తాజావార్తలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం.. ఏం జరిగిందంటే

దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం.. ఏం జరిగిందంటే

బంగారం, నగదు లాంటివి పోగొట్టుకుంటే అవి తిరిగి దొరకడం అనేది అసంభవమనే చెప్పాలి. ఒకవేళ అది తిరిగి బాధితులకు దొరికింది అంటే వారి అదృష్టమనే చెప్పాలి. ప్రస్తుతం గోల్డ్‌ రేటు ఆకాశాన్నంటుతున్న వేళ దొంగిలించబడిన బంగారం ఇంటి ముందు ప్రత్యక్షమై వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ షాకింగ్‌ ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో రెండు రోజుల క్రితం ఓ ఇంట్లో దొంగిలించబడ్డ బంగారం అనూహ్యంగా రెండు రోజుల తర్వాత ఆ ఇంటి ముందు ప్రత్యక్షమైంది.బయ్యారం…

Read More
ఇనుప రాడ్లు, ఖాళీ సీసాలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు..! కారణం ఏంటంటే..

ఇనుప రాడ్లు, ఖాళీ సీసాలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు..! కారణం ఏంటంటే..

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో పాత కక్షలు భగ్గుమన్నాయి.. హరిచంద్ తండాలో రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారి..పరస్పర దాడులకు దారితీసింది. ఇనుప రాడ్లు, ఖాళీ సీసాలతో దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి..ఈ ఘటన తండాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కౌడిపల్లి మండలం హరిచంద్ తండాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండాకు చెందిన రాందాస్ నరేందర్, దాసురు స్వరూప, రవీ, రెడ్యా వర్గానికి.. అదే తండాకు…

Read More

మోకాళ్ల నొప్పులను తరిమికొట్టి, ఎముకలను బలంగా మార్చే మహౌషధం.. ఇంటి పక్కన ఉండే ఈ ఆకులు తింటే చాలు..

దక్షిణ భారత దేశ ప్రజల ఆహారంలో మునగ (డ్రమ్‌స్టిక్) ఒక ముఖ్యమైన కూరగాయ.. అయితే, దీని ప్రయోజనాలు కేవలం కూరగాయకు మాత్రమే పరిమితం కావు. మునగ చెట్టు వేరు నుండి ఆకు వరకు ప్రతి భాగం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది పోషకాలతో నిండిన ఒక బలమైన ఆహార వనరు. మునగకాయలను ఎక్కువగా వాడుతుంటారు.. కానీ మునగాకులో కూడా అపారమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. మునగలో విటమిన్ ఏ, విటమిన్ సిలతో పాటు…

Read More
Abhishek Sharma : వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌కు ఏమైంది? అనారోగ్యం కారణంగా పంజాబ్ గబ్బర్ ఫామ్ పోయిందా ?

Abhishek Sharma : వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌కు ఏమైంది? అనారోగ్యం కారణంగా పంజాబ్ గబ్బర్ ఫామ్ పోయిందా ?

Abhishek Sharma : టీ20 ప్రపంచకప్‌ 2026లో టీమిండియా ఘనవిజయాలతో దూసుకుపోతున్నా, స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. టోర్నీకి ముందు ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్‌గా, భారత జట్టులో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా ముద్రపడ్డ అభిషేక్, ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. గత ఆరు టీ20 ఇన్నింగ్స్‌ల్లో అతను ఏకంగా నాలుగు సార్లు సున్నా (డకౌట్) పరుగులకే వెనుదిరగడం గమనార్హం. ఈ టోర్నీలో అభిషేక్ శర్మ ప్రయాణం ఏమంత సాఫీగా…

Read More
Eyebrow: కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా.. ఇది అస్సలు ఊహించి ఉండరు

Eyebrow: కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా.. ఇది అస్సలు ఊహించి ఉండరు

నమ్మకాలు సమాజంలో భాగంగా ఉంటూ, కొందరి అనుభవాల నుంచి పుట్టి అనేక మందిని ప్రభావితం చేస్తాయి. తలలో సుడులు ఉండడం, రెండు కనుబొమ్మలు కలిసి ఉండడం వంటి కొన్ని శారీరక లక్షణాలపై అనేక నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. రెండు కనుబొమ్మలు కలిసి ఉన్నవారికి రెండు పెళ్లిళ్లు జరుగుతాయని కొందరు పెద్దలు చెబుతుండగా, మరికొందరు వారికి అసలు పెళ్లి కాదని అంటారు. ఈ వాదనల్లో ఎంత నిజముందో ఎవరికి తెలియదు. ఇది చదవండి: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే…..

