Peddi Movie: పిఠాపురం నుంచి చిరంజీవికి లెటర్లు వేసే వాడిని.. ‘పెద్ది’ ఈవెంట్‌లో ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు
తన ప్రసంగాన్ని మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పడంతో బుచ్చిబాబు ప్రారంభించారు. “చిరు సార్, థాంక్యూ సో మచ్ సార్. నేను మా ఊర్లో ఉండి, పిఠాపురం నుంచి మీకు లెటర్లు పంపించే వాడిని. మీరుప్పుడైనా ఒక డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారేమో అని. నా మొదటి కథ మీ ఇంటికి వచ్చింది. నా సెకండ్ కథ పెద్ది కూడా మీ ఇంటికి వచ్చింది సార్’ అని చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు బుచ్చిబాబు. ఒక మనిషి సంకల్ప బలం…
