TV9 ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ సమ్మిట్‌లో ప్రధాని మోదీ స్పీచ్ హైలెట్స్..
ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో భారత్ ప్రస్తావన అన్నది సమంజసమని ప్రధాని మోదీ అన్నారు. 2014 నాటి పరిస్థితులను అధిగమించి భారత్ నేడు ఒక ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తోందని ప్రధాని వివరించారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటోందని అన్నారు. కరోనా తర్వాత సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయని ప్రధాని తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల ఐకమత్యంతో అన్ని సవాళ్లను భారత్ అధగిమిస్తూనే ఉందని అన్నారు. భారత్ శక్తిసామర్థ్యాల చూసి ప్రపంచ దేశాలు విస్తుపోతున్నాయని ప్రధాని తెలిపారు….
