తాజావార్తలు
శ్రీరామ నవమి: హైదరాబాద్‌లోని 9 ప్రముఖ దర్శనీయ రామాలయాలు ఇవే తెలుసుకోండి

శ్రీరామ నవమి: హైదరాబాద్‌లోని 9 ప్రముఖ దర్శనీయ రామాలయాలు ఇవే తెలుసుకోండి

హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన అనేక పుణ్యక్షేత్రాలకు నిలయం. ముఖ్యంగా, శ్రీరామునికి అంకితం చేయబడిన తొమ్మిది ముఖ్యమైన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. శ్రీరాముని అనుగ్రహం పొందాలనుకునే భక్తులు తప్పక దర్శించవలసిన ప్రదేశాలు ఇవి. హైదరాబాద్ నగరంలోని కొన్ని ముఖ్య ఆలయాలు మల్కాజిగిరిలోని శ్రీరామ మందిర్, అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం, కొండాపూర్ రామాలయం, నిజాంపేట్ రామాలయం, మంచెర్రెల రామాలయం, వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, సీతారాం బాగ్, కూకట్‌పల్లి శ్రీ సీతారామచంద్ర…

Read More
శ్రీరామ నవమి: హైదరాబాద్‌లోని 9 ప్రముఖ దర్శనీయ రామాలయాలు ఇవే తెలుసుకోండి

నాన్ వెజ్ కూరలను తలదన్నే టమాటా పుదీనా చట్నీ

టమాటా పుదీనా చట్నీ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు. ఇది వేడి  వేడి దోశ, ఇడ్లీ అన్నంలోకి అదిరిపోతోంది. ఆంధ్రాలో వారంలో మూడు సార్లు తింటారు. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.. కావాల్సిన పదార్ధాలు : 10 పచ్చిమిర్చి, నాలుగు టమాటాలు , పుదీనా కట్ట , రెండు టేబుల్ స్పూన్స్ చింతపండు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్…

Read More
శ్రీరామ నవమి: హైదరాబాద్‌లోని 9 ప్రముఖ దర్శనీయ రామాలయాలు ఇవే తెలుసుకోండి

రాత్రి పడుకునే ముందు జాజికాయ తింటే మీ శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

జాజికాయ (Nutmeg).. ఆరోగ్యానికి సహజ వరం. వంటల్లో రుచి, సువాసన కోసం ఉపయోగించే జాజికాయ మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీని గింజతో పాటు దాని తొక్క అయిన జాతిపత్రి కూడా ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని అనేక సమస్యల నుండి కాపాడుతాయి. జాజికాయ వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవి: జీర్ణక్రియకు సహాయం జాజికాయ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను…

Read More
శ్రీరామ నవమి: హైదరాబాద్‌లోని 9 ప్రముఖ దర్శనీయ రామాలయాలు ఇవే తెలుసుకోండి

శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా..? ఎలా ఉండాలంటే..?

శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏమిటో తెలుసుకోవడం శ్రీరామ నవమి సందర్భంగా చాలా మందికి ఆసక్తికరమైన ప్రశ్న. నిజానికి భగవంతుడికి నైవేద్యం అంటే తనను తాను సమర్పించుకోవడమే. మన హృదయాన్ని, మనలోని మంచిని భగవంతుడికి అంకితం చేయడమే అసలైన నైవేద్యం. శరీరాన్ని సమర్పించలేం కాబట్టి, మన మనసుకు నచ్చింది, ఇష్టమైనది భగవంతుడికి సమర్పించాలి. రామాయణంలో దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. భరద్వాజుల వారు శ్రీరాముడికి కందమూలాలు సమర్పించగా, గుహుడు దుంపలను సమర్పించాడు. సరయూ నది జలాన్ని రాముడు…

Read More
శ్రీరామ నవమి: హైదరాబాద్‌లోని 9 ప్రముఖ దర్శనీయ రామాలయాలు ఇవే తెలుసుకోండి

శ్రీరామ నవమి స్పెషల్: ఇలా చేస్తే సకల శుభాలు మీవెంటే వస్తాయి!

