తాజావార్తలు
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో

క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో

అంతకుముందు అమ్రోహాకే చెందిన 11వ క్లాస్‌ విద్యార్థిని అహానా కూడా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల చనిపోయింది. అహానాకి జంక్​ ఫుడ్​ అంటే చాలా ఇష్టం. తరచుగా స్థానిక ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ నుంచి ఆర్డర్ చేసేది. నవంబర్ 28న తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆమె కుటుంబం అమ్రోహాలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, ఆమె పరిస్థితి మెరుగుపడకపోవడంతో మొరాదాబాద్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు. మొరాదాబాద్‌లో టెస్ట్‌లు చేయగా, ఆమె పేగులు దెబ్బతిని ఆమె కడుపులో…

Read More

Andhra Pradesh: 23 రోజుల తర్వాత లభించిన మత్స్యకారుల ఆచూకీ.. ఆ ఏడుగురు ఎక్కడ ఉన్నారంటే..?

ఏపీలోని అల్లవరం మండలం వాడలరేవు నుండి వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు ఆచూకీ లభించింది. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల ఎక్స్క్లూజివ్ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈనెల మూడవ తేదీన వేటకు వెళ్లిన మత్స్యకారులు బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయారు. ఇందులో ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ సముద్ర తీరంలో ఈ ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. 23 రోజుల తర్వాత వీరి ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబసభ్యులు ఊపరిపీల్చుకున్నారు. సముద్రం…

Read More

TVS జూపిటర్‌ తీసుకుంటే నెలకు ఎంత EMI చెల్లించాలి? డౌన్‌పేమెంట్‌ ఎంత?

Tvs Jupite: మీరు రోజూ పనికి, మార్కెట్‌కు లేదా మీ కుటుంబంతో ప్రయాణించడానికి, నడపడానికి సులభంగా ఉండి, మంచి మైలేజీని అందిస్తూ, తగినన్ని ఫీచర్లు ఉన్న స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే, టీవీఎస్ జూపిటర్ 110 ఒక మంచి ఎంపిక కావచ్చు. ఈ స్కూటర్ భారత మార్కెట్‌లో చాలా కాలంగా తన స్థానాన్ని నిలుపుకుంది. అలాగే కుటుంబ వినియోగానికి చాలా ప్రజాదరణ పొందింది. మీరు పూర్తి చెల్లింపు చేయడానికి బదులుగా ఈ స్కూటర్‌ను EMIలో కొనుగోలు చేయాలనుకుంటే దాని…

Read More
Tollywood : యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే.. అందుకు 4 వేల డ్రాయింగ్స్ వేశాను.. ఆర్ట్ డైరెక్టర్..

Tollywood : యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే.. అందుకు 4 వేల డ్రాయింగ్స్ వేశాను.. ఆర్ట్ డైరెక్టర్..

కళ అనేది అందరికీ అలవడదు. ఒకవేళ అలవడినా, దాన్ని గౌరవించుకునే విధానం అందరికీ తెలియదు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి మాత్రం కొన్ని దశాబ్దాలుగా సినీ కళా దర్శకత్వంలోనూ, ధార్మిక రంగంలోనూ తన కళ పట్ల అచంచలమైన గౌరవాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం టీటీడీ బోర్డ్ మెంబర్‌గా సేవలందిస్తున్న ఆయన, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు కళా దర్శకత్వం వహించడంతో పాటు, తెలంగాణలో యాదాద్రి ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టుకు విశేష కృషి చేశారు. తన…

Read More
Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే

Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే

ప్రతి మనిషి తన జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. అయితే అందుకు తగిన పరిశ్రమ మాత్రం చేయరు కొందరు తెలిసి నిర్లక్ష్యం చేస్తే.. మరికొందరు తెలియక వాటికి దూరంగా ఉంటారు. దీంతో వారు విజయతీరాలకు చేరలేరు. అందుకే ప్రముఖ రచయిత, లీడర్‌షిప్ గురువు రోబిన్ శర్మ.. విజయానికి అదృష్టం కాదు, మన రోజువారీ అలవాట్లు కారణం అని స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రాబిన్ శర్మ ఏ వ్యక్తి అయిన విజయం సాధించాలంటే ఐదు సూపర్ హ్యాబిట్స్…

Read More
500లకు పైగా సినిమాలు.. కాస్ట్లీ కార్లలో తిరిగిన కమెడియన్.. చివరకు పిల్లలకు తిండిపెట్టలేక..

500లకు పైగా సినిమాలు.. కాస్ట్లీ కార్లలో తిరిగిన కమెడియన్.. చివరకు పిల్లలకు తిండిపెట్టలేక..

