తాజావార్తలు
Kitchen Tips: ఉల్లిపాయలు రోజుల తరబడి ఫ్రెష్‌గా ఉండాలా..? అద్భుతమైన ట్రిక్స్‌ మీ కోసం!

Kitchen Tips: ఉల్లిపాయలు రోజుల తరబడి ఫ్రెష్‌గా ఉండాలా..? అద్భుతమైన ట్రిక్స్‌ మీ కోసం!

Kitchen Tips: మీరు ఉల్లిపాయను ఎక్కువ కాలం తాజాగా ఉంచాలనుకుంటే, దానిని చల్లని, పొడి వాతావరణంలో ఉంచండి. చల్లని గాలి వచ్చే ప్రదేశంలో ఉంచండి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి భారతీయ వంటగదికి జీవనాధారం. ఈ మూడు లేనిదే ఆహారం అసంపూర్ణం. అయితే ఈ మూడింటిని సరిగ్గా ఉంచుకోకపోతే ముఖ్యంగా వేసవిలో కుళ్లిపోతుంటాయి. ఉల్లిపాయలను ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాం. ఎల్లప్పుడూ పొడి ఉల్లిపాయను ఎంచుకోండి. ఉల్లిపాయలు ఎక్కడ ఉంచితే అక్కడ గాలి రావాలి. మీరు ఉల్లిపాయను కుళ్ళిపోకుండా…

Read More
ఐశ్వర్యరాయ్ ‘లుక్’ కాపీ చేసిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హీరోయిన్ పిక్స్

ఐశ్వర్యరాయ్ ‘లుక్’ కాపీ చేసిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హీరోయిన్ పిక్స్

సీఎంగా విజయ్ దళపతి ప్రమాణ స్వీకార కార్యక్రమ వేడుక కోసం త్రిష ధరించిన ఐస్-బ్లూ సిల్క్ చీర నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే, ఆమె లుక్ చూస్తుంటే 2000వ సంవత్సరంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని కలిసినప్పుడు ఐశ్వర్యరాయ్ ధరించిన చీరను గుర్తుకు తెస్తోందని ఇంటర్నెట్ వినియోగదారులు కామెంట్ చేస్తున్నారు. దీంతో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలోని నందిని (ఐశ్వర్య), కుందవై (త్రిష) పాత్రలను పోలుస్తూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. త్రిష ఎలిగెంట్ లుక్ విజయ్ ప్రమాణస్వీకార…

Read More
Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‏కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‏కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

సాధారణంగా కొన్ని పాటలు శ్రోతల హృదయాలను హత్తుకుంటున్నాయి. దశాబ్దాలుగా ఆ పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. భాషతో సంబంధమే లేకుండా సంగీత ప్రియులను మెస్మరైజ్ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాట మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అమ్మాయి, అబ్బాయి మధ్య భావోద్వేగాలను ఈ పాటగా మార్చారు. ఇద్దరు ప్రేమికుల మధ్య బంధం, ప్రేమను తెలియజేస్తూ వచ్చే ఈ పాటకు హారిస్ జయరాజ్ అద్భుతమన సంగీతం అందించారు. ఆ పాట పేరు మనోహరా….

Read More
Numerology and Love: ఈ తేదీలలో పుట్టిన వారు ప్రేమికులుగా వస్తే మీ పని ఖతమే! సంఖ్యాశాస్త్రం ఏం చెబుతోంది?

Numerology and Love: ఈ తేదీలలో పుట్టిన వారు ప్రేమికులుగా వస్తే మీ పని ఖతమే! సంఖ్యాశాస్త్రం ఏం చెబుతోంది?

సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ వారి వ్యక్తిత్వాన్ని సంబంధాల పట్ల వారి దృక్పథాన్ని ప్రభావితం చేస్తుంది. కొంతమంది వ్యక్తులు పుట్టుకతోనే కొత్తదనాన్ని ఇష్టపడటం లేదా అధిక భావోద్వేగాలను కలిగి ఉండటం వల్ల ప్రేమ విషయాలలో అస్థిరంగా వ్యవహరించే అవకాశం ఉంది. ముఖ్యంగా 2, 3, 5 8 సంఖ్యల ప్రభావం ఉన్న వ్యక్తులు తమ భాగస్వాములకు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయా తేదీలలో జన్మించిన వారి ప్రవర్తన…

Read More
రైలు ప్రయాణికులకు అలర్ట్..! లగేజీ నిబంధనల్లో మార్పులు చేసిన భారతీయ రైల్వే.. వారికి బిగ్ రిలీఫ్!

రైలు ప్రయాణికులకు అలర్ట్..! లగేజీ నిబంధనల్లో మార్పులు చేసిన భారతీయ రైల్వే.. వారికి బిగ్ రిలీఫ్!

