తాజావార్తలు
Sanju Samson vs Finn Allen: కివీస్ పవర్ హిట్టర్ వర్సెస్ ఇండియా మిస్టర్ కూల్ బ్యాటర్.. పరుగుల వేటలో పైచేయి ఎవరిది?

Sanju Samson vs Finn Allen: కివీస్ పవర్ హిట్టర్ వర్సెస్ ఇండియా మిస్టర్ కూల్ బ్యాటర్.. పరుగుల వేటలో పైచేయి ఎవరిది?

Sanju Samson vs Finn Allen: టీ20 ప్రపంచకప్ 2026 తుది పోరుకు రంగం సిద్ధమైంది. మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మెగా ఫైనల్‌లో అందరి దృష్టి ఇద్దరు విధ్వంసకర ఓపెనర్లపైనే ఉంది. వారే భారత స్టార్ సంజూ శాంసన్, కివీస్ సెన్సేషన్ ఫిన్ అలెన్. సెమీఫైనల్‌లో వీరిద్దరూ ఆడిన ఇన్నింగ్స్‌లు చూస్తుంటే, ఫైనల్‌లో బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. పవర్ ప్లేలోనే ప్రత్యర్థిని కోలుకోలేని…

Read More
Jabardasth: అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను.. జబర్దస్త్ స్టార్ కమెడియన్  ఎమోషనల్

Jabardasth: అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను.. జబర్దస్త్ స్టార్ కమెడియన్ ఎమోషనల్

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో హైపర్ ఆది ఒకడు. మొదట సాధారణ కంటెస్టెంట్ గా ఈ షోలోకి అడుగు పెట్టిన అతను ఆ తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగాడు. తనదైన పంచులు, ప్రాసలతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టి టాప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తనకు బాగా గుర్తింపు తెచ్చిన బుల్లితెరను మాత్రం వదిలేయలేదు….

Read More
Tollywood: ఏంటీ.. ఈ హీరోయిన్స్ అందరూ డాక్టర్లేనా.. ? ఇంతమంది ఉన్నారేంట్రా బాబూ..

Tollywood: ఏంటీ.. ఈ హీరోయిన్స్ అందరూ డాక్టర్లేనా.. ? ఇంతమంది ఉన్నారేంట్రా బాబూ..

ఐశ్వర్య లక్ష్మి.. సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె 2017లో ఎర్నాకుళంలోని శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SNIMS) నుండి MBBS డిగ్రీని పూర్తి చేసింది.

Read More
Noche Buena Beer: ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో తెలుసా?

Noche Buena Beer: ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో తెలుసా?

1924లో, జర్మన్ మాస్టర్ బ్రూవర్ ఒట్టో న్యూమాయర్ అనే యూరోపియన్ క్రిస్మస్ సందర్భంగా తనకు, తన స్నేహితుల కోసమని ఒక ప్రత్యేక బీరును తయారు చేశాడు. తరువాత దానిని తన సహోద్యోగులు, వారి కుటుంబాలతో పంచుకున్నాడు. అయితే దీని ప్రత్యేక రుచి వాళ్లకు ఎంతగానో నచ్చింది. 1938లో, ఒరిజాబా బ్రూవరీ సెలవుల కాలంలో నోచే బ్యూనాను ప్రజలకు ప్రత్యేక పానీయంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే దీనికి క్రిస్మస్-ప్రేరేపిత పేరు వచ్చింది. అప్పటి నుండి ఈ సంప్రదాయం…

Read More
రైల్వే ట్రాక్‌ మధ్యలో కంకర ఎందుకు ఉంటుందో తెలుసా? ఈ ఇంజినీరింగ్ సీక్రెట్ తెలిస్తే అవాక్కే..

రైల్వే ట్రాక్‌ మధ్యలో కంకర ఎందుకు ఉంటుందో తెలుసా? ఈ ఇంజినీరింగ్ సీక్రెట్ తెలిస్తే అవాక్కే..

మన దేశంలో రైళ్లు ప్రతిరోజూ లక్షలాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతాయి. రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా రైల్వే స్టేషన్లలో నిలబడినప్పుడు పట్టాల కింద, ఇరుపక్కలా చిన్న చిన్న కంకర రాళ్లు కుప్పలుగా పోసి ఉండటాన్ని మనమందరం చూసే ఉంటాం. చాలా మంది ఇవి కేవలం దుమ్ము లేవకుండా ఉండటానికో లేదా పట్టాల కింద పోసిన సాధారణ రాళ్లో అనుకుంటారు. కానీ ఒక సాధారణ రైలు వందల నుండి వేల టన్నుల బరువు ఉంటుంది. అంతటి భారీ…

Read More
Sanju Samson vs Finn Allen: కివీస్ పవర్ హిట్టర్ వర్సెస్ ఇండియా మిస్టర్ కూల్ బ్యాటర్.. పరుగుల వేటలో పైచేయి ఎవరిది?

