తాజావార్తలు
చెమట వాసనకు చెక్! ఇంట్లోనే మల్లె పూలతో మతిపోగొట్టే అత్తరు తయారు చేసుకోండిలా..

చెమట వాసనకు చెక్! ఇంట్లోనే మల్లె పూలతో మతిపోగొట్టే అత్తరు తయారు చేసుకోండిలా..

వేసవి కాలంలో చెమట వాసన పెద్ద సమస్యగా మారుతుంది. దీనికోసం మార్కెట్లో దొరికే ఖరీదైన పర్ఫ్యూమ్‌లను వాడుతుంటాం. కానీ, వాటిలో ఉండే రసాయనాలు చర్మానికి హాని కలిగించవచ్చు. ఎటువంటి రసాయనాలు లేకుండా, ఇంట్లోనే మల్లె పూలతో అద్భుతమైన పర్ఫ్యూమ్‌ను తయారు చేసుకోవచ్చు. మల్లె పూల సువాసన మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా, రోజంతా మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది. దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం.. మల్లెపూల పర్ఫ్యూమ్‌ తయారీ కోసం కావాల్సినవి.. తాజా…

Read More
టీమిండియా వెనుక రియల్ హీరో ఇతనే.. నెలకు రూ.100 తో మొదలై 50 మందికి స్ఫూర్తిగా నిలిచి..!

టీమిండియా వెనుక రియల్ హీరో ఇతనే.. నెలకు రూ.100 తో మొదలై 50 మందికి స్ఫూర్తిగా నిలిచి..!

Team India Masseur: ఢిల్లీ వీధుల్లో 2002లో అడుగుపెట్టిన రాజీవ్ కుమార్ లక్ష్యం చాలా చిన్నది. నెలకు ఏదో ఒక స్థిరమైన ఆదాయం సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలన్నదే అతని తాపత్రయం. జోధ్‌పూర్ యూనివర్సిటీ నుంచి మసాజ్ థెరపీలో డిప్లొమా పూర్తి చేసిన అతనికి, మొదట్లో నెలకు కేవలం వంద రూపాయల జీతంతో చిన్న ఉద్యోగం దొరికింది. బస్సులు ఎక్కుతూ, ఎన్నో కిలోమీటర్లు కాలిబాటన నడుస్తూ తీవ్రంగా శ్రమించాడు. కనీసం సొంతంగా ఒక మొబైల్ ఫోన్ కొనుక్కునే స్తోమత…

Read More
MS Dhoni : సీఎస్‌కే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్ 2026 మ్యాచులకు ధోనీ దూరం

MS Dhoni : సీఎస్‌కే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్ 2026 మ్యాచులకు ధోనీ దూరం

MS Dhoni : ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వకముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఒక చేదు వార్త వినిపించింది. మైదానంలో ధోనీ మెరుపులు చూడాలని ఆశగా ఎదురుచూస్తున్న కోట్లాది మంది ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. తలా ధోనీ గాయం కారణంగా సీజన్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఐపీఎల్ 2026 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎంఎస్ ధోనీ ప్రస్తుతం…

Read More
ఫేక్ కలెక్షన్స్.. ఎవరి కోసం.. ఎందుకోసం..?

ఫేక్ కలెక్షన్స్.. ఎవరి కోసం.. ఎందుకోసం..?

ఫేక్ కలెక్షన్స్.. వచ్చింది గోరంత అయితే పోస్టర్ల మీద వేసేది కొండంత అనే టాక్ ఈ మధ్య ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. మరి అది నిజమే అయితే.. నిర్మాతలు ఎందుకలా చేస్తున్నారు..? రాని డబ్బులను వచ్చాయని ఎందుకు చెప్పుకుంటున్నారు..? ఎవర్ని సాటిస్ ఫై చేయడానికి ఫేక్ వైపు అడుగులేస్తున్నారు..? అసలు ఈ ఫేక్ అంతా నిజంగానే జరుగుతుందా..? ఇండస్ట్రీలో ఈ మధ్య కలెక్షన్స్ టాపిక్ బాగా నడుస్తుంది.. ముఖ్యంగా వచ్చిన దానికంటే పోస్టర్స్‌పై ఎక్కువ వేసుకుంటున్నారనే చర్చ…

Read More
మాయమాటలతో చెరబరిచాడు.. చట్టం ముందు మోకరిల్లాడు.. కామాంధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!

మాయమాటలతో చెరబరిచాడు.. చట్టం ముందు మోకరిల్లాడు.. కామాంధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!