100 పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, 400 చిత్రాలకు పైగా సహాయ పాత్రలలో నటించి, తెలుగు సినిమా హాస్యానికి ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన నటుడు వళ్ళూరి బాలకృష్ణ. ఆయన నిజ జీవితం అనేక మలుపులతో నిండి ఉంది. ఏలూరులోని ఒక చిన్న గ్రామంలో 1925లో జన్మించిన ఆయన, చిన్నతనం నుంచి బక్క పలుచటి ఆకారం కారణంగా స్నేహితుల ఆటపట్టించేవాడు. ఐదవ తరగతితో చదువును ఆపేసి, నాటకరంగంలోకి ప్రవేశించి తన దేహాన్ని హాస్యానికి ఆయుధంగా మలచుకున్నారు. నేల మీద…

Read More
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? వైరల్‌గా పోస్ట్‌

కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? వైరల్‌గా పోస్ట్‌

బెంగళూరులో జరిగిన ఒక ‘హిట్ అండ్ రన్’ కేసుకు సంబంధించి పోలీసుల నిర్లక్ష్యంపై ఒక స్టార్టప్ ఫౌండర్‌ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. కోటి సంపాదిస్తున్న తన సోదరి ప్రాణానికి విలువ లేకుండాపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది.బెంగళూరు పోలీసుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Overlayy అనే AI స్టార్టప్ వ్యవస్థాపకుడు స్నేహిల్ సలూజా, తన సోదరి , ఆమె స్నేహితురాలికి ఎదురైన భయానక అనుభవాన్ని ట్విటర్‌ లో…

Read More

స్టైలిష్ లుక్‌తో యూత్‌ మనసు దోచేస్తున్న బోట్​ లూనార్​ డిస్కవరీ స్మార్ట్​వాచ్.. ఫీచర్లివే

బోట్ సంస్థ నుంచి వస్తున్న ‘boAt Lunar Discovery’ స్మార్ట్‌వాచ్ కేవలం రూ.1505 ధరకే అందుబాటులో ఉంది. 1.39 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, హెల్త్ ట్రాకింగ్ మరియు మెటాలిక్ ఫినిషింగ్ డిజైన్‌తో వస్తున్న ఈ వాచ్ బడ్జెట్ యూజర్లకు ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. బ్లూటూత్ కాలింగ్ ఈ boAt Lunar…

Read More
మీ జేబులో జిమ్ కోచ్: ఫిట్‌నెస్ కోసం స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఉపయోగించాలో తెలుసా?

మీ జేబులో జిమ్ కోచ్: ఫిట్‌నెస్ కోసం స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఉపయోగించాలో తెలుసా?

జిమ్ కోచ్, డైటీషియన్ కోసం వెతుకుతున్నారా? మీ జేబులో ఉండే స్మార్ట్‌ఫోనే మీకు సరైన మార్గదర్శి! మీ స్మార్ట్‌ఫోన్ కేవలం చాటింగ్, బ్రౌజింగ్ కోసం మాత్రమే కాదు, అది మీ వ్యక్తిగత హెల్త్ కోచ్ అని మీకు తెలుసా? ఫిట్‌నెస్ ప్రయాణాన్ని సులభతరం చేస్తూ, ఆహారం, వ్యాయామం, నిద్రను ట్రాక్ చేసే స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం! స్మార్ట్‌ఫోన్​తో ఫిట్‌నెస్ ప్రయాణం .. యాక్టివిటీ ట్రాకింగ్- స్మార్ట్‌ఫోన్‌లోని యాక్సిలరోమీటర్ సెన్సార్‌ ద్వారా మనం నడవడం,…

Read More
Digital Gold: కొత్త రికార్డులు సృష్టించిన డిజిటల్‌ గోల్డ్‌..! ఒక్క జనవరిలోనే..

Digital Gold: కొత్త రికార్డులు సృష్టించిన డిజిటల్‌ గోల్డ్‌..! ఒక్క జనవరిలోనే..

ప్రపంచవ్యాప్త అనిశ్చితి, పెరుగుతున్న మార్కెట్ అస్థిరత డిసెంబర్‌లో బంగారం డిమాండ్‌లో కొత్త పెరుగుదలకు దారితీశాయి. ఇది డిజిటల్ బంగారం అమ్మకాలలో కూడా ప్రతిబింబించింది, మొత్తం 180 మిలియన్ల లావాదేవీలు దాదాపు రూ.2,100 కోట్లు. Paytm, PhonePe, Jar, Amazon Pay, Google Pay, Tanishq వంటి యాప్‌ల ద్వారా డిజిటల్ బంగారం అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. జార్ సహ వ్యవస్థాపకుడు నిశ్చయ్ AG ప్రకారం, భారతీయ కుటుంబాలకు బంగారం ఎల్లప్పుడూ నమ్మకమైన పెట్టుబడి, దీర్ఘకాలంలో క్రమం తప్పకుండా…

Read More