తాజావార్తలు
Jabardasth Rajamouli: నాకు టీమ్ లీడర్ ఛాన్స్ వచ్చింది.. కానీ వారిద్దరు అడ్డుపడ్డారు: జబర్దస్త్ రాజమౌళి

Jabardasth Rajamouli: నాకు టీమ్ లీడర్ ఛాన్స్ వచ్చింది.. కానీ వారిద్దరు అడ్డుపడ్డారు: జబర్దస్త్ రాజమౌళి

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి చాటి చెప్పారు. జబర్దస్త లో కంటెస్టెంట్లుగా, టీమ్ లీడర్స్ గా చేసిన వారిలో ఇప్పుడు చాలా మంది హీరోలు, డైరెక్టర్లు, కమెడియన్లు, సహాయక నటులుగా మెప్పిస్తున్నారు. అలా జబర్దస్త్ కామెడీ షోతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాజమౌళి కూడా ఒకరు. ముఖ్యంగా తాగు బోతు పాత్రలతో ఇతను చేసే స్కిట్లు బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అలాగే సినిమా…

Read More

Team India: ఇక మాకు ఏ టెన్షన్ లేదు.. రాసిపెట్టుకోండి.. అతనే మమ్మల్ని WTC ఫైనల్ చేరుస్తాడు..!

Shubman Gill Comments on India Test Victory: తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 462 పరుగుల భారీ స్కోరు సాధించి మ్యాచ్‌పై పూర్తి పట్టు బిగించింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో అద్భుత సెంచరీ నమోదు చేశాడు. అనంతరం బౌలింగ్‌లో స్పిన్నర్ మానవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ప్రత్యర్థిని 284 పరుగులకే కట్టడి చేశాడు. దీంతో లభించిన 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బరిలోకి…

Read More
భారతీయ సంస్కృతికి ప్రపంచ నీరాజనం.. అంతర్జాతీయ కేన్స్ వేదికపై పోచంపల్లి ఇక్కత్ చారిత్రక అరంగేట్రం!

భారతీయ సంస్కృతికి ప్రపంచ నీరాజనం.. అంతర్జాతీయ కేన్స్ వేదికపై పోచంపల్లి ఇక్కత్ చారిత్రక అరంగేట్రం!

అంతర్జాతీయ వేదికపై తెలంగాణ చేనేత కళా వైభవం ఉట్టిపడింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ (Cannes Film Festival) రెడ్ కార్పెట్‌పై పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు రత్నాలలా మెరిశాయి. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను, ముఖ్యంగా చేనేత కార్మికుల అద్భుత సృజనాత్మకతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ప్రదర్శన సాగింది. ఈ చారిత్రాత్మక వేడుకలో భారతదేశ సాంస్కృతిక బ్రాండ్ అంబాసిడర్, మిస్ ఇండియా స్టార్ యూనివర్స్-2018 రష్మీ ఠాకూర్ పోచంపల్లి ఇక్కత్ డిజైన్ల వస్త్రాలు ధరించి రెడ్…

Read More
Sania Mirza: బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన సానియా మీర్జా.. ఆమె తాగే డ్రింక్ గురించి చెప్పేసిన టెన్నిస్ స్టార్‌‌

Sania Mirza: బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన సానియా మీర్జా.. ఆమె తాగే డ్రింక్ గురించి చెప్పేసిన టెన్నిస్ స్టార్‌‌

సాధారణంగా క్రీడాకారులు రిటైర్మెంట్ తర్వాత ఫిట్‌నెస్‌ను పక్కన పెడతారు. కానీ ఈ టెన్నిస్ సెన్సేషన్ మాత్రం మునుపటి కంటే ఇప్పుడు మరింత కాంతివంతంగా, అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక బిడ్డకు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, తన బిజీ షెడ్యూల్‌లో ఇంత పర్ఫెక్ట్‌గా ఎలా మెయింటైన్ చేస్తోంది? తన గ్లోయింగ్ స్కిన్ వెనుక ఉన్న పది రకాల కోరియన్ పద్ధతులు ఏంటి? చర్మం, జుట్టు కోసం ఆమె ఉపయోగిస్తున్న ఆ వింత ‘రెడ్ లైట్ థెరపీ’…

Read More
IPL 2026: ఐపీఎల్ హిస్టరీలో తొలిసారి ఇలా.. ఇంతకుముందెన్నడు చూడని వింత భయ్యా..

IPL 2026: ఐపీఎల్ హిస్టరీలో తొలిసారి ఇలా.. ఇంతకుముందెన్నడు చూడని వింత భయ్యా..

