తాజావార్తలు
ఐరన్ లెగ్ అన్నారు.. కట్ చేస్తే 260 సినిమాలు.. తిరుగులేని స్టార్ డమ్

ఐరన్ లెగ్ అన్నారు.. కట్ చేస్తే 260 సినిమాలు.. తిరుగులేని స్టార్ డమ్

భారతీయ సినీ పరిశ్రమలో తన అద్భుతమైన నటన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. ఆమె సినీ ప్రస్థానం ఎత్తుపల్లాలు, కష్టనష్టాలను ఎదుర్కొని స్టార్ గా మారిపోయింది.  స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సొంతం చేసుకొని రాణించింది. ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ. బాహుబలి చిత్రంలో శివగామిగా పవర్‌ఫుల్ పాత్రకు ప్రాణం పోసి, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన రమ్యకృష్ణ, కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ అనే విమర్శలను ఎదుర్కొన్నారు. రమ్యకృష్ణ…

Read More
స్నానం చేసిన వెంటనే ఏసీ రూమ్‌లోకి వెళ్తే ఏమవుతుంది..? ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

స్నానం చేసిన వెంటనే ఏసీ రూమ్‌లోకి వెళ్తే ఏమవుతుంది..? ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

భానుడి భగభగలకు వేసవిలో రోజూ రెండు సార్లు స్నానం చేయనిదే అస్సలు ఊరట లభించదు. అయితే ఈ ఎండల వేడి తట్టుకోలేక చాలా మంది చేసే ఒక అలవాటు ఇప్పుడు వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. స్నానం చేయడానికంటే ముందే గదిలో ఏసీ ఆన్ చేసి ఉంచడం.. లేదా స్నానం ముగించుకుని రాగానే తడి ఆరకముందే ఏసీ ముందు కూర్చోవడం ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్‌గా మారింది. మరి ఇలా చేయడం వల్ల మన శరీరానికి…

Read More

బాల్ తగిలి చనిపోయిన భారత క్రికెటర్ ఎవరో తెలుసా? ఇప్పటి వరకు 174 మందిని బలిగొన్న క్రికెట్ బాల్

క్రికెట్‌ను సాధారణంగా సురక్షితమైన క్రీడగానే భావిస్తాం. కానీ గంటకు 140 కిలోమీటర్లకుపైగా వేగంతో దూసుకొచ్చే బంతి శరీరంలోని కీలక భాగాలకు తగిలితే ప్రాణాంతకంగా మారొచ్చు. చారిత్రక రికార్డులు, వైద్య అధ్యయనాల ప్రకారం శతాబ్దాలుగా క్రికెట్‌ ఆడుతూ బంతి తాకిడితో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక చారిత్రక అధ్యయనం ప్రకారం 1858 నుంచి 2016 మధ్య మొత్తం 174 క్రికెట్‌ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. ఫిలిప్ హ్యూస్‌.. ప్రపంచాన్ని కుదిపేసిన విషాదం క్రికెట్‌ బంతి తాకిడితో…

Read More
హీరో మెటీరియల్ కాదని అవమానాలు.. కట్ చేస్తే, రూ.25 కోట్లు రెమ్యునరేషన్

హీరో మెటీరియల్ కాదని అవమానాలు.. కట్ చేస్తే, రూ.25 కోట్లు రెమ్యునరేషన్

తమిళ సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోల్లో ప్రదీప్ రంగనాథన్ కూడా ఒకరు. ఇతను దర్శకుడు, హీరో, రైటర్ గా ఇలా ఒకటి కాదు అన్నింటిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందాడు. సినీ ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పైకి రావాలంటే అది మాములు విషయం కాదు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, హీరో నాని వీళ్ళు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదిగిన హీరోలు. కేవలం తనను తాను నమ్ముకుని టాలెంట్‌తోనే ప్రదీప్ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నిలబడ్డాడు. రావడం ఒక…

Read More
Uppal Balu: అక్కడ కూడా ఎందుకు బాలు ఈ పనులు.. తప్పు కదా..!

Uppal Balu: అక్కడ కూడా ఎందుకు బాలు ఈ పనులు.. తప్పు కదా..!

ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో ప్రసిద్ధి చెందిన అనంతగిరి పుణ్యక్షేత్రంలో సోషల్ మీడియా కోసం చేసిన ప్రమాదకర స్టంట్‌లు వివాదానికి దారితీశాయి. అనంతగిరి ఘాట్ రోడ్డుపై కారు పైభాగంపై కూర్చొని విన్యాసాలు చేసినట్లు కనిపిస్తున్న ఉప్పల్ బాలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై వికారాబాద్ జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు, పర్యాటకులు సందర్శించే పవిత్రమైన పర్యాటక ప్రాంతంలో ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం…

Read More
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ బిగ్ అనౌన్స్‌మెంట్.. వారందరికీ పండుగే..

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ బిగ్ అనౌన్స్‌మెంట్.. వారందరికీ పండుగే..

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక ప్రకటన చేశారు. కాగజ్ నగర్‌లో పలు అభివృద్ది పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి తీపికబురు అందించారు. రాష్ట్రంలోని పేదలకు మరో రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను కొత్తగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 17వ తేదీన మరో లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామని…

Read More
పెద్దల మాట బంగారు బాట.. నేలపై కూర్చుని తింటే శరీరంలో జరిగే అద్భుతం ఇదే..

పెద్దల మాట బంగారు బాట.. నేలపై కూర్చుని తింటే శరీరంలో జరిగే అద్భుతం ఇదే..

భారతీయ సనాతన సంప్రదాయాల్లో ప్రతి ఆచారం వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. పూర్వకాలం నుండి మన ఇంట్లో పెద్దలు నేలపై కూర్చుని భోజనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే నేటి ఆధునిక జీవనశైలి, పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో డైనింగ్ టేబుల్స్ వచ్చి చేరాయి. నిజానికి నేలపై కూర్చుని భోజనం చేయడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు.. అది శారీరక, మానసిక ఆరోగ్యానికి చేకూర్చే ఒక సహజమైన ఔషధం. నేలపై ప్లేట్ పెట్టుకుని తింటున్నప్పుడు,…

Read More

Smriti Mandhana: 5 ఫోర్లు, 7 సిక్సర్లతో స్మృతి మంధాన విధ్వంసం.. క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు

Smriti Mandhana: జపాన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ (Asian Games) టోర్నమెంట్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించారు. శ్రీలంకతో జరిగిన ప్రతిష్టాత్మక గోల్డ్ మెడల్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె తన అసాధారణ బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా 11,000 పరుగుల మైలురాయిని విజయవంతంగా అందుకున్నారు. మహిళా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ప్రపంచపు బ్యాటర్‌గా స్మృతి మంధాన…

Read More

రాజన్న సినిమాలో నటించిన ఈ చిన్నది.. ఇప్పుడు హీరోయిన్ రేంజ్ లో ఉందిగా..

‘రాజన్న’లో కనిపించిన చిన్నారి అనీ అంతకుముందే పలు తెలుగు సినిమాల్లో నటించింది. ‘అనుకోకుండా ఒక రోజు’ చిత్రంతో బాలనటిగా పరిచయమైన ఆమె, ఆ తర్వాత ప్రముఖ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది. చిరంజీవి నటించిన ‘స్టాలిన్’, మహేష్ బాబు ‘అతిథి’, ‘స్వాగతం’, ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. అంతేకాదు, పలువురు అగ్ర హీరోల సినిమాల్లోనూ బాలనటిగా కనిపించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. చిన్న వయసులోనే నటనతో మెప్పించిన అనీకి నంది…

Read More

మీరు అస్సలు ఊహించలేరు.. ఆకాశంలో కనిపించే ఒక మేఘం బరువు ఎంత ఉంటుంది..?

నీలిరంగు ఆకాశంలో మెత్తటి దూది పింజల్లా, తేలికగా విహరించే మేఘాలను చూసినప్పుడు ఎవరికైనా ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. గాలికి అటూఇటూ తేలిపోతుంటే వాటికి అసలు బరువే ఉండదేమో అనుకోవడం సహజం. కానీ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలిన వాస్తవం తెలిస్తే మాత్రం ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఆకాశంలో తేలియాడుతూ కనిపించే ఒకే ఒక్క సాధారణ మేఘం బరువు అక్షరాలా 5 లక్షల కిలోలు (సుమారు 500 టన్నులు) ఉంటుంది. అంటే దాదాపు 100 నిండు ఏనుగుల బరువుకు సమానం. నమ్మశక్యంగా…

Read More