తాజావార్తలు
ఈ బైక్ ధర కోటి రూపాయలా..? టూ స్ట్రోక్ ఇంజిన్‌, లేటెస్ట్‌ డిజైన్‌తో మార్కెట్లోకి X8

ఈ బైక్ ధర కోటి రూపాయలా..? టూ స్ట్రోక్ ఇంజిన్‌, లేటెస్ట్‌ డిజైన్‌తో మార్కెట్లోకి X8

గ్రీకు పదం ‘Apeiron’ (అంతులేనిది) పేరుతో వస్తున్న ఈ హైపర్ బైక్, కేవలం 24 యూనిట్లకు మాత్రమే పరిమితం కానుంది. దాదాపు కోటి రూపాయల ధరతో, లగ్జరీ కార్ల స్థాయి పవర్‌ను అందిస్తున్న ఈ బైక్, టూస్ట్రోక్ ఇంజిన్‌లకు మళ్లీ జీవం పోస్తోంది. క్లిష్టమైన ఎగ్జాస్ట్ వ్యవస్థ మరియు వినూత్న నిర్మాణ శైలితో వస్తున్న ఈ బైక్ గురించి వివరంగా తెలుసుకుందాం! X8 ఇంజిన్.. ఈ బైక్‌లోని X8 ఇంజిన్ ఒక సాంకేతిక అద్భుతం. రెండు V4…

Read More
Fish Curry Recipe: ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు.. ఈ చల్లగాలికి తింటే అబ్బా..

Fish Curry Recipe: ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు.. ఈ చల్లగాలికి తింటే అబ్బా..

చేపలు కడిగిన తర్వాత ఒక అద్భుతమైన చిట్కా ఉంది. శుభ్రం చేసిన ముక్కల్లో ఒక కప్పు పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పెరుగులో నానబెట్టడం వల్ల చేప ముక్క అస్సలు మెత్తబడదు, పైగా ఫ్రిజ్‌లో పెట్టకపోయినా ఐదు గంటల పాటు బయటే ఎంతో ఫ్రెష్‌గా ఉంటుంది. వండినప్పుడు ముక్క బిగుతుగా మారి కొబ్బరి ముక్కలా కరెక్ట్‌గా కుదురుతుంది. ఆ తర్వాత ముక్కలకు ఉప్పు, రెండు చెంచాల కారం, కొద్దిగా పసుపు, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి…

Read More
టాలీవుడ్‌లో బ్రేక్.. బాలీవుడ్‌లో బిజీ! నార్త్‌లో సత్తా చాటుతున్న సౌత్ బ్యూటీస్

టాలీవుడ్‌లో బ్రేక్.. బాలీవుడ్‌లో బిజీ! నార్త్‌లో సత్తా చాటుతున్న సౌత్ బ్యూటీస్

తెలుగులో అవకాశాలు వచ్చినా రాకపోయినా పర్లేదు.. ఆ హీరోయిన్లను చూసుకోడానికి బాలీవుడ్ ఉంది. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన బ్యూటీస్ అంతా ఇప్పుడు ఛాన్సుల కోసం నార్త్ వైపు చూస్తున్నారు. సౌత్‌లో ఆఫర్స్ లేక అలా చూస్తున్న వాళ్లందరికీ ఆపన్నహస్తం అందిస్తుంది బాలీవుడ్. మరి సౌత్‌లో ఖాళీగా ఉండి.. నార్త్‌లో నెట్టుకొస్తున్న ఆ బ్యూటీస్ ఎవరో చూద్దామా.. తెలుగులో చాలా రోజులుగా రాశీ ఖన్నాకు కష్టకాలమే నడుస్తుంది. పవన్ కళ్యాణ్‌తో చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఏమంత…

Read More
Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..

Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..

టాలీవుడ్ నటుడు అరుంధతి అరవింద్ తన సినీ ప్రస్థానం, ముఖ్యంగా అరుంధతి సినిమాతో తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన అనుభవాలను, స్నేహాల గొప్పతనాన్ని, అలాగే తన కెరీర్‌లోని కీలక మలుపులను వివరించారు. అరవింద్ తన కెరీర్‌లో అరుంధతి సినిమాకున్న ప్రాముఖ్యతను చెప్పారు. దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్టులో సోనూసూద్ పోషించిన పసుపతి పాత్ర కోసం…

Read More
PM Kisan: పీఎం కిసాన్ నగదు మీ అకౌంట్లో పడలేదా..? ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

PM Kisan: పీఎం కిసాన్ నగదు మీ అకౌంట్లో పడలేదా..? ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 20వ తేదీన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. 23వ విడత కింద ఒక్కొ లబ్దిదారుడి అకౌంట్లో రూ.2 వేల చొప్పున విడుదల చేశారు. 2026-27వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి తొలి విడుదల నగదును కేంద్రం జమ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ ఈ నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్లకుపైగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.18,880…

Read More
Hyderabad Crime: వార్నీ మీరెక్కడి దొంగలురా బాబు.. చోరీ చేసేందుకు ఎలా ప్లాన్ చేశారంటే?