Vaibhav Suryavanshi: 15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?

ప్రస్తుతం 15 ఏళ్ల వయసులో ఉన్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఒక ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అతనికి 18 ఏళ్లు వచ్చే సరికి ఇంకెన్ని రికార్డుల పని పడితాడో? అతను ఏ రికార్డుల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తాడు? అని అంతా ఎదురుచూస్తున్నారు. అసలు వైభవ్ సమం చేసిన ప్రపంచ రికార్డు ఏంటో ఓసారి చూస్తే, అతని ముందున్న టార్గెట్ ఏంటో తెలుస్తుంది. 18 ఏళ్ల వయస్సులోపు టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు…

Read More
IPL 2026 : బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న బౌలర్లు.. డాట్ బాల్స్ వేయడంలో తోపుల జాబితా ఇదే

IPL 2026 : బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న బౌలర్లు.. డాట్ బాల్స్ వేయడంలో తోపుల జాబితా ఇదే

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ బ్యాటర్ల విన్యాసాలతో హోరెత్తిపోతుంది. 265 పరుగుల భారీ లక్ష్యాలను ఛేజ్ చేయడం, కేవలం 36 బంతుల్లోనే సెంచరీలు బాదడం వంటి అద్భుతాలు ఈ సీజన్‌లో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సన్‌రైజర్స్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ వంటి వారు బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొంతమంది బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ డాట్ బాల్స్‌తో బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన…

Read More
Varalakshmi Sarathkumar: డబ్బులు తీసుకుని ప్రమోషన్లకు రావడం లేదు.. వరలక్ష్మి శరత్ కుమార్ పై డైరెక్టర్ ఫైర్.. నటి రియాక్షన్ ఇదే..

Varalakshmi Sarathkumar: డబ్బులు తీసుకుని ప్రమోషన్లకు రావడం లేదు.. వరలక్ష్మి శరత్ కుమార్ పై డైరెక్టర్ ఫైర్.. నటి రియాక్షన్ ఇదే..

వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్, కోలీవుడ్‌లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar). ఇటీవలే దర్శకురాలిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె చుట్టూ తాజాగా ఒక వివాదం ముసురుకుంది. ఆమె ముఖ్య పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ (Police Complaint). సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 12న విడుదలవుతున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ప్రెస్‌మీట్‌లో దర్శకుడు వరలక్ష్మిపై…

Read More
Sanju Samson vs Finn Allen: కివీస్ పవర్ హిట్టర్ వర్సెస్ ఇండియా మిస్టర్ కూల్ బ్యాటర్.. పరుగుల వేటలో పైచేయి ఎవరిది?

Hyderabad: పాతబస్తీలోని ఓ ఇంట్లో నుంచి అదో రకమైన వాసన.. ఏంటని చూడగా షాక్!

మామిడి ప్రియులారా జాగ్రత్త! నోరూరించే ఆ పండును చూసి టెమ్ట్‌ అయ్యారో.. మీ అనారోగ్యాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టే! ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న మామిడి పండ్లు సహజంగా పండినవేనా? లేక రసాయనాలతో మగ్గించినవా? అని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మామిడి పండు సీజన్ మొదలైందో లేదో.. అప్పుడే అక్రమార్కులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో కృత్రిమంగా మామిడి పళ్ళను మగ్గిస్తున్న ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్…

Read More
మహిళ చితాభస్మంలో కత్తెర.. అసలేం జరిగింది?

మహిళ చితాభస్మంలో కత్తెర.. అసలేం జరిగింది?

కఠినమైన చట్టాలున్నా, కళ్లు తెరవని అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల ప్రాణాలు ఎలా గాల్లో కలిసిపోతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. డాక్టర్ అందుబాటులో లేడన్న నెపంతో ఒక నర్సు కత్తెర పట్టి ఆపరేషన్ థియేటర్‌లోకి దూరింది. ఆమె చేసిన అరకొర వైద్యం.. పురిట్లోనే ఒక పసిగుడ్డు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా, కన్నతల్లిని కూడా చితిపైకి చేర్చింది. తీరా అంత్యక్రియలు ముగిశాక ఆ తల్లి చితాభస్మంలో కత్తెర బయటపడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా…

Read More