Virat Kohli : రన్ మెషిన్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా విరాట్ సరికొత్త చరిత్ర
Virat Kohli : ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే కింగ్ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 39 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలవడమే కాకుండా, తన జట్టుకు ఘనవిజయాన్ని అందించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఒక భారీ రికార్డును బద్దలు…
