తాజావార్తలు
NTRని చూసి ఫ్యాన్ హంగామా.. CM CM అంటూ నినాదాలు

NTRని చూసి ఫ్యాన్ హంగామా.. CM CM అంటూ నినాదాలు

జూనియర్ ఎన్టీఆర్ బహిరంగ ప్రదర్శనతో అభిమానుల హంగామా ఉవ్వెత్తున ఎగిసిపడింది. “మాస్ లీడర్” జూనియర్ ఎన్టీఆర్ ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరైనప్పుడు, అది అపూర్వమైన అభిమాన కోలాహలానికి దారితీసింది. ఈ సందర్భంలో, వేలాది మంది మద్దతుదారులు “సీఎం సీఎం” అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలు “ఆర్ఆర్ఆర్” నటుడి పట్ల వారి అపారమైన అభిమానాన్ని, నిబద్ధతను తెలియజేశాయి. ఎన్టీఆర్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడటంతో వాతావరణం ఉద్వేగభరితంగా మారింది. వారి అభిమాన నాయకుడిని చూడటానికి అభిమానులు…

Read More
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

జంతర్‌మంతర్‌ దగ్గర విద్యార్ధులను పోలీసులు వేధించారని.. వారేమైనా ఉగ్రవాదులా? అంటూ.. ప్రియాంక గాంధీ లోక్‌సభలో ప్రశ్నించారు. నీట్‌ పేపర్‌ లీక్‌తో ఎంతోమంది విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ పేర్కొన్నారు. అయితే.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రియాంకగాంధీ ఇలాంటి ప్రశ్నలు అడిగే ముందు కాంగ్రెస్ పార్టీ తన సొంత చరిత్రను ఒక్కసారి గుర్తుచేసుకోవాలని ఆయన సూచించారు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో.. తెలంగాణ కోసం పోరాడిన 369…

Read More
Peddi Movie: ఎన్టీఆర్‌తో సహా.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాను ఇంత మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా?

Peddi Movie: ఎన్టీఆర్‌తో సహా.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాను ఇంత మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా?

గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. ‘ఉప్పెన’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చి బాబు సనా ఈ మూవీని తెరకెక్కించాడు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేసింది. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పెద్ది సినిమాకు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగుతో పాటు వివిధ…

Read More

ఉల్లిపాయల ధరలకు కళ్లెం.. ఏపీలో రూ.35కే కిలో

ఉల్లిపాయల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. రైతు బజార్లలో సబ్సిడీపై కిలో ఉల్లిపాయలను కేవలం రూ.35కే విక్రయించాలని నిర్ణయించింది. తొలిదశలో విజయవాడలోని అన్ని రైతు బజార్లలో ఈ విక్రయాలను ప్రారంభించనుంది. కుటుంబానికి నెలకు 2 కిలోలు రేపటి నుంచి విజయవాడలో సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలు అందుబాటులోకి రానున్నాయి. ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు గరిష్ఠంగా రెండు కిలోల ఉల్లిపాయలను రూ.35…

Read More

ICC Rankings: క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న భారత్.. వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో మనోళ్లు

Cricket Records: అంతర్జాతీయ క్రికెట్ క్రీడలో ఒక బ్యాటర్ నిజమైన సత్తా చాటాలంటే కేవలం పరుగులు చేయడం మాత్రమే సరిపోదు. ప్రపంచంలోని మిగతా మేటి ఆటగాళ్లకంటే అత్యుత్తమ రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ పట్టికను పరిశీలిస్తే.. మూడు మెయిన్ ఫార్మాట్లలో వేర్వేరు దేశాల ఆటగాళ్లు తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. ఇందులో అత్యంత గర్వించదగ్గ పరిణామం ఏమిటంటే.. మూడు ఫార్మాట్లలో రెండు ముఖ్యమైన ఫార్మాట్లలో భారతీయ బ్యాటర్లే నంబర్-1…

Read More

Hyderabad: వారంలో రెండోసారి.. ఓల్డ్‌ సిటీ వాసులను వణికిస్తున్న వరుస ఘర్షణలు!

