తాజావార్తలు
Spirit: సందీప్‌రెడ్డి వంగాకి మాటిచ్చిన ప్రభాస్? ఏంటో తెలిస్తే డార్లింగ్ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తారు

Spirit: సందీప్‌రెడ్డి వంగాకి మాటిచ్చిన ప్రభాస్? ఏంటో తెలిస్తే డార్లింగ్ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తారు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రమోషన్లలో ప్రభాస్ పంచుకుంటున్న ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన సినిమాల గురించి ఆయన చేసిన ఒక షాకింగ్ రివీల్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ విడుదల…

Read More

Cinema OTT : జెన్ జీ కుర్రాళ్లకు తెగ నచ్చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి.. అస్సలు మిస్ అవ్వకండి..

Chతెలుగు చిత్రసీమలో యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం, 'లవర్' చిత్రంతో ఆకట్టుకున్న శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా “చెన్నై లవ్ స్టోరీ”. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికపైకి రాబోతోంది. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి 'బేబీ' చిత్ర దర్శకుడు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ఎస్‌కేఎన్ , సాయి…

Read More
Shoe Care: షూస్ నుండి దుర్వాసన వస్తోందా? మళ్లీ కొత్తవాటిలా వాసన రావాలంటే ఇలా చేయండి.. సింపుల్ టిప్స్

Shoe Care: షూస్ నుండి దుర్వాసన వస్తోందా? మళ్లీ కొత్తవాటిలా వాసన రావాలంటే ఇలా చేయండి.. సింపుల్ టిప్స్

బూట్ల దుర్వాసనను నివారించడానికి రసాయన స్ప్రేల కంటే ఇంట్లో లభించే సహజ పదార్థాలు ఎంతో మేలైనవి. ఇవి బ్యాక్టీరియాను వేర్లతో సహా తుడిచిపెట్టి, మీ పాదాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దుర్వాసనను పీల్చుకునే బేకింగ్ సోడా బేకింగ్ సోడా కేవలం వంట గదికే పరిమితం కాదు, ఇది అద్భుతమైన క్లీనర్‌గా కూడా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను ఒక చిన్న గుడ్డ ముక్కలో లేదా పాత సాక్సులలో కట్టి, రాత్రంతా మీ బూట్లలో ఉంచండి. ఇది…

Read More
Gold Limit Rules: బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను ఏంటి?

Gold Limit Rules: బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను ఏంటి?

బంగారు నాణేలు, కడ్డీలు లేదా బిస్కెట్ల విషయంలో ఏమి జరుగుతుంది?: CBDT నియమం కేవలం బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. మీ వద్ద బంగారు నాణేలు, బిస్కెట్లు లేదా కడ్డీలు ఉన్నట్లయితే, ఈ నిర్దిష్ట నియమం వాటికి వర్తించదు. అటువంటి సందర్భాలలో మీరు ఆ నాణేలు లేదా కడ్డీల కోసం చెల్లుబాటు అయ్యే, అసలైన బిల్లు లేదా రసీదును తప్పనిసరిగా కలిగి ఉండాలి. బిల్లును సమర్పించడంలో విఫలమైతే మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Read More
వాళ్లు కూడా ప్రభాస్‌, బన్నీని ఫాలో అవుతారా? లాంగ్ గ్యాప్‌కు చెక్ పడుతుందా

వాళ్లు కూడా ప్రభాస్‌, బన్నీని ఫాలో అవుతారా? లాంగ్ గ్యాప్‌కు చెక్ పడుతుందా

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే స్టార్ హీరోలు.. ఇప్పుడు ఒక్క సినిమాకు రెండు మూడేళ్లు తీసుకుంటున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి బడా స్టార్లు ఒక్కో సినిమాకు లాంగ్ గ్యాప్ తీసుకుంటూ ఫ్యాన్స్‌ను వెయిటింగ్‌లో పెడుతున్నారు. దీనివల్ల సినిమాల బడ్జెట్లు పెరిగిపోవడమే కాదు.. అభిమానులు వెయిటింగ్‌తో విసిగిపోతున్నారు. అందుకే కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి స్టార్ హీరోలు ఈ ట్రెండ్‌ను…

Read More
Tollywood : 16 ఏళ్లకే హీరోయిన్లకు చెమటలు పట్టించింది.. 19 ఏళ్లకే మరణం.. 32 ఏళ్లుగా ఆమె అంతుచిక్కని మిస్టరీ..