Orange Cap Holder List in IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరిన వేళ ఆరెంజ్ క్యాప్ రేస్ ఊహించని మలుపులు తిరుగుతోంది. లీగ్ చరిత్రలోనే తొలిసారిగా ముగ్గురు బ్యాటర్లు 700 పరుగుల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రస్తుతం రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానంలో ఉండగా, ఫైనల్ మ్యాచ్‌లో అతని కిరీటాన్ని లాగేసుకోవడానికి గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సిద్ధమయ్యారు. చరిత్రలో ఎన్నడూ…

Read More
Video: 8 సిక్సర్లు, 5 ఫోర్లు.. 51 బంతుల్లో విధ్వంసం.. ఐపీఎల్ 2026కి ముందే కుమ్మేసిన కేకేఆర్ సంచలనం

Video: 8 సిక్సర్లు, 5 ఫోర్లు.. 51 బంతుల్లో విధ్వంసం.. ఐపీఎల్ 2026కి ముందే కుమ్మేసిన కేకేఆర్ సంచలనం

Finn Allen 101 off 53 Balls BBL: బిగ్ బాష్ లీగ్ 2025-26 సీజన్‌లో భాగంగా గురువారం (జనవరి 15) మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ ఓపెనర్ ఫిన్ అలెన్ (Finn Allen) చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. మార్వెల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో అలెన్ తన బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టించాడు. మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్, ఫిన్ అలెన్ సెంచరీ (101 పరుగులు, 53 బంతులు) పుణ్యమా అని…

Read More
RTCలో 1500 కండక్టర్ ఉద్యోగాలు.. పదో తరగతి మార్కుల ఆధారంగానే తుది ఎంపిక

RTCలో 1500 కండక్టర్ ఉద్యోగాలు.. పదో తరగతి మార్కుల ఆధారంగానే తుది ఎంపిక

హైదరాబాద్‌, జులై 12: రాష్ట్రవ్యాప్తంగా 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నియామక ప్రక్రియపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలిక కండక్టర్ల నియామకం పారదర్శకంగా జరుగుతోందని ఆర్టీసీ స్పష్టం చేసింది. మెదక్ జిల్లాలోని డిపోల పరిధిలో కొనసాగుతున్న తాత్కాలిక కండక్టర్ల ఎంపిక ప్రక్రియ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నట్లు మెదక్ రీజినల్ మేనేజర్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అధికారిక కాంట్రాక్ట్…

Read More
Andhra News: పెళ్లి గురించి పేరెంట్స్ మధ్య చర్చ.. అది విని కూతురి చేసిన పనికి అంతా షాక్

Andhra News: పెళ్లి గురించి పేరెంట్స్ మధ్య చర్చ.. అది విని కూతురి చేసిన పనికి అంతా షాక్

అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలంలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వివాహం చేస్తారేమోనన్న భయంతో 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రూపకీర్తన(17) ఇటీవలే ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసింది. ప్రస్తుతం వేసవి సెలవుల కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో, అమ్మాయికి మంచి సంబంధం వస్తే పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు తమలో తాము చర్చించుకున్నారు. అయితే, ఈ విషయంలో రూపకీర్తన తాను ఇప్పుడే పెళ్లి…

Read More

వాస్తు టిప్స్ : ఇంటి ముందు సపోటా చెట్టు ఉండటం మంచిదేనా?

సపోటా చెట్టు ఇంటి ముందు ఉండటం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. ఇది చాలా వరకు అశుభం. అందువలన అస్సలే ఇంటి ముందు ఈ మొక్కను ఉండనివ్వకూడదంట. ఈ చెట్టు ఇంటి ముందు ఉండటం వలన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన ద్వారం ఇంటికి ఎదురుగా ఉండటం వలన అనే ఇబ్బందులు తలెత్తుతాయంట. ఈ చెట్టు ఇంటి ముందు ఉండటం వలన ఇంటి…

Read More
ఇంగ్లాండ్ గడ్డపై భారత్ ఘనవిజయం.. గిల్, అక్షర్, సుందర్ వీరోచిత పోరాటంతో తొలి వన్డే మనదే!

ఇంగ్లాండ్ గడ్డపై భారత్ ఘనవిజయం.. గిల్, అక్షర్, సుందర్ వీరోచిత పోరాటంతో తొలి వన్డే మనదే!

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఎట్టకేలకు పటిష్టమైన విజయంతో బోణీ కొట్టింది. బర్మింగ్‌హామ్‌లోని ప్రసిద్ధ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఈ అద్భుత విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సీనియర్ ఆటగాళ్లు చేతులెత్తేసినా, యువ రక్తం మరియు ఆల్‌రౌండర్ల అద్భుత ప్రదర్శనతో భారత్ విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన…

Read More