తాజావార్తలు
Andhra: విదేశీ అతిధులు… పురుడుకోసం పుట్టింటికొచ్చే పక్షులు… తరతరాలుగా వీడని అనుబంధం.

Andhra: విదేశీ అతిధులు… పురుడుకోసం పుట్టింటికొచ్చే పక్షులు… తరతరాలుగా వీడని అనుబంధం.

అది ఒక చిన్న కుగ్రామం.. కానీ ప్రతి ఏటా వేల మైళ్ల దూరం నుంచి వచ్చే విదేశీ పక్షులకు అది ఒక సురక్షితమైన ఆశ్రయం. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలమవారిపాలెం గ్రామం ఇప్పుడు విదేశీ కొంగల కిలకిలరావాలతో సందడిగా మారింది. దాదాపు రెండు మూడు వందల ఏళ్లుగా ఈ గ్రామానికి, విదేశీ పక్షులకు మధ్య విడదీయలేని అనుబంధం కొనసాగుతోంది. స్థానికుల కథనం ప్రకారం ఈ పక్షులు నైజీరియా, కొరియా వంటి సుదూర దేశాల నుంచి వలస…

Read More
Weather Update: మండే ఎండల్లో చల్లని కబురు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎప్పటివరకంటే?

Weather Update: మండే ఎండల్లో చల్లని కబురు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎప్పటివరకంటే?

రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే విజయనగరం 8, మన్యం 10, పోలవరం 2, ఎన్టీఆర్ 1, గుంటూరు 1, పల్నాడు 19, మార్కాపురం 6, ప్రకాశం 10, నెల్లూరు 3, తిరుపతి 4 మొత్తంగా 64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు…

Read More
వజ్రం వలన లాభాలా? నష్టాలా? ఏ రాశులకు డైమండ్ మంచిది..  జ్యోతిష్య వివరాలు

వజ్రం వలన లాభాలా? నష్టాలా? ఏ రాశులకు డైమండ్ మంచిది.. జ్యోతిష్య వివరాలు

నవగ్రహాల్లో శుక్రుడు విలాసం, ప్రేమ, సౌందర్యానికి ప్రతీకగా భావించబడతాడు. రత్న శాస్త్రం ప్రకారం శుక్రుడి అనుగ్రహం పొందడానికి వజ్రం (Diamond) అత్యంత శక్తివంతమైన రత్నంగా చెప్పబడుతుంది. వజ్రం ధరించడం వల్ల వ్యక్తి ఆకర్షణ మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వంలో కూడా స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం. అయితే వజ్రం అందరికీ సరిపడదు. కొన్ని నిర్దిష్ట రాశుల వారికి మాత్రమే ఇది మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read More
శనివారాల్లో నూనె స్నానం చేస్తే ఏమవుతుంది? శని అనుగ్రహంతో పాటు ఈ అద్భుత ప్రయోజనాలు మీకోసమే..!

శనివారాల్లో నూనె స్నానం చేస్తే ఏమవుతుంది? శని అనుగ్రహంతో పాటు ఈ అద్భుత ప్రయోజనాలు మీకోసమే..!

Oil Bath Benefits: మన భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రతి ఆచారం వెనుక ఒక ఆధ్యాత్మిక, ఆరోగ్యపరమైన ఉద్దేశం దాగి ఉంటుంది. అలాంటి ముఖ్యమైన ఆచారాల్లో శనివారాల్లో నూనె( తలకు నూనె పెట్టుకుని) స్నానం ఒకటి. శని దేవుడికి అంకితమైన ఈ రోజున నువ్వుల నూనె లేదా ఇతర శుద్ధ నూనెలతో అభ్యంగన స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇది శరీరానికి ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా, మానసిక ప్రశాంతతను పెంచుతుందని పెద్దలు చెబుతారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం,…

Read More
Milk Price: అమూల్‌ బాటలో మరో పాల కంపెనీ.. లీటర్‌కు 2 రూపాయలు పెంపు..!

Milk Price: అమూల్‌ బాటలో మరో పాల కంపెనీ.. లీటర్‌కు 2 రూపాయలు పెంపు..!

మదర్ డెయిరీ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ప్రతిరోజూ సుమారు 35 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తుంది. పాల ఉత్పత్తులు, వంట నూనెల కోసం ఉన్న బలమైన డిమాండ్ కారణంగా, గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ టర్నోవర్‌లో 17 శాతం పెరుగుదలను సాధించి రూ.20,300 కోట్లకు చేరుకుంది. ఇదిలా ఉండగా, రైతులకు ఎక్కువ చెల్లింపులు చేస్తున్నామని, ఇది ఉత్పత్తిని కొనసాగించడంలో సహాయపడుతుందని అముల్ పేర్కొంది. పాలు ఒక నిత్యావసర నిత్యావసర వస్తువు కాబట్టి, ఈ పెరుగుదల గృహ బడ్జెట్లపై ప్రభావం…

Read More
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. నేటి నుంచి బుకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఇక నుంచి..

