తాజావార్తలు
సమ్మర్‌‌లో చిన్నారుల రక్షణకు ఏం చేస్తున్నారు? వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు ఇవే

సమ్మర్‌‌లో చిన్నారుల రక్షణకు ఏం చేస్తున్నారు? వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు ఇవే

వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పిల్లలు ఎక్కువగా చిరాకు పడుతుంటారు. కాబట్టి వారి పరిసరాలను ప్రశాంతంగా ఉంచాలి. పైన పేర్కొన్న చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మన పిల్లలను ఎండల నుండి రక్షించుకోవచ్చు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లగ్శ్యం చేయకుండా అప్రమత్తంగా ఉండటం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. వేసవిని సురక్షితంగా గడపాలంటే ముందు జాగ్రత్తలే శ్రీరామరక్ష. మన చిన్నారుల నవ్వులే మన ఇంటికి అందం. అవే వాడిపోకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది. సరైన పోషణ…

Read More
Personal Finance: కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు.. కోటీశ్వరున్ని చేసే ప్లాన్‌..!

Personal Finance: కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు.. కోటీశ్వరున్ని చేసే ప్లాన్‌..!

Personal Finance: తరచుగా ఒక సామాన్యుడు తన సంపాదన నుండి చిన్న మొత్తంలో పొదుపు చేయాలని ఆలోచించినప్పుడు అతని మనసులో మెదిలే మొదటి ప్రశ్న ఏంటంటే ఎటువంటి భయం లేకుండా భారీ లాభాలు పొందడానికి ఈ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అనేది. కొత్త పెట్టుబడిదారుల ముందు ఎల్లప్పుడూ రెండు మార్గాలు ఉంటాయి. మొదటి మార్గం ప్రభుత్వం విశ్వసించే సురక్షితమైన మార్గం. అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). రెండవ మార్గం కొంచెం రిస్క్‌తో కూడుకున్నది. కానీ మ్యూచువల్…

Read More
Hyderabad: ఎలక్ట్రిక్ వెహికల్ కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్

Hyderabad: ఎలక్ట్రిక్ వెహికల్ కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్

పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు నేపథ్యంలో హైదరాబాద్‌కు చెంచిన అజా కన్సల్టింగ్ సర్వీసెస్ టెక్ కంపెనీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈవీ వాహనాలు కొనే తమ ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. గ్రీన్ వర్క్‌ప్లేస్ దిశగా అడుగులు వేస్తూ ఉద్యోగుల్లో కొత్త మార్పుకు నాంది పలుకుతోంది. ఈవీ కార్లు కొనుగోలు చేసే ఉద్యోగులకు రూ.10 వేల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు సంస్థ వెల్లడించింది. అలాగే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారికి…

Read More
Indian Railways: రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే భారీ ఛార్జీలు!

Indian Railways: రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే భారీ ఛార్జీలు!

Railways Luggage Rules: మీరు మీ రైలు ప్రయాణంలో అదనపు సామాను తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, రైల్వే నిబంధనలను తప్పకుండా తెలుసుకోండి. రైల్వే అనుమతించిన బరువు పరిమితిని మించిన సామానును బుక్ చేసుకోకుండా ప్రయాణిస్తే, అదనపు ఛార్జీలతో పాటు, సామాను రేటుకు ఆరు రెట్ల వరకు జరిమానా విధించబడవచ్చు. అందువల్ల, మీ అదనపు సామానును లగేజీ కార్యాలయంలో ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. సామాను నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని భారతీయ రైల్వే ప్రయాణికులకు సూచించింది. నార్త్ వెస్టర్న్…

Read More
Mamata Banerjee: దీదీకి దిమ్మతిరిగే షాక్.. భవానీపూర్‌లో మమతా ఓటమి!

Mamata Banerjee: దీదీకి దిమ్మతిరిగే షాక్.. భవానీపూర్‌లో మమతా ఓటమి!

