తాజావార్తలు
సక్సెస్‌కు అసలైన నిర్వచనం చెప్పేస్తున్న ఢిల్లీ యువతి! జీతం కాదు అదే ముఖ్యమట

సక్సెస్‌కు అసలైన నిర్వచనం చెప్పేస్తున్న ఢిల్లీ యువతి! జీతం కాదు అదే ముఖ్యమట

సక్సెస్ అంటే రోజుకు 12 నుండి 14 గంటలు కష్టపడటమేనా? అసలు ఆనందాన్ని పణంగా పెట్టి సంపాదించే డబ్బు నిజమైన విజయమేనా? ఈ ప్రశ్నలే ఢిల్లీకి చెందిన మెహర్ వర్మ జీవితాన్ని మలుపు తిప్పాయి. లా ఫర్మ్‌లో లాయర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆమెకు బయట ప్రపంచానికి అంతా ‘సార్టెడ్’గా కనిపించినా, లోపల మాత్రం ఆమె ఎంతో నలిగిపోయింది. ఏ బ్యాకప్ ప్లాన్ లేకుండానే ఉద్యోగం వదిలేసి, ఇప్పుడు నెలకు రెండు లక్షల ఆదాయంతో హాయిగా జీవిస్తున్న ఆమె ప్రయాణం,…

Read More
T20 World Cup 2026: బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ..

T20 World Cup 2026: బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ..

T20 World Cup 2026: 2026లో భారత్ ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ కోసం తమ జట్టుకు భద్రతా ముప్పు ఉందని బంగ్లాదేశ్ చేసిన వాదనలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తోసిపుచ్చింది. భారత్‌లో బంగ్లాదేశ్ జట్టు పర్యటనకు ఎలాంటి ముప్పు లేదని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ పరిణామం ఇరు దేశాల క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ్యక్తం చేసిన భద్రతా…

Read More
Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమాల గురించి చెప్పక్కర్లేదు. సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాలు చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మట్లాడుకుంటున్న ఓ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతుంది. ఆ మూవీ పేరు తడయం. విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో…

Read More
Chiranjeevi: చిరంజీవి కాళ్లపై పడిన పొట్టి మామ.. గొప్ప మనసు చాటుకున్న మెగాస్టార్.. ఎమోషనల్ వీడియో ఇదిగో

Chiranjeevi: చిరంజీవి కాళ్లపై పడిన పొట్టి మామ.. గొప్ప మనసు చాటుకున్న మెగాస్టార్.. ఎమోషనల్ వీడియో ఇదిగో

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు. ఆగస్టు 07న విడుదలైన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించింది. దీంతో మంగళవారం (ఆగస్టు 11) హైదరాబాద్ వేదికగా కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే కొరియన్…

Read More
Parliament Budget Session: స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎన్డీయే Vs విపక్షాలు.. ఎవరి బలం ఎంతంటే..?

Parliament Budget Session: స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎన్డీయే Vs విపక్షాలు.. ఎవరి బలం ఎంతంటే..?

దేశంలో ఎండలు ముదురుతున్నట్లే.. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు అధికార విపక్షాల మధ్య రాజకీయ వేడిని మరింత పెంచనున్నాయి. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో స్పీకర్‌ ఓం బిర్లా పై అవిశ్వాస తీర్మానం,బడ్జెట్ చర్చలు, డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లు సహా ఇతర బిల్లులపై చర్చలు జరగనున్నాయి. మొదటి విడతలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడం,రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద…

Read More
అమ్మవారి హుండీలో 17 తులాల జర్మన్ సిల్వర్! దీని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు

అమ్మవారి హుండీలో 17 తులాల జర్మన్ సిల్వర్! దీని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు

లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు పూర్తయింది. బోనాల సందడి ముగిసిన తర్వాత చేపట్టిన లెక్కింపులో నగదుతో పాటు బంగారం, వెండి కానుకలు బయటపడ్డాయి. అయితే ఈసారి హుండీలో లభించిన 170 గ్రాముల జర్మన్ సిల్వర్ ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆలయానికి 12 రోజుల వ్యవధిలో వివిధ రూపాల్లో మొత్తం రూ.9,90,726 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో హుండీల ద్వారా రూ.6,26,226 నగదు సమకూరింది. మిగిలిన ఆదాయం ఇతర కానుకలు, పూజా టికెట్లు, కొబ్బరికాయలు,…

Read More
Rohit Sharma: రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌? సండే రోజు ఇంగ్లాండ్‌తో చివరి వన్డే!