Hyderabad Crime: వార్నీ మీరెక్కడి దొంగలురా బాబు.. చోరీ చేసేందుకు ఎలా ప్లాన్ చేశారంటే?

దొంగతనం ఎలా చేయాలో గూగుల్‌లో సెర్చ్ చేసి కొందరు దుండగులు ఆలయంలో చోరికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. అర్థరాత్రి గుడిలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాళ్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు… వాళ్ల నుంచి రూ.26 లక్షల బంగారం, వెండి ఆభరణాలతో పాటు, రెండు బైక్స్, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రాకరం.. కూకట్ పల్లీలోని సర్దార్‌పటేల్‌నగర్‌లో…

Read More
కూలింగ్ వాటర్ తాగితే బరువు పెరుగుతారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

కూలింగ్ వాటర్ తాగితే బరువు పెరుగుతారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

బరువు తగ్గాలనుకునే వారు చేసే ప్రయత్నాల్లో నీటి ఉష్ణోగ్రత కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. చల్లని నీరు తాగితే శరీరంలో కొవ్వు పెరుగుతుందని, జీర్ణక్రియ మందగిస్తుందని సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఫిట్‌నెస్ కోచ్ ప్రియాంక్ మెహతా వంటి ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ అంశంపై చర్చను మళ్ళీ తెరపైకి తెచ్చారు. అయితే, నిజంగా చల్లని నీరు తాగడం వల్ల బరువు పెరుగుతారా? లేక తగ్గుతారా? సైన్స్ ఏం చెబుతోంది? పరిశోధనలు ఏం చెబుతున్నాయి? థర్మోజెనిక్ ప్రభావం- 2021లో…

Read More
కూలింగ్ వాటర్ తాగితే బరువు పెరుగుతారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

Balakrishna: అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన బాలయ్యలా ఉన్నాడు.. నెట్టింట వీడియో హల్ చల్

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనేది నానుడి. ఏడుగురు కాకపోయినా కనీసం ఒకరు, ఇద్దరు ఒకే పోలికలతో ఉన్న వ్యక్తులు మనకు అప్పుడప్పుడు తారసపడుతుంటారు. ఎలాంటి బంధుత్వం లేకున్నా ఒకే పోలికలతో కనిపించే వ్యక్తులనుఇంగ్లిష్ లో డొపెల్ గ్యాంగర్స్ లేదా ట్విన్ స్ట్రేంజర్స్ అని పిలుస్తుంటారు. సామాన్యుల కంటే సెలబ్రిటీల విషయంలో ఇలాంటి మనుషులు మనకు ఎక్కువగా తారసపడుతుంటారు. గతంలో ఐశ్వర్యారాయ, అనుష్కా శర్మ, సమంత, మహేష్ బాబులను పోలిన వ్యక్తులు సోషల్ మీడియాలో బాగా…

Read More
కూలింగ్ వాటర్ తాగితే బరువు పెరుగుతారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

Andhra: మేరి ఇలా చేస్తదనుకోలేదు.. ప్రియుడి మోజులో పడి భర్తను ఏం చేసిందంటే..

ప్రియుడి మోజులో పడి ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తను కడతేడ్చిన ఘటన ఏపీలోని నంద్యాల జిల్లాలో సంచలనంగా మారింది. భార్య ఆమె ప్రియుడు అతని స్నేహితులతో కలిసి అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఏమీ ఎరగనట్టు అక్కడ నుంచి వెళ్లిపోయారు. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ ఘటన నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప వద్ద చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప సమీపంలో ఈనెల 16వ తేదీన…

Read More
కూలింగ్ వాటర్ తాగితే బరువు పెరుగుతారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

Balakrishna : బాలకృష్ణ ఆదిత్య 369 షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. అప్పుడు ఎన్టీఆర్ ఏం చేశారంటే.. డైరెక్టర్ సింగీతం..

దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో ఎన్.టి.రామారావు (ఎన్.టి.ఆర్.) క్రమశిక్షణను, బాలకృష్ణపై ఆయన ప్రభావం గురించి విశ్లేషించారు. ఎన్.టి.ఆర్.తో నేరుగా సినిమా తీసే అవకాశం తనకు రాలేదని, అది “రాసిపెట్టి ఉండాలి” అని సింగీతం అభిప్రాయపడ్డారు. అయితే, బాలకృష్ణతో ఆదిత్య 369 చిత్రం చేస్తున్నప్పుడు ఎన్.టి.ఆర్. ఎంతో సంతోషించారని తెలిపారు. ఆదిత్య 369 షూటింగ్ సందర్భంగా జరిగిన ఒక సంఘటన ఎన్.టి.ఆర్. క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఆదిత్య గెటప్ కోసం ఎక్కువ సమయం పట్టే ట్రిక్…

Read More