తాజావార్తలు

నోరు తేడాగా ఉందని ప్రయాణికుడ్ని ఆపిన ఎయిర్‌పోర్ట్ అధికారులు! పూర్తిగా చెక్ చేస్తే..

ఓ ప్రయాణికుడు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. కానీ అతని కదలికలు కాస్త అనుమానాస్పదంగా కనిపించాయి అధికారులకు. ముఖ్యంగా అతని నోటి భాగం చాలా తేడాగా కనిపించింది. ఏంటబ్బా ఇలా ఉన్నాడూ అని అనుమానంతో అతన్ని ఆపి చెక్ చేశారు. అంతే ఊహించని విధంగా బంగారం అతని నోట్లో దొరికింది. దీంతో అక్రమ రవాణాకు ప్రయత్నించిన అతన్ని సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నోటిలో క్యాప్సూల్స్‌ను దాచి వాటిలో బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు….

Read More
Horoscope Today: వారికి కొత్త ఉద్యోగావకాశాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి కొత్త ఉద్యోగావకాశాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 7, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన భద్రత, స్థిరత్వం ఏర్పడతాయి. వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల…

Read More
Video: మైదానంలో అగ్గిరాజేసిన కోహ్లీ.. పంజాబ్ ఫీల్డర్‌కు చూపులతో స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేశాడుగా..!

Video: మైదానంలో అగ్గిరాజేసిన కోహ్లీ.. పంజాబ్ ఫీల్డర్‌కు చూపులతో స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేశాడుగా..!

Virat Kohli Harpreet Brar Fight: వరుసగా 5 పరాజయాలతో ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ గాయంతో దూరం కావడంతో జితేష్ శర్మ తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జాకబ్ బెథెల్ కేవలం 11 పరుగులకే వెనుదిరిగాడు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన…

Read More
MS Narayana: జీవితంలో ఎన్నో బాధకరమైన సంఘటనలు..

MS Narayana: జీవితంలో ఎన్నో బాధకరమైన సంఘటనలు..

ఎప్పటికీ వేంటాడే జ్ఞాపకం అది.. ఎంఎస్ నారాయణ.. దివంగత సినీ నటుడు, హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో చిత్రాలతో తనదైన నటనతో మెప్పించారు. కానీ ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఎంఎస్ నారాయణ మరణం సినీపరిశ్రమకు ఇప్పటికీ తీరని లోటు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్ నారాయణ తన జీవితం, సినీప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని భావోద్వేగ సంఘటనలను పంచుకున్నారు. ఆయన అనుభవాలు…

Read More
Horoscope Today: వారికి కొత్త ఉద్యోగావకాశాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

వేసవిలో 5 సూపర్ పానీయాలు తాగితే.. కొన్ని రోజులలోనే మీ పొట్ట చక్కగా తగ్గుతుంది!

ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా, ఊబకాయం ఒక సాధారణ సమస్యగా మారింది. ఊబకాయం కేవలం శరీర రూపానికి మాత్రమే ప్రభావం చూపకపోగా, అనేక రకాల వ్యాధులకు కూడా కారణమవుతుంది. చాలా మంది బరువు తగ్గడానికి డైటింగ్ చేస్తారు లేదా ఎక్కువ కాలం ఆకలితో ఉంటారు. కానీ ఇది సరైన మార్గం కాదు. అలా చేయడం వల్ల శరీరం బలహీనమవుతుంది. బరువు తగ్గడం కష్టమవుతుంది. అందుకే, బరువు తగ్గడానికి ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరించడం ముఖ్యం….

Read More
Indian Railways: ఈ ట్రిక్ పాటిస్తే రైళ్లలో మీకు టికెట్ కన్ఫామ్.. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా టికెట్ పొందవచ్చు.

Indian Railways: ఈ ట్రిక్ పాటిస్తే రైళ్లలో మీకు టికెట్ కన్ఫామ్.. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా టికెట్ పొందవచ్చు.