శ్రీరాముడు జన్మదినంగా జరుపుకునే శ్రీరామనవమి ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్షంలో నవమి తిథి రోజున వస్తుంది. 2026లో ఈ పవిత్ర పండుగ మార్చి 27, శుక్రవారంనాడు జరుపుకుంటారు. నవమి తిథి 2026 మార్చి 26 ఉదయం 11:50 గంటలకు ప్రారంభమై, మార్చి 27 ఉదయం 10:08 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఉదయ తిథి ప్రకారం మార్చి 27న ఉపవాసం, పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున శ్రీరాముని ఆరాధించడం వల్ల జీవితంలో శాంతి, సంతోషం, శ్రేయస్సు మరియు…

Read More
శ్రీరామ నవమి: హైదరాబాద్‌లోని 9 ప్రముఖ దర్శనీయ రామాలయాలు ఇవే తెలుసుకోండి

చింత చిగురుతో ఇట్టా గానీ పచ్చడి పెట్టారంటే.. ఎంత కమ్మగుంటదో

చింత చిగురు తీసుకుని ఎండు మిరపకాయలతో వేయించి చేస్తే రుచి అదిరిపోతోంది. దీనిని ఆంధ్రాలో బాగా చేసుకుని తింటారు. ఇంకా పుల్లపుల్లగా కారంగా తినేకొద్ది తినాలనిపిస్తుంది. వేడి వేడి అన్నంలోకి అయితే అబ్బబ్బా అంటూ లొట్టలు వేసుకుంటూ తింటారు. కావాల్సిన పదార్ధాలు : రెండు చింత చిగురు, 10 ఎండు మిర్చి, అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్, అర టీ స్పూన్…

Read More
శ్రీరామ నవమి: హైదరాబాద్‌లోని 9 ప్రముఖ దర్శనీయ రామాలయాలు ఇవే తెలుసుకోండి

ఉరవకొండ చేనేతకు అరుదైన గౌరవం

అనంతపురం జిల్లా ఉరవకొండలో మగ్గంపై నేసిన పట్టు చీరను ఉగాది పండుగ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కట్టుకోవడంతో.. ఉరవకొండ చేనేతకు అరుదైన గౌరవం దక్కిందంటున్నారు చేనేత కార్మికులు. మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ తరపున మగ్గంపై నేసిన పట్టుచీరలను అందించేందుకు ఉరవకొండ చేనేత కార్మికులకు 30 పట్టుచీరలు నేయాల్సిందిగా చేనేత జోలి శాఖ కమిషనర్ రేఖారాణి విజ్ఞప్తి చేశారు. 30 పట్టుచీరలు మగ్గాలపై నేసేందుకు అవసరమైన ముడిసరుకు,…

Read More
శ్రీరామ నవమి: హైదరాబాద్‌లోని 9 ప్రముఖ దర్శనీయ రామాలయాలు ఇవే తెలుసుకోండి

శుభకార్యాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? వెనుక రహస్యం ఏమిటి?

సనాతన ధర్మంలో కొబ్బరికాయను పండగలు, శుభకార్యాలకు ముందు కొట్టడం వెనుక లోతైన ఆధ్యాత్మిక భావం ఉంది. ఈ ఆచారం ప్రాచీన కాలం నుంచి కొనసాగుతోంది. ఏదైనా పూజ, హోమం లేదా శుభకార్యం ప్రారంభించే ముందు కొబ్బరికాయను సమర్పించడం “కొబ్బరి యజ్ఞం”గా భావిస్తారు. దీనికి ఉన్న ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి. సనాతన విశ్వాసాల ప్రకారం, జగత్తు రక్షకుడైన విష్ణుమూర్తి భూమిపై అవతరించినప్పుడు, ఆయనతో పాటు లక్ష్మీదేవి, ఒక కొబ్బరి చెట్టు, కామధేనువును తీసుకువచ్చినట్లు చెబుతారు. అందుకే కొబ్బరికాయను…

Read More
శ్రీరామ నవమి: హైదరాబాద్‌లోని 9 ప్రముఖ దర్శనీయ రామాలయాలు ఇవే తెలుసుకోండి

మగ మహారాజులకు అలర్ట్.. ఆ విషయంలో వీక్ అయ్యేది అందుకేనట.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో రెడీ టు ఈట్ ఆహారాలు మనకు సౌకర్యవంతంగా అనిపించవచ్చు. కానీ ఈ అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు కేవలం ఊబకాయానికే కాదు, ప్రాణాంతకమైన వంధ్యత్వ సమస్యలకు కూడా కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ హ్యూమన్ రిప్రొడక్షన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. పురుషులు అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల వారి సంతానోత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గుతోంది. పురుషులు ఈ ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రాథమిక పిండాల…

Read More
శ్రీరామ నవమి: హైదరాబాద్‌లోని 9 ప్రముఖ దర్శనీయ రామాలయాలు ఇవే తెలుసుకోండి

Income Astrology: వారికి జీతభత్యాలు పెరిగే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా..?

మేషం: కొత్త సంవత్సర పంచాంగం ప్రకారం ఈ రాశికి ఈ ఏడాది ఆదాయం 11, వ్యయం 5. దీని ప్రకారం ఈ రాశివారికి కొత్త సంవత్సరమంతా ఆర్థికంగా ఒడిదుడుకులు లేకుండా గడిచిపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, అదనపు ఆదాయ మార్గాల ద్వారా కూడా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. సింహం: ఉగాది…

Read More