తాజావార్తలు
February 2026 Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం..! మీ రాశికి ఎలా ఉందంటే..?

February 2026 Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం..! మీ రాశికి ఎలా ఉందంటే..?

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో, అయిదు గ్రహాలు సొంత రాశిలో, ధన స్థానంలో సంచారం చేయడం వల్ల నెలంతా ఆర్థిక వ్యవహారాలకు, ఆర్థిక లావాదేవీలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశముంది. బుధుడు అనుకూలంగా ఉన్నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. అయితే, కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో…

Read More
AC అతిగా వాడితే పేలిపోయే ప్రమాదం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

AC అతిగా వాడితే పేలిపోయే ప్రమాదం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

ఇటీవలి కాలంలో ఎయిర్ కండీషనర్ల (AC) వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అతిగా వాడితే పేలిపోతాయా అనే సందేహం చాలామందిలో కలుగుతోంది. నిపుణుల ప్రకారం సాధారణంగా ACలు సురక్షితంగా పనిచేయడానికి రూపొందించబడినప్పటికీ, సరైన నిర్వహణ లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎయిర్ కండీషనర్ పేలిపోవడం చాలా అరుదైన ఘటన. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రమాదం తలెత్తవచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ లోపాలు, పాడైన వైర్లు, ఓవర్‌లోడ్ అయిన పవర్ సప్లై, లేదా లో…

Read More
ఆ హీరోతో సినిమా చేయాలంటే రాజమౌళికి కూడా టెన్షన్ ఉంటుంది.. షాకింగ్ విషయం చెప్పిన వి.వి వినాయక్

ఆ హీరోతో సినిమా చేయాలంటే రాజమౌళికి కూడా టెన్షన్ ఉంటుంది.. షాకింగ్ విషయం చెప్పిన వి.వి వినాయక్

దర్శకుడు వి.వి. వినాయక్, చిరంజీవి వంటి మెగాస్టార్ సినిమాకు దర్శకత్వం వహించడం ఒక అసాధారణమైన ఒత్తిడి, పెద్ద బాధ్యత అని వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే చిరంజీవితో సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదు అని వినాయక్ అన్నారు. ఇది కేవలం దర్శకుడికి మాత్రమే కాదని, నిరంతర విజయాలు సాధించిన రాజమౌళి గారి వంటి వారికి కూడా చిరంజీవి సినిమా విషయంలో టెన్షన్ ఉంటుందని ఆయన అన్నారు….

Read More
Ashwani Kumar : అశ్విని కుమార్ అరుదైన రికార్డు.. 385 రోజుల తర్వాత మళ్ళీ అదే సీన్

Ashwani Kumar : అశ్విని కుమార్ అరుదైన రికార్డు.. 385 రోజుల తర్వాత మళ్ళీ అదే సీన్

Ashwani Kumar : ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కుర్రాడు అశ్విని కుమార్ సృష్టించిన సంచలనం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను చేసిన ప్రదర్శన చూస్తుంటే.. కాలం వెనక్కి వెళ్ళిందా అన్నట్టుగా ఉంది. సరిగ్గా 385 రోజుల క్రితం తన డెబ్యూ మ్యాచ్‌లో ఎలాంటి అద్భుతం చేశాడో, ఇప్పుడు మళ్ళీ అచ్చం అలాంటి మ్యాజిక్ నే రిపీట్ చేశాడు. ఈ అరుదైన యాదృచ్చికం చూసి ఫ్యాన్స్…

Read More
శూర్పణఖగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. అమ్మడి పేరు అస్సలు ఊహించలేదు గురూ

శూర్పణఖగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. అమ్మడి పేరు అస్సలు ఊహించలేదు గురూ

బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా రామాయణం. ఈ సినిమా కోసం హిందీ ఆడియన్స్ మాత్రమే కాదు తెలుగు, కన్నడ ప్రేక్షకులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా హీరో రణబీర్ కపూర్ నటించగా సీతగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి….

Read More
షురూ అయిన సంక్రాంతి సందడి… వరుస కట్టిన సినిమాలు!

షురూ అయిన సంక్రాంతి సందడి… వరుస కట్టిన సినిమాలు!