రైళ్లల్లో సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు లేదా ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్, రైల్ వన్ యాప్‌తో పాటు పలు థర్డ్ పార్టీ బుకింగ్ యాప్స్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అత్యవసరం ప్రయాణం చేయాలనుకుంటే తత్కాల్ టికెట్లను బుక్ చేసుకుంటారు. అయితే మీకు అప్పటికీ టికెట్ లభించకపోతే ‘చార్ట్స్ వేకెంట్’ ఫీచర్ ద్వారా సులువుగా బెర్త్ పొందవచ్చు. ట్రైన్లలో ఖాళీగా ఉన్న సీట్ల గురించి సమాచారాన్ని తెలుసుకుని సీటు…

Read More
Saturday astrology: శనివారం పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు.. ఏం చేయాలో తెలుసా?

Saturday astrology: శనివారం పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు.. ఏం చేయాలో తెలుసా?

హిందూ సంప్రదాయంలో శనివారంకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఈ రోజు శని దేవుడికి అంకితమై ఉంటుంది. శని గ్రహం కర్మఫలదాతగా భావిస్తారు. అందుకే శనివారం చేసే కొన్ని పనులు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పండితులు చెబుతుంటారు. మరి శనివారం ఏ పనులు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. శనివారం ఈ పనులు అస్సలు చేయకూడదు 1. జుట్టు, గోర్లు కత్తిరించుకోవద్దు శనివారం జుట్టు లేదా గోర్లు కత్తిరించుకుంటే.. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు,…

Read More
Cabbage: పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. కానీ వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం..! తిన్నారంటే

Cabbage: పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. కానీ వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం..! తిన్నారంటే

అలెర్జీలు, ఉబ్బసం ఉన్నవారు లేదా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనిని మితంగా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి క్యాబేజీ తిన్న తర్వాత హిస్టామిన్ ప్రతిచర్య వల్ల చర్మంపై దద్దుర్లు, దురద లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి క్యాబేజీ ఆరోగ్యకరమైనది అయినప్పటికీ, కొంతమందికి ఇది హానికరం కావచ్చు.. వైద్యుడి సలహా లేకుండా పైన పేర్కొన్న సమస్యలు ఉన్న వారు క్యాబేజీని తినకండి. (Note: ఈ వ్యాసంలో పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా…

Read More
Video: మ్యాచ్ ఓడిపోయామంటూ వైభవ్ కన్నీళ్లు.. కట్‌చేస్తే.. వేలు చూపిస్తూ బెదిరించిన పరాగ్..

Video: మ్యాచ్ ఓడిపోయామంటూ వైభవ్ కన్నీళ్లు.. కట్‌చేస్తే.. వేలు చూపిస్తూ బెదిరించిన పరాగ్..

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైన తర్వాత మైదానంలో గుండెల్ని పిండేసే దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఒంటరి పోరాటం చేసిన భవిష్యత్తు ఆశాకిరణం వైభవ్ సూర్యవంశీ కన్నీటి పర్యంతమవగా, కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతోంది. డగౌట్‌లో గుక్కపెట్టి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ.. రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై గెలిచి ఎలాగైనా ఫైనల్‌కు దూసుకెళ్లాలని భావించిన రాజస్థాన్…

Read More
Horoscope Today: వారికి కొత్త ఉద్యోగావకాశాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

బల్లుల్ని బతనివ్వాలండోయ్.. లేదంటే మనకే ముప్పు..

మన చుట్టూ ఉన్న అనేక జీవుల నుంచి మనం ప్రయోజనాలు పొందుతూ ఉంటాం. వాటిలో బల్లి కూడా ఒకటి. కొందరికి భయాన్ని, మరికొందరికి శకునాలను గుర్తుచేసే బల్లులు నిజానికి మన జీవ వైవిధ్యాన్ని సమతుల్యం చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తాయి. నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం, మన ఇంట్లో బల్లులు లేకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి. బల్లులతో వచ్చే ప్రధాన ప్రయోజనం కీటక నియంత్రణ. మన ప్రపంచంలో కీటకాల జనాభా చాలా పెద్దది. కీటకాలు లేని…

Read More