గత 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో రాజకీయాల్లో చక్రం తిప్పిన దీదీకి 2026 ఎన్నికల్లో ఊహించని పరిణామం ఎదురైంది. ఊహించని విధంగా తృణముల్ కాంగ్రెస్ కేవతం 60 సీట్లకే పరిమితమైంది. అంతేకాదు.. పార్టీ అధినేత మమతా బెనర్జీ సైతం తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో ఘోర ఓటమి చవిచూసింది. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ భవానీపూర్ నుండి కాకుండా నందిగ్రామ్ నుండి పోటీ చేసి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. కానీ ఆ…

Read More
Andhra: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన వివాహిత.. అనంతపురంలో కలకలం

Andhra: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన వివాహిత.. అనంతపురంలో కలకలం

అనంతపురం నగరంలోని డ్రైవర్స్ కాలనీలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఓ వివాహిత తన ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ఘటన కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం, నరేశ్ అనే యువకుడికి ఓ వివాహితతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నరేశ్ మహిళ కుమార్తెతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న మహిళ తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ క్రమంలో…

Read More
Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??

Baba vanga Predictions: బాబా వంగా జోస్యం నిజమవుతోందా ! వరల్డ్ వార్ 3 తప్పదా ??

బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త బాబా వంగా జోస్యాన్ని ఇపుడు ప్రపంచం మరోసారి తలచుకుంటోంది. అమెరికా ఇజ్రాయిల్ దేశాలు రెండూ ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. దానికి కౌంటర్ ఇస్తూ ఇరాన్ సైతం పెద్ద ఎత్తున ఎదురు దాడి చేస్తోంది. దీంతో పశ్చిమాసియా మొత్తం ఉద్రిక్తతలకు తావిస్తోంది. ఇది చివరికి ఎటు దారి తీస్తోంది అన్న చర్చ సాగుతోంది. మూడవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం అవుతోందా అన్న భయాలు కూడా సర్వత్రా నెలకొన్నాయి. బాబా వంగా తన…

Read More
జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది!

జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది!

ఆగస్టు నెలలో రవి, కుజ, బుధ, శుక్రులు రాశులు మారడం జరుగుతోంది. నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల ఆగస్టు ప్రారంభం నుంచి కొన్ని రాశుల వారు బాగా అదృష్టవంతులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు పూర్తి కావడం, కొత్త కార్యక్రమాలు చేపట్టడం, ఆదాయానికి లోటులేకపోవడం, ఆర్థిక సమస్యల నుంచి బయట పడడం జరుగుతాయి. కుజ, రవుల వల్ల విజయాలు సాఫల్యాలు, బుధ, శుక్రుల వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి. మేషం, మిథునం, కర్కాటకం, తుల,…

Read More
KL Rahul: స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ సీక్రెట్ తెలుసా.. ఆ మాంసం తింటేనే అంత పవరా?

KL Rahul: స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ సీక్రెట్ తెలుసా.. ఆ మాంసం తింటేనే అంత పవరా?

గత రెండేళ్లుగా మూడు అంకెల స్కోరు కోసం ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు రాజ్‌కోట్ వేదికగా తెరదించారు. కేవలం బ్యాటింగ్‌లోనే కాదు, 50 ఓవర్ల పాటు కీపింగ్ చేస్తూ మైదానంలో అత్యంత చురుగ్గా ఉండే ఆయన ఫిట్‌నెస్ వెనుక ఒక వింతైన ఆహార నియమం ఉందట. సాధారణంగా అథ్లెట్లు చికెన్ తింటారని మనకు తెలుసు, కానీ ఈయన మాత్రం దానికి దూరంగా ఉంటూ మరో రకమైన మాంసాన్ని ఇష్టపడతారట. ఆ కిల్లర్ ఇన్నింగ్స్ విశేషాలు మరియు రాహుల్ డైట్…

Read More
Jabardasth Satya Sri: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జబర్దస్త్ సత్యశ్రీ.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో! ఫొటోస్

Jabardasth Satya Sri: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జబర్దస్త్ సత్యశ్రీ.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో! ఫొటోస్

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో లేడీ కమెడియన్ సత్యశ్రీ కూడా ఒకరు. చమ్మక్ చంద్రతో కలిసి ఈమె చేసిన స్కిట్లు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు టీవీషోలు, ఈవెంట్స్ లోనూ సందడి చేస్తోంది సత్యశ్రీ. అలాగే సినిమాల్లోనూ మెరుస్తోందీ అందాల తార. ఆ మధ్యన నితిన్ ఎక్స్ ట్రార్డినరి మ్యాన్ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో మెరిసిన సత్యశ్రీ లేటెస్ట్ గా వీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు…

Read More