సిల్వర్ స్క్రీన్ సంక్రాంతి పండుగ మొదలైంది. ఇప్పటికే రాజాసాబ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి, అదనపు సన్నివేశాలతో సందడి చేస్తోంది. ఇప్పుడు శంకరవరప్రసాద్ చిత్రం కూడా థియేటర్లలోకి గ్రాండ్ ప్రీమియర్ షోలతో ప్రవేశించింది. మెగాస్టార్ చిరంజీవి,విక్టరీ వెంకటేష్, నయనతార, క్యాథరిన్ ట్రేసా వంటి తారలు స్క్రీన్లపై సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. శంకరవరప్రసాద్ విడుదలైన మరుసటి రోజే “భర్త మహాశయులకు విజ్ఞప్తి” టీం కూడా వస్తున్నట్లు ప్రకటించింది. రవితేజ సినిమా కూడా విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు….

Read More
అదృష్టం, ఆనందం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి

అదృష్టం, ఆనందం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి

సొంత ఇల్లయినా..అద్దె ఇల్లయినా..అదృష్టం కలిసిరావాలి.. సంపదరావాలి.. ఇంట్లో అంతా ఆనందంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొంతమంది రాత్రింబవళ్లు కష్టపడినా వారి జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు. అలాంటివారు ఇంట్లో కొన్ని రకాల మొక్కలను పెంచుకోవడం ద్వారా అదృష్టం కలిసి వస్తుందని, ఇంట్లో సానుకూలశక్లి చేకూరుతుందని వాస్తు నిపుణులు చెబుతారు. సాధారణంగా ప్రతి హిందువు ఇంటిముందు తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. హిందూ ధర్మంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇది ప్రతి కూల…

Read More
జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం.. ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలో తెలుసా?

జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం.. ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలో తెలుసా?

మృగశిర కార్తె అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చేపల వంటకాలు. ఈ రోజున ప్రతి ఇంట్లోనూ చేపల కూర లేదా చేపల ఫ్రై వండుకోవడం ఒక ఆచారంగా వస్తోంది. ఈ రోజు చేపలు తినడం వెనుక కేవలం సంప్రదాయమే కాదు, బలమైన శాస్త్రీయ, ఆరోగ్య కారణాలు కూడా దాగి ఉన్నాయి. ఎండకాలం నుండి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారినప్పుడు, మానవ శరీరంలో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోతుంది. ఈ శీతోష్ణస్థితి మార్పుల వల్ల జ్వరం, జలుబు, దగ్గు వంటి…

Read More
టీమ్ ఇండియా సర్‌ప్రైజ్ ప్లాన్ – గంభీర్‌పై నమ్మకంతో డేరింగ్ అడుగు

టీమ్ ఇండియా సర్‌ప్రైజ్ ప్లాన్ – గంభీర్‌పై నమ్మకంతో డేరింగ్ అడుగు

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8: జింబాబ్వేతో కీలక పోరు ముందు టీమిండియాలో మార్పుల సంకేతాలు.. సంజూ శాంసన్‌కు ఛాన్స్? టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో జింబాబ్వేతో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్లేయింగ్ XIలో మార్పులు ఉండొచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు జట్టు కాంబినేషన్‌పై ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా **సంజూ శాంసన్**కు తుది జట్టులో అవకాశం దక్కే అవకాశాలపై చర్చ మొదలైంది….

Read More
నువ్వొద్దు.. నీ పాటలొద్దు..! బాలసుబ్రహ్మణ్యంతో గొడవపడ్డ ఒకే ఒక్క హీరో.. చివరకు ఏం జరిగిందంటే

నువ్వొద్దు.. నీ పాటలొద్దు..! బాలసుబ్రహ్మణ్యంతో గొడవపడ్డ ఒకే ఒక్క హీరో.. చివరకు ఏం జరిగిందంటే

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో రారాజుగా తనదైన ముద్ర వేసుకున్నారు. సన్నివేశానికి న్యాయం చేస్తూ గాత్రంతో నటనను పలికించగల అరుదైన గాయకుడు ఎస్పీబీ. భారతీయ సినీ రంగంలో వేలాది పాటలు పాడి, తెలుగు చిత్రసీమలో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మరణాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీలో ఆయనకు సాధారణంగా ఎవరితోనూ విభేదాలు లేవు, కానీ ఒకే ఒక్క హీరోతో మాత్రం ఆయనకు మనస్పర్థలు వచ్చాయి. ఒకే ఒక్క హీరోతో బాలు గొడవపడ్డారు….

Read More