Rohit Sharma: రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌? సండే రోజు ఇంగ్లాండ్‌తో చివరి వన్డే!

రోహిత్ శర్మ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా తక్కువ స్కోర్లు నమోదు చేయడంతో, 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతనికి స్థానం ఉంటుందా లేదా అనే ప్రశ్నలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి వన్డేలో 11 పరుగులకే పరిమితమైన రోహిత్, రెండో వన్డేలో కూడా 47 బంతుల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే జూలై 19న జరగనున్న మూడో వన్డే మ్యాచ్ రోహిత్…

Read More
Parliament Budget Session: స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎన్డీయే Vs విపక్షాలు.. ఎవరి బలం ఎంతంటే..?

అనుమానం హత్యకు దారితీసింది.. ఇప్పుడు జీవిత ఖైదు శిక్ష, కానీ కొడుకు ఏమైపోయాడో చూడండి!

విజయనగరం జిల్లాలో భార్యను హత్య చేసిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన ఘటన సంచలనంగా మారింది. దత్తిరాజేరు మండలం చుక్కపేట గ్రామానికి చెందిన వై. సత్యనారాయణ అలియాస్ సత్యం (50) తన భార్య గౌరమ్మపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. గౌరమ్మకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందని సత్యం తరచూ అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడు. గత ఏడాది ఫిబ్రవరిలో పొలం పనికి వెళ్దామని…

Read More
Allu Arjun: స్నేహితుల దినోత్సవ ప్రత్యేకం:  ఒంటరిగా కాదు కలిసి ఎదిగాడు.. ఐకాన్ స్టార్ అయ్యాడు

Allu Arjun: స్నేహితుల దినోత్సవ ప్రత్యేకం: ఒంటరిగా కాదు కలిసి ఎదిగాడు.. ఐకాన్ స్టార్ అయ్యాడు

సినీ పరిశ్రమలో, విజయం తరచుగా సంబంధాలను మార్చేస్తుంది. కెరీర్‌లు పెరిగేకొద్దీ, పరిచయాల వలయం చిన్నదవుతుంది. పాత స్నేహాల స్థానంలో కొత్త బంధాలు ఏర్పడతాయి, అలాగే ఒకప్పుడు ప్రయాణంలో భాగమైన వ్యక్తులు నెమ్మదిగా తెరమరుగున పడిపోతారు. కానీ అల్లు అర్జున్ ప్రయాణం ఒక విభిన్నమైన కారణంతో ప్రత్యేకంగా నిలిచింది. సంవత్సరాలుగా, అతను కేవలం ఒక విజయవంతమైన కెరీర్‌ను మాత్రమే కాకుండా, తనతో పాటు ఎదిగిన వ్యక్తుల సమూహాన్ని కూడా నిర్మించుకున్నాడు. కొన్ని నెలల క్రితం, AA23 ప్రకటించినప్పుడు, మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు…

Read More
Fermentation Rice: ఉదయాన్నే చద్దన్నం తింటున్నారా? మీ కంటే అదృష్టవంతులు లేరు..

Fermentation Rice: ఉదయాన్నే చద్దన్నం తింటున్నారా? మీ కంటే అదృష్టవంతులు లేరు..

ఆధునిక డైట్స్ కంటే కూడా ఎంతో సహజంగా, తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ వంటకం మన శరీరానికి ఇచ్చే శక్తి సామాన్యమైనది కాదు. మరి చద్దన్నం తినడం వల్ల కలిగే ఆ అద్భుత ప్రయోజనాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.. చద్దన్నాన్ని ఇంగ్లీష్ లో ఫెర్మెంటెడ్ రైస్ అంటారు. రాత్రంతా నీటిలో నానబెట్టిన అన్నంలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇవి మన కడుపులోని మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం…

Read More