తాజావార్తలు
కొండంతా గోవింద నామస్మరణ.. తిరుమలలో భక్తులతో కిక్కిరిసిన క్యూ లైన్లు

కొండంతా గోవింద నామస్మరణ.. తిరుమలలో భక్తులతో కిక్కిరిసిన క్యూ లైన్లు

ఈ ఏడాది వేసవిలో ఎండలే కాదు తిరుమల కొండ కూడా కిటకిటలాడు తోంది. శ్రీవారి భక్తులతో కిక్కిరిసిపోతున్న తిరుమలలో టీటీడీ రికార్డులను బ్రేక్ చేస్తోంది. శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయాలతో పాటు శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగింది. రికార్డు స్థాయిలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్న టిటిడి మెరుగైన సేవలు అందిస్తోంది. తిరుమల కలియుగ వైకుంఠం. శ్రీవారిని దర్శించు కునేందుకు నిత్యం కొండకు చేరే భక్తులతో కిటకిటిలాడే ప్రాంతం. ఇలా ఎప్పుడూ కొండ నిండా జనం…

Read More
పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్న పీఓకే.. తిరగబడ్డ జనం.. అసలు కారణాలు ఇవే!

పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్న పీఓకే.. తిరగబడ్డ జనం.. అసలు కారణాలు ఇవే!

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) మరోసారి తీవ్ర అశాంతితో రగులుతోంది. గత కొన్ని వారాలుగా రావల్కోట్, ముజఫరాబాద్, బాగ్ వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. అయితే, ఈ నిరసనల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ ప్రజా ఉద్యమం వల్ల PoK త్వరలోనే భారతదేశంలో విలీనం కాబోతోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ, అసలు క్షేత్రస్థాయి వాస్తవాలు…

Read More
పెళ్లి వేడుకలో మిగిలిన పాయసం కాలనీవాసులకు పంచితే… 30 మంది ఆస్పత్రిపాలు

పెళ్లి వేడుకలో మిగిలిన పాయసం కాలనీవాసులకు పంచితే… 30 మంది ఆస్పత్రిపాలు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కద్దు కా కీర్ పాయసం వికటించి పదుల సంఖ్యలో కాలనీవాసులు ఆస్పత్రి పాలయ్యారు. న్యూమోతీనగర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పెళ్లి పాయసం అని స్వీకరిస్తే వాంతులు చేసుకొని అస్వస్థతకు గురయ్యారు. న్యూమోతినగర్‌కు చెందిన ఓ వ్యక్తి పెళ్లి స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. వివాహ విందులో భాగంగా అక్కడ తయారు చేసిన కద్దు కా కీర్ పాయసం మిగిలిపోయింది. అయితే మిగిలిపోయిన పాయసాన్ని శుక్రవారం మధ్యాహ్నం తర్వాత…

Read More
హిజ్బుల్లా‌కు బిగ్ షాక్.. 900 ఏళ్ల నాటి చారిత్రాత్మక లెబనాన్‌ బ్యూఫోర్ట్ కోట ఇజ్రాయెల్ వశం..!

హిజ్బుల్లా‌కు బిగ్ షాక్.. 900 ఏళ్ల నాటి చారిత్రాత్మక లెబనాన్‌ బ్యూఫోర్ట్ కోట ఇజ్రాయెల్ వశం..!

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని అత్యంత వ్యూహాత్మకమైన, సుమారు 900 ఏళ్ల పురాతన చారిత్రాత్మక బ్యూఫోర్ట్ కోటను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. దానికి ఆనుకుని ఉన్న కీలకమైన కొండను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) అధికారికంగా ప్రకటించాయి. ఇరాన్ మద్దతుతో నడుస్తున్న హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపునకు ఇది ఒక ప్రధాన స్థావరమని, ఇక్కడి నుంచే వారు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారని సైన్యం స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో…

Read More
AP News: అగరబత్తీల తయారీ చేయాలంటూ కోట్లాది రూపాయలు కాజేసిన కేటుగాళ్లు.. ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఘరానా మోసం!

AP News: అగరబత్తీల తయారీ చేయాలంటూ కోట్లాది రూపాయలు కాజేసిన కేటుగాళ్లు.. ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఘరానా మోసం!