ప్రేమ ముసుగులో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నా.. ఎక్కడో ఒకచోట దారుణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో జరిగిన ఒక యదార్థ సంఘటన అందరినీ కలచివేసింది. ఇందుకు సంబంధించి పోలీసుల విధి నిర్వహణతో నిందితుడికి కఠినశిక్ష విధించింది కోర్టు. ఒక చిన్న పొరపాటు జీవితాన్నే చీకటిమయం చేస్తుంది అనడానికి తెర్లాం మండలానికి చెందిన ఒక మైనర్ బాలిక ఉదంతమే నిదర్శనం. అదే ప్రాంతానికి చెందిన ముడిదానా హరికృష్ణ అనే యువకుడు, ప్రేమ పేరుతో…

Read More
రాశిఫలాలు: హమ్మయ్య..వారికి సుదీర్ఘ ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి

రాశిఫలాలు: హమ్మయ్య..వారికి సుదీర్ఘ ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి

దిన ఫలాలు (ఏప్రిల్ 14, 2026): మేష రాశి వారికి ఆర్థిక విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు తగిన రాబడి లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి ఒత్తిడి ఉండే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో మీ సమర్థతకు విలువ పెరుగుతుంది. ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా…

Read More
Tollywood : హీరోతో ఎంగేజ్మెంట్.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సీరియల్ నటి.. ఎందుకంటే..

Tollywood : హీరోతో ఎంగేజ్మెంట్.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సీరియల్ నటి.. ఎందుకంటే..

బుల్లితెరపై మరో జంట బ్రేకప్ విషయాన్ని బయటపెట్టింది. ఇటీవలే సీరియల్ నటి అనుష హెగ్డే తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు ఇన్ స్టా వేదికగా వెల్లడించింది. ఇప్పుడు మరో టీవీ నటి పెళ్లి కాకుండానే తమ బంధం ముగిసిందంటూ చెప్పుకొచ్చింది. ఆమె పేరు కీర్తి భట్. మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆతర్వాత బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ షోలో తన లైఫ్ గురించి చెప్పి…

Read More
భర్తను కాటేసిన పాము.. నోటితో విషం తీసేసిన భార్య.. ఆ తర్వాత ఎవరూ ఊహించని సీన్..

భర్తను కాటేసిన పాము.. నోటితో విషం తీసేసిన భార్య.. ఆ తర్వాత ఎవరూ ఊహించని సీన్..

సినిమాల్లో హీరోకో, హీరోయిన్‌కో పాము కరిస్తే.. వెంటనే అవతలి వాళ్లు తమ నోటితో ఆ విషాన్ని పీల్చి ఉమ్మేయడం, దాంతో బాధితులు ప్రాణాలతో బయటపడటం మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. సరిగ్గా ఇలాంటి సినిమా సీన్‌నే నిజ జీవితంలో రిపీట్ చేసింది ఒక మహిళ. పాము కాటుకు గురైన తన భర్త ప్రాణాలను కాపాడాలనే ఆరాటంతో.. అతని శరీరంలోని విషాన్ని తన నోటితో పీల్చేసింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆమెను చావు అంచుల…

Read More
బాధితులకు రూ. 32,600 కోట్లు తిరిగిచ్చిన ఈడీ

బాధితులకు రూ. 32,600 కోట్లు తిరిగిచ్చిన ఈడీ

దేశవ్యాప్తంగా వివిధ ఆర్థిక మోసాలకు గురైన సామాన్య బాధితులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ ఊరటనిచ్చింది. రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 32,600 కోట్లకు పైగా విలువైన ఆస్తులను బాధితులకు తిరిగి అప్పగించి సరికొత్త చరిత్ర సృష్టించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి బాధితులకు చేరిన నగదు, ఆస్తుల మొత్తం రెట్టింపు కావడం విశేషం. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద జప్తు చేసిన ఆస్తులను బ్యాంకులకు, మదుపరులకు, ఇళ్ల కొనుగోలుదారులకు ఈడీ వేగంగా బదిలీ చేస్తోంది. గడిచిన ఆర్థిక…

Read More
భారత్ మరువని, మన్నించని గాయం! ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఏం జరిగింది?

భారత్ మరువని, మన్నించని గాయం! ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఏం జరిగింది?

ఏప్రిల్ 22.. సాధారణంగా ఇది ఒక వేసవి సెలవుల్లో వచ్చే రోజు కావాలి. కానీ, నేడు ప్రతి భారతీయుడి హృదయంలో ఒక మాయని గాయంగా, అదే సమయంలో దేశం చాటిన సత్తాకు ప్రతీకగా నిలిచిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ పచ్చిక బయళ్ళు రక్తసిక్తమయ్యాయి. 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న ఆ నరమేధం జరిగి నేటికి ఏడాది పూర్తయింది. పహల్గామ్‌లో ఏం జరిగింది? 2025, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లోని బైసారన్…

Read More