భారతీయ రైల్వేలో ప్రయాణించే వారు తాము తీసుకెళ్లే లగేజీ విషయంలో రైల్వే నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా లగేజీ రవాణా నిబంధనలలో కీలక మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా దేశంలోని క్రీడాకారుల ప్రయాణ కష్టాలను తీరుస్తూ రైల్వే శాఖ ఒక శుభవార్తను అందించింది. కొత్త సర్క్యులర్ ప్రకారం, క్రీడాకారులు తమతో పాటు పెద్ద పరిమాణంలో ఉండే ప్రామాణికం కాని,…

Read More
సోషల్ మీడియా హెల్త్ టిప్స్ నమ్ముతున్నారా? ఈ 6 ట్రెండ్స్‌కు దూరంగా ఉండండి

సోషల్ మీడియా హెల్త్ టిప్స్ నమ్ముతున్నారా? ఈ 6 ట్రెండ్స్‌కు దూరంగా ఉండండి

నేటి సోషల్ మీడియా యుగంలో నిమిషానికో హెల్త్ టిప్ వైరల్ అవుతోంది. గట్ హెల్త్ (జీర్ణవ్యవస్థ) పేరుతో ఇన్‌ఫ్లుయెన్సర్లు చెబుతున్న చిట్కాలను చూసి, ఎంతోమంది ఎటువంటి కనీస అవగాహన లేకుండానే వాటిని పాటిస్తున్నారు. అయితే, అన్ని ట్రెండ్స్ శాస్త్రీయమైనవి కావు. కొన్నిసార్లు మనం పాటించే ఈ పద్ధతులు మన జీర్ణవ్యవస్థను ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు ప్రమాదకరమని హెచ్చరిస్తున్న ఆ ఆరు హెల్త్ ట్రెండ్స్ ఏమిటో, మనం ఎందుకు వాటికి దూరంగా ఉండాలో తెలుసుకుందాం! ఫైబర్…

Read More
యాపిల్ నుంచి ఐఫోన్ 18 ప్రో సిరీస్: కెమెరా, ప్రాసెసర్‌‌ సహా భారీ అప్‌గ్రేడ్స్‌.. లీకైన వివరాలు

యాపిల్ నుంచి ఐఫోన్ 18 ప్రో సిరీస్: కెమెరా, ప్రాసెసర్‌‌ సహా భారీ అప్‌గ్రేడ్స్‌.. లీకైన వివరాలు

సెప్టెంబర్ 12న ఐఫోన్ 18 సిరీస్‌ ఫోన్లు విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త ఐఫోన్లలో తొలిసారిగా వేరియబుల్ అపర్చర్ కెమెరా సిస్టమ్, శక్తివంతమైన 2nm ఏ20 చిప్‌ను అమర్చనున్నారు. అధునాతన హంగులతో పాటు ధర కూడా గణనీయంగా పెరగనున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. మార్కెట్లో సంచలనం సృష్టించబోయే ఈ అప్‌డేటెడ్ ప్రీమియం డివైజ్‌ల పూర్తి వివరాలను తెలుసుకుందాం! సరికొత్త డిజైన్ ప్రస్తుతం అందుతున్న లీక్‌ల ప్రకారం ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్…

Read More
Allu Arjun: ఆ చిన్నారి ముఖంలో నవ్వులు పూయించిన అల్లు అర్జున్.. స్వయంగా వీడియో కాల్ చేసి మరీ..

Allu Arjun: ఆ చిన్నారి ముఖంలో నవ్వులు పూయించిన అల్లు అర్జున్.. స్వయంగా వీడియో కాల్ చేసి మరీ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు. శ్రద్ధ అనే తన చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చి అతని కళ్లల్లో ఆనందం నింపారు. వివరాల్లోకి వెళితే.. ప్రాణాంతక వ్యాధులతో పోరాడే చిన్నారుల కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ సంస్థ నెరవేరుస్తుంది. అలా శ్రద్ద కూడా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రద్ధ అల్లు అర్జున్ ను కలవాలనుకుంటోంది. దీంతో మేక్ ఏ విష్ ఫౌండేషన్ ఈ విషయాన్ని…

Read More

Gold Rates: భగ్గుమన్న బంగారం ధరలు.. గంటల్లోనే మారిన లెక్కలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ధరల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. అమెరికన్ డాలర్ విలువ పెరగడంతో పాటు 10 సంవత్సరాల బాండ్ల రాబడులు పెరిగాయి. దీంతో పాటు జూలైకి సంబంధించిన అమెరికా ద్రవ్యోల్బణం, సెప్టెంబర్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు గోల్డ్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దేశంలో వివిధ నగరాల్లో ఆగస్ట్ 13న ధరలు ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు…

Read More
అదృష్టం, ఆనందం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి

అదృష్టం, ఆనందం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి

సొంత ఇల్లయినా..అద్దె ఇల్లయినా..అదృష్టం కలిసిరావాలి.. సంపదరావాలి.. ఇంట్లో అంతా ఆనందంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొంతమంది రాత్రింబవళ్లు కష్టపడినా వారి జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు. అలాంటివారు ఇంట్లో కొన్ని రకాల మొక్కలను పెంచుకోవడం ద్వారా అదృష్టం కలిసి వస్తుందని, ఇంట్లో సానుకూలశక్లి చేకూరుతుందని వాస్తు నిపుణులు చెబుతారు. సాధారణంగా ప్రతి హిందువు ఇంటిముందు తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. హిందూ ధర్మంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇది ప్రతి కూల…

Read More