తాజావార్తలు
రక్త హీనతను తరిమి కొట్టే సజ్జల లడ్డూ.. ఇంట్లో ఎలా తయారు చేయాలంటే?

రక్త హీనతను తరిమి కొట్టే సజ్జల లడ్డూ.. ఇంట్లో ఎలా తయారు చేయాలంటే?

కావాల్సిన పదార్థాలు : సజ్జలు అర కిలో, బెల్లం 500 గ్రాములు, నెయ్యి 10 టీస్పూన్స్, తెల్ల నువ్వులు, వేరుశనగలు 100 గ్రాములు, బాదం 75 గ్రాములు, ఎండు ద్రాక్ష 25 గ్రాములు, ఏలకుల పొడి వన్ టీ స్పూన్, శొంఠి పొడి పావు టీస్పూన్, ఉప్పు చిటికెడు.

Read More
Toxic : టాక్సిక్ సినిమాకు యశ్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. ? అందరి కంటే ఎక్కువ ఆ హీరోయి‏న్‏కే..!!

Toxic : టాక్సిక్ సినిమాకు యశ్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. ? అందరి కంటే ఎక్కువ ఆ హీరోయి‏న్‏కే..!!

కన్నడ సూపర్ స్టార్ యష్ ‘కేజీఎఫ్ 2’ సినిమాతో విపరీతమైన పాపులర్ అయ్యాడు. కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అతడి నుంచి రాబోయే చిత్రం ‘టాక్సిక్’. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. కానీ గురువారం యశ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ మాత్రం వేరేలెవల్. ఈ సినిమాలో అతని అద్భుతమైన నటన చూసి, అభిమానులు ఫిదా…

Read More
Andhra Pradesh: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ఇకపై 24 గంటల పాటు సేవలు.. రాత్రి వేళల్లో కూడా..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ఇకపై 24 గంటల పాటు సేవలు.. రాత్రి వేళల్లో కూడా..

ఏపీలోని ప్రజలకు పోస్టల్ శాఖ శుభవార్త అందించింది. ఇకపై 24 గంటల పాటు ఎప్పుడైనా పోస్టల్ సేవలు పొందవచ్చు. రాష్ట్రంలోని 11 నగరాల్లో 24/7 పోస్టల్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. విశాఖపట్నంతో పాటు విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, గుంతకల్లు సిటీల్లో నిరంతర పోస్టల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు పోస్టల్ శాఖ అధికారులు తాజాగా ఈ సేవను ప్రారంభించగా.. ప్రజలందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఇక నుంచి 24…

Read More
Andhra Weather: ఏపీలో ఆదివారం వాతావరణం ఎలా ఉండనుందంటే..?

Andhra Weather: ఏపీలో ఆదివారం వాతావరణం ఎలా ఉండనుందంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎల్ నినో ప్రభావం కొనసాగుతుండగా, మరోవైపు బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడుతున్న స్థానిక వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం (జూలై 26, 2026) ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ జిల్లాలకు వర్ష…

Read More
Vizag: స్టేషన్లో తచ్చాడుతున్న ఇద్దరిని గుర్తించిన రోబో కాప్ అర్జున్

Vizag: స్టేషన్లో తచ్చాడుతున్న ఇద్దరిని గుర్తించిన రోబో కాప్ అర్జున్

ప్రయాణికుల భద్రత, దొంగలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా రైల్వేశాఖ గత నెలలో విశాఖ రైల్వే స్టేషన్‌లో అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ అర్జున్‌ పేరుతో ఓ రోబోను ఏర్పాటు చేసింది. భారతీయ రైల్వేలోనే తొలిసారిగా వాల్తేరు డివిజన్‌లో రోబో సేవలకు శ్రీకారం చుట్టగా.. ఈ రోబో ఆర్పీఎఫ్‌కు అదనపు బలంగా మారింది. విశాఖ రైల్వే స్టేషన్‌లో డేగ కన్నేస్తూ శభాష్‌ అనిపిస్తోంది. ఈ క్రమంలోనే.. రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరు పాత నేరస్తులను…

Read More
నిమ్మకాయ పులిహోర ఇలా చేసి నైవేద్యం పెడితే ఆ దేవుడు కూడా ఫిదా కాడా..

నిమ్మకాయ పులిహోర ఇలా చేసి నైవేద్యం పెడితే ఆ దేవుడు కూడా ఫిదా కాడా..