హైదరాబాద్ పాతబస్తీలోని పటేల్ మార్కెట్‌లో దుకాణదారుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దుకాణం ముందు వస్తువుల డిస్‌ప్లే విషయంలో మొదలైన చిన్న వివాదం చివరకు కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలతో దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఒక దుకాణదారుడికి, పక్కనే ఉన్న మరో దుకాణం యజమానులు, సిబ్బందికి మధ్య వస్తువుల డిస్‌ప్లే విషయంలో మొదట మాటామాటా జరిగింది. అయితే పరిస్థితి అదుపు తప్పడంతో ఒక వర్గానికి చెందిన వ్యక్తి తన స్నేహితులు, సోదరులకు సమాచారం…

Read More
కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం

కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం

ఆకాశం వైపు చూస్తే వర్షాలు లేవు.. తీరా కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే కొనే నాథుడు లేడు. అప్పులు తెచ్చి సాగు చేసిన పంట చేతికొచ్చినా, కనీసం కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో ఓ రైతు తన ఆవేదనను ఆవేదనను వ్యక్తం చేస్తూ కష్టపడి పండించిన పంటను నిస్సహాయ స్థితిలో రోడ్డుపై పారబోశాడు. కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన అన్నదాత దుస్థితికి అద్దం పడుతోంది. ఆర్లబండ గ్రామానికి చెందిన…

Read More

దీపావళి బోనస్‌గా కియా సోనెట్ కార్లను కానుకగా ఇచ్చిన ఫార్మా కంపెనీ సీఈఓ!

కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగుల తొలగింపులు, కాస్ట్‌ కట్టింగ్‌ విధానాలు సర్వసాధారణం అయిపోయిన ఈ రోజుల్లో, కొందరు యజమానులు తమ సిబ్బందిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా చండీగఢ్‌కు చెందిన ఒక ఫార్మా కంపెనీ సీఈఓ తన ఉద్యోగుల పట్ల ఉన్న ప్రేమను చాటుకుంటూ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భారీ కానుకలను అందజేశారు. మిట్స్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అయిన ఎంకే భాటియా, తమ సంస్థలో విధేయతతో కష్టపడి పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు సరికొత్త కియా…

Read More

ధన త్రయోదశి రోజు ఈ వస్తువులు కొంటే.. మీ ఇంట బంగారు పంటే!

బంగారం, వెండి, రాగి : ధప త్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం చేస్తుంటారు. అయితే ఈ రోజు ఇవే కాకుండా రాగి, ఇత్తడి పాత్రలు కొనుగోలు చేసినా ఆరోగ్యానికి చాలా మంచిదంట. ముఖ్యంగా రాగి ,ఇత్తడి పాత్రలు కొనడం వలన ఇది అదృష్టాన్ని తీసుకొస్తుంది. బంగారం , వెండి అమ్మవారి అనుగ్రహం కలిగేలా చేస్తుంది.

Read More

SBI Alert: ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త.. ఎస్‌బీఐ హెచ్చరిక.. అవేంటో తెలుసా..?

SBI Alert: సోషల్ మీడియా, వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్‌లు లేదా ఈమెయిల్‌ల ద్వారా మీకు నెలకు 30% రాబడి ఇస్తామన్న ఆఫర్లు వస్తుంటే జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఆకర్షణీయమైన వాగ్దానాలు గణనీయమైన ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన ఎస్‌బిఐ, మోసపూరిత పెట్టుబడి పథకాల గురించి పెట్టుబడిదారులను హెచ్చరించింది. త్వరితగతిన, అధిక లాభాలు ఇస్తామని ఆశ చూపి సైబర్ నేరగాళ్లు ప్రజల కష్టార్జితాన్ని దోచుకోగలరని ఆ బ్యాంకు పేర్కొంది. అందువల్ల ఏదైనా…

Read More