Tollywood : 16 ఏళ్లకే హీరోయిన్లకు చెమటలు పట్టించింది.. 19 ఏళ్లకే మరణం.. 32 ఏళ్లుగా ఆమె అంతుచిక్కని మిస్టరీ..

భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన తారలు చాలా మంది ఉన్నారు. కానీ 16 ఏళ్ల వయసులోనే నటిగా తెరంగేట్రం చేసింది. అందమైన రూపం, సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీని శాసించింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ 19 ఏళ్ల వయసులోనే అనుహ్యంగా మరణించింది. ఇప్పటికీ ఆమె మరణం అంతుచిక్కని మిస్టరీ అనే చెప్పాలి. ఆమె మరెవరో కాదు దివంగత…

Read More
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. నేటి నుంచి బుకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఇక నుంచి..

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. నేటి నుంచి బుకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఇక నుంచి..

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ రూల్స్‌లో కేంద్ర ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. బుకింగ్ వ్యవధి, ఓటీపీ ఆధారిత డెలివరీ వంటి గ్యాస్ సరఫరా నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. నేటి నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. ప్రతీ ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ వాడుతూ ఉంటారు. దీంతో ఈ కొత్త నియమాలు దేశంలోని ప్రజలందరినీ ప్రభావితం చేయనున్నాయి. గ్యాస్ బుకింగ్ వ్యవధిని కేంద్రం పెంచుతూ…

Read More
లెనోవా లెకూ పీ900 టాబ్లెట్‌ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు తెలిస్తే ఎవ్వరైనా కొనేయాలనుకుంటారు

లెనోవా లెకూ పీ900 టాబ్లెట్‌ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు తెలిస్తే ఎవ్వరైనా కొనేయాలనుకుంటారు

ప్రముఖ టెక్ సంస్థ లెనోవా త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతున్న లెకూ పీ900ఏ టాబ్లెట్ టెక్ ప్రపంచంలో విపరీతమైన చర్చకు దారితీసింది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నూతన మోడల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తోంది. సంచలన హంగులతో కూడిన కొత్త మోడళ్లను అందించడంలో పేరుగాంచిన లెనోవా సంస్థ త్వరలో లెకూ పీ900ఏ హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించనుంది. శక్తివంతమైన ప్రాసెసర్, ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తున్న ఈ మొబైల్ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆధునిక సాంకేతికతను ఇష్టపడేవారికి ఈ…

Read More
వాట్సాప్‌ మెసేజింగ్ కోసమే వాడుతున్నారా? ఇంకేం చేయచ్చో తెలిస్తే ఆశ్చర్యపోతారు

వాట్సాప్‌ మెసేజింగ్ కోసమే వాడుతున్నారా? ఇంకేం చేయచ్చో తెలిస్తే ఆశ్చర్యపోతారు

రైలు టికెట్లు బుక్ చేసుకోవడం నుంచి పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ పొందడం వరకు ఎన్నో సేవలు ఇప్పుడు వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ సేవలను వినియోగించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా, ‘గ్రీన్ టిక్’ (వెరిఫైడ్ బ్యాడ్జ్) ఉన్న అధికారిక నంబర్లను మాత్రమే సంప్రదించాలి. మన దైనందిన జీవితంలో ఎంతో ఉపయోగపడే ఆ ముఖ్యమైన వాట్సాప్ సేవలు, వాటి నంబర్ల గురించి తెలుసుకుందాం. ప్రభుత్వ సేవలు – డిజిలాకర్…

Read More
Telangana: తెలంగాణలో పెరిగిన మీసేవ సర్వీస్ ఛార్జీలు.. ఒకేసారి భారీగా పెంపు.. ఎంతంటే..?

Telangana: తెలంగాణలో పెరిగిన మీసేవ సర్వీస్ ఛార్జీలు.. ఒకేసారి భారీగా పెంపు.. ఎంతంటే..?

తెలంగాణ ప్రజలకు షాక్ తగిలింది. రాష్ట్రంలో మీ సేవ సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ సేవ నిర్వహకుల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు ప్రభుత్వం ధరలను పెంచింది. ఈ మేరకు ఐటీ, కమ్యూనికేషన్ శాఖ కొత్త ఛార్జీలపై ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే పెరిగిన ఛార్జీలు అమల్లోకి వస్తాయిని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రజలపై అదనపు భారం పడనుంది. తమకు వచ్చే కమిషన్‌ను పెంచాలని ప్రభుత్వాన్ని…

Read More