Agarbatti Manufacturing Scam: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సత్య సాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో నిరుద్యోగులను పేద మహిళలను టార్గెట్ చేస్తూ ఇంటి వద్ద నుండి డబ్బు సంపాదించడం ఎలా అంటూ వివిధ వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో, ఇన్స్టాలో రీల్స్ పెడుతూ కోట్లాది రూపాయలు కాజేసిన ఘరానా మోసగాళ్ల కథ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్న చిన్న కిరాణా షాప్ లో అమ్మే వస్తువులను ప్యాకింగ్ చేస్తూ, ఇంటి వద్ద నుండే వేలాది రూపాయలు సంపాదించుకోవచ్చు అంటూ…

Read More
రెండు నిముషాల్లో కడుపును క్లీన్ చేసి..  బాడీని కూల్ చేసే ఈ వడలు తింటే మలబద్దకం కూడా పరార్

రెండు నిముషాల్లో కడుపును క్లీన్ చేసి.. బాడీని కూల్ చేసే ఈ వడలు తింటే మలబద్దకం కూడా పరార్

రోహిణి కార్తె తరవాత ఎండలు విపరీతంగా ఎక్కువయ్యాయి. ఈ టైం లో ఒంటికి చలువ చేసే ఫుడ్స్ తీసుకోవాలి అలాంటి వాటిలో ఈ బొబ్బర్లు వడలు బెస్ట్. ఇది ఒకసారి చేసుకుని తింటే అస్సలు వదిలిపెట్టరు. మరి, అస్సలు లేట్ చెయ్యకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం కూడా ఇక్కడ చదివి తెలుసుకుందాం.. బొబ్బర్ల వడలకు కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు బొబ్బర్లు, ఒక ఉల్లిపాయలు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం…

Read More

Central Government మహిళలకు అదిరిపోయే శుభవార్త: ప్రత్యేకంగా 4 పథకాలు – భారీ లాభాలు!

Central Government Women Schemes: మహిళలకు 4 కీలక పథకాలు | A2Z Chronicle 👩‍👩‍👧‍👦 మహిళలకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త కేంద్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి రుణాలు వంటి అనేక ప్రయోజనాలు అందించే 4 కీలక పథకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నాయి. ✅ మహిళల కోసం కేంద్ర ప్రభుత్వ 4 ముఖ్య పథకాలు 1️⃣ ప్రధాన్ మంత్రి…

Read More
Telangana Government: సంక్రాంతి వేళ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. బ్యంకు ఖాతాల్లోకి డబ్బులు రిలీజ్.. అందరూ చెక్ చేస్కోండి..

Telangana Government: సంక్రాంతి వేళ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. బ్యంకు ఖాతాల్లోకి డబ్బులు రిలీజ్.. అందరూ చెక్ చేస్కోండి..

సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు తీపికబురు అందించింది. రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసింది. రైతులు పండించే సన్న బియ్యం వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామంటూ రైతులకు గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీని మేనిఫెస్టోలో కూడా పొందుపర్చింది. అందుకు అనుగుణంగా అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అమలు చేస్తోంది. గత ఏడాది కూడా సన్నబియ్యం పండించిన రైతులకు…

Read More
స్త్రీలు కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా…? అసలు సీక్రెట్ ఇదే..!

స్త్రీలు కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా…? అసలు సీక్రెట్ ఇదే..!

భారతీయ సంప్రదాయాలలో స్త్రీ, పురుషులు ధరించే ప్రతి ఆభరణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మహిళల అందాన్ని, ప్రత్యేకతను చాటే వెండి పట్టీలు ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తాయి. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు పాదాలపై వెండి పట్టీలను ధరించడం తరచుగా కనిపిస్తుంది. భారతీయ సంప్రదాయంలో బంగారం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది. కాబట్టి పసిడితో అలంకరించిన పాదాల అలంకరణ సాధారణంగా ఉండదు. అయితే, వెండి పట్టీలు పాదాలకు ధరించడం గౌరవనీయమైన ఆచారం. ఇది కేవలం అలంకరణ మాత్రమే…

Read More
OTT Movie: దెయ్యాలతో వీడియోలు చేసి చివరకు.. ఓటీటీని ఊపేస్తోన్నకన్నడ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie: దెయ్యాలతో వీడియోలు చేసి చివరకు.. ఓటీటీని ఊపేస్తోన్నకన్నడ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీల్లో పలు సినిమాలు రానున్నాయి. ఇప్పటికే మోహన్ లాల్ దృశ్యం 3, యోగిబాబు కేనతా కానం వంటి సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అలాగే సేవ్ ద టైగర్స్ సీజన్ 3 వెబ్ సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక శుక్రవారం ( జూన్ 18) రేజర్, అతిరథి, ఎమ్4ఎమ్ వంటి మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటి మధ్య…

Read More