Read More
Teertham Rules: తీర్థం తీసుకునేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? అయితే అపచారమే

Teertham Rules: తీర్థం తీసుకునేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? అయితే అపచారమే

తీర్థం స్వీకరించే సరైన విధానం.. తీర్థాన్ని స్వీకరించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది, దీనినే ‘గోకర్ణ కృతి’ లేదా ‘గోకర్ణ ముద్ర’ అంటారు. అంటే చేతి వేళ్లను ఆవు చెవి ఆకారంలో ఉంచడం. ఇందుకోసం చూపుడు వేలును బొటనవేలు చివరి భాగాన్ని తాకేలా మడిచి, బొటనవేలిని దానిపై ఉంచాలి. మిగిలిన మూడు వేళ్లు నిటారుగా ఉండాలి. ఇలా దోసిలి పట్టినట్లుగా ఉంచి, పవిత్ర జలాన్ని అరచేతి మధ్యలో స్వీకరించాలి. తీర్థాన్ని స్వీకరించేటప్పుడు ఎలాంటి శబ్దం చేయకుండా, అత్యంత…

Read More
IPL: బ్రాండ్ వ్యాల్యూలో తోపు టీంగా ఆర్‌సీబీ.. చెన్నై, ముంబైల పరిస్థితి ఏంటో తెలుసా?

IPL: బ్రాండ్ వ్యాల్యూలో తోపు టీంగా ఆర్‌సీబీ.. చెన్నై, ముంబైల పరిస్థితి ఏంటో తెలుసా?

IPL brand valuation 2026: అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హౌలిహాన్ లాక్ విడుదల చేసిన 2026 ఐపీఎల్ బ్రాండ్ వాల్యుయేషన్ స్టడీ ప్రకారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యాపార విలువ తొలిసారిగా సుమారు రూ. 2 లక్షల కోట్లకు చేరుకుంది. అదేవిధంగా, ఈ అధ్యయనం ప్రకారం, గత రెండు ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్రాండ్ విలువ కూడా 300 మిలియన్లను దాటింది.

Read More
Andhra: చంద్రగ్రహణం రోజున వింత ఘటన.. రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో

Andhra: చంద్రగ్రహణం రోజున వింత ఘటన.. రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో

ఓ వైపు డోలి పౌర్ణమి, మరోవైపు చంద్ర గ్రహణం రోజున శ్రీకాకుళం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇచ్చాపురం మండలం మండపల్లి పంచాయతీ, ఎం.తోటూరు గ్రామంలో ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. గ్రామంలోని కాళ్ళ.తులసిదాస్ అనే పాడి రైతు వద్ద సుమారు ఎనిమిది ఆవులు ఉన్నాయి. వాటిల్లో సిరి అనే ఆవు మంగళవారం ఉదయం మొదటి కాన్పులో మగ దూడను జన్మనిచ్చింది. ఆ దూడకు రెండు తలలు ఉండటంతో గ్రామం ఒక్కసారిగా వార్తలలోకి…

Read More
తలపై బాది, మణికట్టు కోసి బీభత్సం! క్లూస్ వదలకుండా ప్లాన్డ్ మర్డర్! ఇంతకీ ఎవరి పని?

తలపై బాది, మణికట్టు కోసి బీభత్సం! క్లూస్ వదలకుండా ప్లాన్డ్ మర్డర్! ఇంతకీ ఎవరి పని?

ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దేబోస్మితా పాల్ హత్య కలకలం రేపుతోంది. మృతురాలి తలపై బరువైన వస్తువుతో దాడి చేసిన ఆనవాళ్లతో పాటు చేతి మణికట్టు కూడా కోసి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. శివాజీ కాలేజీ ఇంగ్లీష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న దేబోస్మితా పాల్ హత్య ప్రస్తుతం వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి వసుంధర ఎన్‌క్లేవ్‌లోని సత్యమ్ అపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్ మృతదేహం లభ్యమైంది….

Read More
Eyebrow: కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా.. ఇది అస్సలు ఊహించి ఉండరు

శ్రీరామ నవమి స్పెషల్: ఇలా చేస్తే సకల శుభాలు మీవెంటే వస్తాయి!

శ్రీరాముడు జన్మదినంగా జరుపుకునే శ్రీరామనవమి ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్షంలో నవమి తిథి రోజున వస్తుంది. 2026లో ఈ పవిత్ర పండుగ మార్చి 27, శుక్రవారంనాడు జరుపుకుంటారు. నవమి తిథి 2026 మార్చి 26 ఉదయం 11:50 గంటలకు ప్రారంభమై, మార్చి 27 ఉదయం 10:08 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఉదయ తిథి ప్రకారం మార్చి 27న ఉపవాసం, పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున శ్రీరాముని ఆరాధించడం వల్ల జీవితంలో శాంతి, సంతోషం, శ్రేయస్సు మరియు…

Read More