తాజావార్తలు

భారతదేశంలో ఆనకొండలు ఉన్నాయా..? వాటి ఆహారం ఏంటి..? ఆసక్తికరమైన విషయాలు ఇవే!

ప్రపంచంలోని అత్యంత భారీ పాముల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చే పేరు ఆనకొండ. భారీ శరీరం, అపారమైన బలం, నీటిలో వేగంగా కదిలే సామర్థ్యం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఆనకొండలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. సినిమాలు, డాక్యుమెంటరీలు, సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలు చూసిన తర్వాత చాలా మందికి ఒక సందేహం వస్తుంది.. మన భారతదేశంలో కూడా ఆనకొండలు ఉన్నాయా? అవి ఏం తింటాయి? మనుషులకు ప్రమాదకరమా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. భారతదేశంలో ఆనకొండలు…

Read More
GT vs SRH Result: చెత్త బ్యాటింగ్‌తో చిత్తుగా ఓడిన హైదరాబాద్.. ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్..!

GT vs SRH Result: చెత్త బ్యాటింగ్‌తో చిత్తుగా ఓడిన హైదరాబాద్.. ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్..!

ఇండియన్ ప్రిమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా జరిగిన 56వ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం పాలైంది. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో హైదరాబాద్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో కేవలం 15 ఓవర్లలోనే ప్యాకప్ చెప్పేశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో గుజరాత్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో హైదరాబాద్ బ్యాటింగ్ వెన్నెముకను విరిచారు. గుజరాత్ టైటాన్స్ గౌరవప్రదమైన స్కోరు.. తొలుత బ్యాటింగ్ చేసిన…

Read More
Indian Railways: ట్రైన్లలో ‘AB’ కోచ్ ఎప్పుడైనా చూశారా..? చాలామందికి దీని స్పెషాలిటీ తెలియదు.. అసలు ఎందుకుంటుంది..?

Indian Railways: ట్రైన్లలో ‘AB’ కోచ్ ఎప్పుడైనా చూశారా..? చాలామందికి దీని స్పెషాలిటీ తెలియదు.. అసలు ఎందుకుంటుంది..?

ట్రైన్లలో అనేక కోచ్‌లు అందుబాటులో ఉంటాయనే విషయం తెలిసిందే. స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ వంటి కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. కానీ కొన్ని రైళ్లలో AB కోచ్‌లు కూడా ఉంటాయి. చాలా మంది ప్రయాణికులు ఈ కోచ్‌ల విషయంలో గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఈ కోచ్‌లో సీట్ల విషయంలో కన్‌ప్యూజన్‌ పడుతుంటారు. ఎందుకంటే కొన్ని సీట్ నెంబర్లు రెండుసార్లు కనిపిస్తాయి. ఈ బోగీలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ క్లాసులు ఒకేచోట కలిసి ఉంటాయి. కోచ్‌ను…

Read More
Cricket Rules:ఇక స్థానికంగా తయారు చేసిన బ్యాట్లతో కూడా ఆడొచ్చు.. క్రికెట్ రూపురేఖలు మార్చేస్తున్న ఎంసీసీ

Cricket Rules:ఇక స్థానికంగా తయారు చేసిన బ్యాట్లతో కూడా ఆడొచ్చు.. క్రికెట్ రూపురేఖలు మార్చేస్తున్న ఎంసీసీ

Cricket Rules:క్రికెట్ ఆటకు సంబంధించి నిబంధనలు రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్రికెట్ మైదానంలో నిషిద్ధంగా ఉన్న కొన్ని రకాల బ్యాట్లకు ఇప్పుడు అనుమతినిచ్చింది. ఫిబ్రవరి 3, మంగళవారం నాడు ఎంసీసీ ఏకంగా 73 రకాల మార్పులను ప్రకటించగా, అందులో బ్యాట్లకు సంబంధించిన నిబంధన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. సామాన్యులకు, వర్ధమాన క్రీడాకారులకు క్రికెట్ ఆ ఆటను మరింత చేరువ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రొఫెషనల్…

Read More
తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్!

తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం (జూన్ 12) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గత రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు సమగ్ర నివేదిక అందించేందుకు…

Read More
Vaishnavi Chaitanya: ఆ సినిమా పైనే ఆశలు పెట్టుకున్న వైష్ణవి.. హిట్ పడితేనే

Vaishnavi Chaitanya: ఆ సినిమా పైనే ఆశలు పెట్టుకున్న వైష్ణవి.. హిట్ పడితేనే

సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకున్న భామల్లో వైష్ణవి చైతన్య ఒకరు. ఈ చిన్నది సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు ఈ అమ్మడు పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించి ఆకట్టుకుంది. హీరోయిన్ రేంజ్ అందంతో ఈ కుర్రది కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది. కెరీర్ బిగినింగ్ లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మంచి మార్కులు కొట్టేసింది. ఆతర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు…

Read More
Post Office: పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..

Post Office: పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..

నేటి కాలంలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడి మార్గాల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుందని భావించే వారికి.. పోస్ట్ ఆఫీస్ అందించే పథకాలు ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, వేతన జీవులు తమ భవిష్యత్తు అవసరాల కోసం ఎటువంటి రిస్క్ లేకుండా క్రమపద్ధతిలో డబ్బును దాచుకోవడానికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒక అద్భుతమైన వేదిక. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని సేవ్ చేయడం వల్ల మెచ్యూరిటీ తర్వాత భారీ మొత్తం…

Read More
ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. అసలు లోపం ఎక్కడుంది..?

ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. అసలు లోపం ఎక్కడుంది..?

దేశంలో ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తుపై మరోసారి ఆందోళన కలిగించే లెక్కలు బయటకొచ్చాయి. ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలు దాదాపు 10 వేల మేర తగ్గాయి. 2024-25లో దేశంలో 8,89,806 ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలు ఉండగా.. 2025-26లో ఆ సంఖ్య 8,79,940కి పడిపోయింది. అంటే ఒక్క ఏడాదిలోనే 9,866 పాఠశాలలు తగ్గాయి. ఈ తగ్గుదలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కూడా ముందువరుసలో ఉన్నాయి. అయితే ఇక్కడే ఒక కీలకమైన విషయం ఉంది. ఈ 9,866 పాఠశాలలన్నీ విద్యార్థులు…

Read More
Vaishnavi Chaitanya: ఆ సినిమా పైనే ఆశలు పెట్టుకున్న వైష్ణవి.. హిట్ పడితేనే

ఏం అదృష్టం రా బాబు.. ఉగాది నుంచి ఈ రాశుల వారికి లక్కే లక్కు!

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వీటి కదలికలు, సంచారం, పన్నెండు రాశులను ప్రభావితం చేస్తాయి. ఇందులో కొన్ని రాశుల వారికి ఇవి అదృష్టాన్ని తీసుకొస్తే, కొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని తీసుకొస్తాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉగాది తర్వాత కొన్ని గ్రహాల మార్పు వలన నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. మకర రాశి : మకర రాశి వారికి ఉగాది నుంచి లక్కు…

Read More
Chicken Side Effects: చికెన్ తిన్న వెంటనే ఈ 5 వస్తువులను అస్సలు తినొద్దు.. తింటే కడుపులో నరకమే!

Chicken Side Effects: చికెన్ తిన్న వెంటనే ఈ 5 వస్తువులను అస్సలు తినొద్దు.. తింటే కడుపులో నరకమే!

మాంసాహారులకు చికెన్ అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. అది బిర్యానీ అయినా, చికెన్ ఫ్రై అయినా తిన్న తర్వాత మంచి సంతృప్తి లభిస్తుంది. అయితే పోషకాహార నివేదికల ప్రకారం చికెన్ తిన్న తర్వాత తీసుకునే కొన్ని ఆహారాలు శరీరంలో తీవ్రమైన ప్రతికూల చర్యలను కలిగిస్తాయి. చికెన్‌లోని ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేయడానికి కడుపులోని ఆమ్లాలు శ్రమిస్తున్నప్పుడు, దానికి విరుద్ధ స్వభావం గల ఆహారాలు తోడైతే కాలేయం, జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడి పడుతుంది. 1. పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు…

Read More