తాజావార్తలు
Andhra: చంద్రగ్రహణం రోజున వింత ఘటన.. రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో

Andhra: చంద్రగ్రహణం రోజున వింత ఘటన.. రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో

ఓ వైపు డోలి పౌర్ణమి, మరోవైపు చంద్ర గ్రహణం రోజున శ్రీకాకుళం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇచ్చాపురం మండలం మండపల్లి పంచాయతీ, ఎం.తోటూరు గ్రామంలో ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. గ్రామంలోని కాళ్ళ.తులసిదాస్ అనే పాడి రైతు వద్ద సుమారు ఎనిమిది ఆవులు ఉన్నాయి. వాటిల్లో సిరి అనే ఆవు మంగళవారం ఉదయం మొదటి కాన్పులో మగ దూడను జన్మనిచ్చింది. ఆ దూడకు రెండు తలలు ఉండటంతో గ్రామం ఒక్కసారిగా వార్తలలోకి…

Read More
Lenin OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ‘లెనిన్’! అఖిల్ అక్కినేని 100 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Lenin OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ‘లెనిన్’! అఖిల్ అక్కినేని 100 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. భారీ అంచనాలతో జులై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన లెనిన్ అక్కినేని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఆడుతోన్న…

Read More
SBIలో 1,538 క్లర్క్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో చాన్స్! ఏపీ, తెలంగాణలో జాబ్స్ ఎన్నంటే..? దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

SBIలో 1,538 క్లర్క్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో చాన్స్! ఏపీ, తెలంగాణలో జాబ్స్ ఎన్నంటే..? దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

SBI Recruitment 2026 Telugu: నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరో మంచి ఉద్యోగ అవకాశాన్ని అందిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. మొత్తం 1,538 బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు…

Read More
India A Squad : ఐపీఎల్ మధ్యలో కేకేఆర్ ప్లేయర్‌కు బంపర్ ఆఫర్.. అఫీషియల్‌గా ఇండియా టీమ్‌లోకి ఎంట్రీ

India A Squad : ఐపీఎల్ మధ్యలో కేకేఆర్ ప్లేయర్‌కు బంపర్ ఆఫర్.. అఫీషియల్‌గా ఇండియా టీమ్‌లోకి ఎంట్రీ

India A Squad : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) క్యాంప్‌లో తీవ్ర ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, జార్ఖండ్ క్రికెటర్ అనుకుల్ రాయ్‎కు ఊహించని విధంగా టీమిండియా పిలుపు వచ్చింది. త్వరలోనే శ్రీలంక వేదికగా జరగబోయే ముక్కోణపు వన్డే సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన ఇండియా-ఎ జట్టులోకి అనుకుల్ రాయ్‌ను ఎంపిక చేశారు. గురువారం (మే 21) సెలక్షన్ కమిటీ ఈ మేరకు అధికారిక…

Read More
దండుపాళ్యం గ్యాంగ్‌ను మించి.. కన్నకూతురు, అల్లుడే స్కెచ్ వేశారు.. నలుగురి హత్యల కేసులో వీడిన మిస్టరీ..

దండుపాళ్యం గ్యాంగ్‌ను మించి.. కన్నకూతురు, అల్లుడే స్కెచ్ వేశారు.. నలుగురి హత్యల కేసులో వీడిన మిస్టరీ..

నల్లగొండలో సంచలనం సృష్టించిన తెలంగాణ కాలనీ నాలుగు హత్యల కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. కన్నతల్లి హసీనా, తండ్రి సుల్తాన్, ఇద్దరు పిల్లలను కిరాతకంగా చంపించింది మరెవరో కాదు.. సొంత కూతురు, అల్లుడేనని విచారణలో నిర్ధారణ అయింది. ఆస్తి మొత్తం తమకే దక్కాలనే దురాశతో, భారీ మొత్తంలో సుపారీ (నగదు) ఇచ్చి కిరాయి హంతకులతో ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు పోలీసులు తేల్చారు. గతంలో వీరి ఇంట్లో జరిగిన దొంగతనం కూడా ఈ కూతురు, అల్లుడి పనేనని విచారణలో…

Read More
ఈ రాశుల వారికి రాజయోగం.. వచ్చే ఏడాది వరకు  వరకు డబ్బే డబ్బు!

ఈ రాశుల వారికి రాజయోగం.. వచ్చే ఏడాది వరకు వరకు డబ్బే డబ్బు!

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read More
Tollywood: చిరంజీవి, రజినీతో బ్లాక్ బస్టర్స్.. విమానం నడిపే ఏకైక హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: చిరంజీవి, రజినీతో బ్లాక్ బస్టర్స్.. విమానం నడిపే ఏకైక హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..

సినీ పరిశ్రమలో, నటనకు మించి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తారలు చాలా మంది ఉన్నారు. వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కలిగినవారు.. తమకు ఇష్టమైన రంగాలను వదిలి సినిమాల్లో సెటిల్ అయ్యారు. అయితే సినిమాల్లో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు తమకు ఇష్టమైన రంగాల్లోకి అడుగుపెడుతున్నారు. హీరో అజిత్ ప్రస్తుతం రేసింగ్ లో పాల్గొంటున్నాడు. అలాగే అజిత్ కు పైలెట్ లైసెన్స్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన MIT డ్రోన్, హెలికాప్టర్ ప్రాజెక్టులకు కన్సల్టెంట్‌గా…

Read More
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ బంధాలన్నీ బూటకమే.. బయటకొచ్చాక ఎవరూ పలకరించరు.. జబర్దస్త్ నటి కామెంట్స్ వైరల్

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ బంధాలన్నీ బూటకమే.. బయటకొచ్చాక ఎవరూ పలకరించరు.. జబర్దస్త్ నటి కామెంట్స్ వైరల్

బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచేందుకు బిబిగ్ బాస్ మళ్లీవస్తున్నాడు. ల్యాండ్ మార్క్ పదో సీజన్ కోసం ఈసారి మరిన్ని హంగులుతో రెడీ అవుతున్నాడు. ప్రస్తుతమున్న సమచారం ప్రకారం ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ పదో సీజన్ ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ ల్యాండ్ మార్క్ సీజన్ కు సంబంధించి వరుసగా ప్రోమోలు రిలీజవుతున్నాయి. అలాగే…

Read More
Central Government: భారీగా పెరగనున్న ఉద్యోగుల జీతాలు.. కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్..

Central Government: భారీగా పెరగనున్న ఉద్యోగుల జీతాలు.. కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్..

ప్రభుత్వ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్. వీరి జీతాలు భారీగా పెరగనున్నాయి. 13వ ద్విపక్ష ఒప్పందం కోసం చర్చలను తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు తమ జీతాల కోసం సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా రాబోయే 12 నెలల్లో వేతన సవరణ ప్రక్రియ ఖరారు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం వేతన సవరణ ప్రక్రియను ఖరారు చేయాలని సూచించింది. 2017…

Read More
Horoscope Today: వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 22, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారి కుటుంబ జీవితం సాఫీగా సాగిపోయే అవకాశముంది. మిథున రాశి వారి ఆదాయం బాగా వృద్ధి చెందే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం…

Read More