నదిలో నీళ్లున్నా బ్రిడ్జి ఎలా కడతారు..? 99శాతం తెలియని ఇంజినీరింగ్ సీక్రెట్స్ ఇవే..
ఉధృతంగా ప్రవహించే నది.. ఆ ఉధృతిని, నీటి వేగాన్ని తట్టుకుంటూ నది మధ్యలో నిలబడే భారీ బ్రిడ్జిలు.. మనం ప్రతిరోజూ వాహనాలపై లేదా రైళ్లలో అనేక బ్రిడ్జిలపై నుంచి ప్రయాణిస్తుంటాం. కానీ క్షణం తీరిక లేకుండా, ఉవ్వెత్తున ఎగిసిపడే నీటి ప్రవాహం మధ్యలో అంత పెద్ద పిల్లర్లను అసలు ఎలా నిర్మిస్తారు? టన్నుల కొద్దీ బరువున్న భారీ వాహనాలు, వేగంగా వెళ్లే రైళ్లు వెళ్తున్నా ఆ పిల్లర్లు ఎలా తట్టుకోగలుగుతాయి? ఎన్నో ఏళ్లు లేదా శతాబ్దాల పాటు…