నిమ్మకాయ పులిహోర అనేది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన, తరచుగా తయారుచేసే వంటకాల్లో ఒకటి. పండుగలకు, ప్రత్యేక సందర్భాలలోనే కాకుండా, లంచ్ బాక్స్ కోసం లేదా దేవునికి నైవేద్యంగా కూడా దీన్ని తయారు చేస్తుంటారు. చాలా సులభంగా, తక్కువ సమయంలోనే ఎంతో రుచికరమైన పులిహోరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం: 1/4 కిలో బియ్యంతో (పొడిపొడిగా వండినది), నిమ్మరసం: 3 నిమ్మకాయలది (రుచికి సరిపడా), ఉప్పు: రుచికి…

Read More
Telangana: అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు.. ఎలా బయటపడిందంటే..?

Telangana: అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు.. ఎలా బయటపడిందంటే..?

ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా సాగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై వర్సిటీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో ఇన్-సర్వీస్ కోటాలో బీఎస్సీ (అగ్రికల్చర్) చదువుతున్న 35 మంది అభ్యర్థులను డిస్మిస్ చేయడంతో పాటు అక్రమాలకు సహకరించిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఇతర అధికారులతో కలిసి జగిత్యాల వ్యవసాయ కళాశాలను సందర్శించారు. అక్కడ రికార్డులను…

Read More
రోజూ రాత్రి పడుకునే ముందు కచ్చితంగా చేయాల్సిన పనులివే.. మంచి నిద్ర, పూర్తి ఆరోగ్యం కావాలంటే..

రోజూ రాత్రి పడుకునే ముందు కచ్చితంగా చేయాల్సిన పనులివే.. మంచి నిద్ర, పూర్తి ఆరోగ్యం కావాలంటే..

రాత్రి పడుకునే ముందు పాటించే కొన్ని చిన్నచిన్న అలవాట్లు మంచి నిద్రను ఇవ్వడమే కాకుండా, శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. రాత్రి వేళల్లో స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం లేదా కాళ్లు శుభ్రం చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి త్వరగా నిద్రపడుతుంది. అలాగే మరికొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఇటువంటివి రాత్రిపూట నాణ్యమైన నిద్రను అందిస్తాయి. పడుకునే ముందు ఈ అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఉదయాన్నే రోజంతా…

Read More
పడిపోవడం ఓటమి కాదు – మళ్లీ లేవకపోవడమే నిజమైన ఓటమి .

పడిపోవడం ఓటమి కాదు – మళ్లీ లేవకపోవడమే నిజమైన ఓటమి .

విజయానికి దారి చూపే జీవిత పాఠాలు పడిపోవడం ఓటమి కాదు, మళ్లీ లేవకపోవడమే నిజమైన ఓటమి జీవితం అనే ప్రయాణంలో ప్రతి ఒక్కరికీ విజయాలు, అపజయాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు మనం ఎంతో కష్టపడి చేసిన పనులు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో చాలా మంది నిరాశకు గురవుతారు. అయితే ఒకసారి ఓడిపోవడం వల్ల మన ప్రయాణం ముగిసిపోదు. నిజానికి, పడిపోవడం ఓటమి కాదు, మళ్లీ లేవకపోవడమే నిజమైన ఓటమి. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి…

Read More
అమ్మాయిల కాళ్ల అందాన్ని రెట్టింపు చేసే మల్టీకలర్ వెండి పట్టీలు ఇవే

అమ్మాయిల కాళ్ల అందాన్ని రెట్టింపు చేసే మల్టీకలర్ వెండి పట్టీలు ఇవే

సంప్రదాయ డ్రెస్సులతో పాటు, వెస్ట్రన్ వాటికీ కూడా ఇవి సూపర్ గా ఉన్నాయి. మార్కెట్‌లో చిన్న స్టోన్స్, ఆక్సిడైజ్డ్ వర్క్‌తో ఉన్నవి మాత్రమే ఉన్నాయి. అయితే, ఇక కొత్త మోడళ్ల గురించి మాట్లాడుకుంటే ఈ మల్టీకలర్ వెండి పట్టీలు మీకు దగ్గర్లో ఉన్న షాపులో ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిని అమ్మాయిలు పెట్టుకుంటే ట్రెండీగా ఉంటుంది.

Read More