడు. ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టినందుకు ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్-రిజిస్ట్రార్ (SRO-1) కె. మధుసూధన్ రెడ్డిపై ACB అధికారులు శుక్రవారం…

Read More
Feng Shui Tips: ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం పెరుగుతుందట!

Feng Shui Tips: ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం పెరుగుతుందట!

Feng Shui Vastu Tips for Wealth Telugu: హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో, చైనాలో పుట్టిన ఫెంగ్ షుయ్ సూత్రాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో వస్తువులను సరైన ప్రదేశంలో ఉంచడం ద్వారా సానుకూల శక్తి పెరిగి, అదృష్టం, శాంతి, సంపద కలుగుతాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా ఎంత కష్టపడి పనిచేసినా డబ్బు నిలవకపోవడం, అప్పులు పెరగడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడటం వంటి సమస్యలను తగ్గించేందుకు కొన్ని…

Read More

DON’T GOSSIP ABOUT OTHERS

సక్సెస్ ఫార్ములాలు -o2 సక్సెస్ ఫార్ములాలు -o2 ఇతరుల గురించి గాసిప్ లు వదలకండింది ఇవాళా, రేపూ అసలు విషయాల కంటే పుకార్లే ముందుంటున్నాయి. “గురూ వాడొక వెధవ. మొన్న ఎవరో అమ్మాయితో మోటారు సైకిల్ మీద కన్పించాడు” అనో, ‘గురూ! ఆ ఏరియాలో ఇల్లు కొంటున్నావట కదా! అమ్మో, అక్కడ ఫలానా రౌడి ఆధిపత్యం వుందట’ అనో తెలిసి తెలియని విధంగా మాట్లాడుతారు. తీరా అసలు విషయం ఏమిటంటే అమ్మాయి ఎవరో కాదు, అతడి చెల్లెలు…

Read More
పిల్లలకు పుల్ల పుల్లగా చిటికెలో చెయ్యగలిగే అటుకుల గొట్టం మిక్చర్ ఇలా చేసి తినిపించండి..

పిల్లలకు పుల్ల పుల్లగా చిటికెలో చెయ్యగలిగే అటుకుల గొట్టం మిక్చర్ ఇలా చేసి తినిపించండి..

అటుకుల గొట్టం మిక్చర్ కు కావాల్సిన పదార్దాలు : మూడు కప్పులు అటుకులు , ఒక కప్పు గొట్టాలు , ఒక నిమ్మకాయ, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక కప్పు మరమరాలు, ఒక చిన్న కప్పు సన్న చక్రాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ చాట్ మసాలా , అర కప్పు పుదీనా ఆకులు , అర కట్ట కొత్తిమీర , పచ్చిమిర్చి ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు…

Read More

పులులనూ వదలని మహమ్మారి.. ఏంటో తెలుసా!

ఈ మధ్యకాలంలో మనుషుల్లో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. ఒకప్పుడు పెద్దవాళ్లకే పరిమితమైన ఈ సైలెంట్ కిల్లర్.. ఇప్పుడు యువతను సైతం బలితీసుకుంటోంది. అయితే మనుషుల్లాగే జంతువులకు కూడా హార్ట్ ఎటాక్ వస్తుందా? మరీ ముఖ్యంగా ఒక్క గాండ్రింపుతో అడవిని గడగడలాడించే బెబ్బులి సైతం గుండెపోటుకు బలవుతుందా… అంటే అవుననే అంటున్నారు వన్యప్రాణి నిపుణులు. జూలలో లేదా అభయారణ్యాల్లో పులులు అకస్మాత్తుగా మరణించినప్పుడు పోస్ట్‌మార్టం నివేదికల్లో హార్ట్ ఎటాక్ అని పేర్కొనడం చూస్తుంటాం. అయితే మనషుల్లో వచ్చే గుండెపోటుకు,…

Read More