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. నేటి నుంచి బుకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఇక నుంచి..

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ రూల్స్‌లో కేంద్ర ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. బుకింగ్ వ్యవధి, ఓటీపీ ఆధారిత డెలివరీ వంటి గ్యాస్ సరఫరా నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. నేటి నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. ప్రతీ ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ వాడుతూ ఉంటారు. దీంతో ఈ కొత్త నియమాలు దేశంలోని ప్రజలందరినీ ప్రభావితం చేయనున్నాయి. గ్యాస్ బుకింగ్ వ్యవధిని కేంద్రం పెంచుతూ…

Read More
Rashmika Mandanna: రష్మిక మాటలతో తప్పు ఎవరిదో తేలిపోయింది

Rashmika Mandanna: రష్మిక మాటలతో తప్పు ఎవరిదో తేలిపోయింది

ఓ సినిమా హిట్టైతే కొన్ని రోజులు వార్తల్లో ఉంటుంది. అదే ఓ సినిమా డిజాస్టర్ వార్తల్లో కనిపించకుండా పోతుంది. కానీ సికింధర్ మూవీ మాత్రం.. డిజాస్టర్ అయిన కొన్ని రోజుల తర్వాత కూడా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఈ మూవీ రిజెల్ట్‌ విషయంలో మురగదాస్, సల్మాన్ ఒకరినొకరు విమర్శించుకోవడం కారణంగా.. ఈ మూవీ నేమ్ అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఈ మూవీ వైఫల్యానికి కారణం ఎవరనే చర్చ అప్పట్లో గట్టిగా నడిచింది. నార్త్‌ వర్సెస్‌…

Read More
Telangana: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్.. ఎందుకంటే..?

Telangana: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్.. ఎందుకంటే..?

తెలంగాణలో జులై 14, మంగళవారం రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌కు అఖిల భారత విద్యార్థి పరిషత్ పిలుపునిచ్చింది. జూనియర్ కళాశాలల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలను మూసివేసి, ఈ బంద్‌ను విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ABVP ప్రకటించింది. రూ. 11,000 కోట్ల బకాయిలు.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం!…

Read More
అన్నం కాదు లంచాలు తింటాడు.. అవినీతిలో నెం1 ఆఫీసర్.. ధనహరి ఆస్తుల చిట్టా తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

అన్నం కాదు లంచాలు తింటాడు.. అవినీతిలో నెం1 ఆఫీసర్.. ధనహరి ఆస్తుల చిట్టా తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

వాళ్లను టచ్ చేస్తే కోట్లే. దోచుకునేందుకు ఆ ఆఫీసర్లకు అలుపురాలేదు కానీ, దోచుకున్న సొమ్మును లెక్కపెట్టడానికి, ఆస్తుల చిట్టా తేల్చడానికి, ఏసీబీకి మాత్రం చెమటలు పడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు, వజ్రాల మూటలు, ఎలా దోచుకున్నాడో కానీ అవినీతిలో అంతకుమించి అనేంతగా ఒదిగిపోయాడా అధికారి. ఈమధ్యకాలంలో పట్టుబడుతున్న అధికారుల అవినీతిలో ఇతడే నంబర్‌ వన్‌.. అవినీతిలో ఒలంపిక్స్‌ లాంటి గేమ్ పెడితే టాప్‌లో కచ్చితంగా ఉండే ఆఫీసర్.. బహుశా ఇతగాడేనేమో.. పద్దతిగా బట్టలు…

Read More
Telangana: ఛీ.. ఛీ.. ఎంత పని చేశావురా.. వావి వరసలు లేకుండా..

Telangana: ఛీ.. ఛీ.. ఎంత పని చేశావురా.. వావి వరసలు లేకుండా..

కన్నవారి కళ్లల్లో ఆనందం చూడాల్సిన వయసు అది.. ఎన్నో కలలతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన సమయం. కానీ,ఒక కిరాతకుడి వేధింపులు ఆమె కలలను కల్లలు చేశాయి.. ఇలా సమాజంలో చాలా మంది ఆడబిడ్డలకు రక్షణ కరువవుతోంది.. ప్రేమిస్తున్నా అంటూ వెంటపడి కొందరు.. కాదంటే కక్షగట్టే వారు మరికొందరు.. ఇలా ఆడపిల్లల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.. తాజాగా ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.. వరుసకు అన్న అయ్యే ఓ యువకుడు.. ఆ అమ్మాయి పాలిట కిరాతకుడిగా మారాడు.. ప్రేమిస్తున్నానంటూ…..

Read More