ఖతార్ మాజీ ఎమిర్ మృతి.. ఎమిర్‌తో మాట్లాడి సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో మాట్లాడారు. ఖతార్ మాజీ ఎమిర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం (జూలై 16)ఖతార్ ప్రస్తుత ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో టెలిఫోన్‌లో మాట్లాడిన ప్రధాని, దివంగత నాయకుడి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు, ఖతార్ ప్రజలకు…
