తాజావార్తలు
Tollywood: నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్.. ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. 50 ఏళ్ల వయసులో ఒంటరిగా..

Tollywood: నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్.. ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. 50 ఏళ్ల వయసులో ఒంటరిగా..

పైన ఫోటోలో కనిపిస్తున్న అందాల తార ఎవరో గుర్తుపట్టారా..? చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. 18 ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ విజేతగా నిలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత కథానాయికగా వరుస సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. అక్కినేని నాగార్జునతో చేసిన ఒక్క సినిమాతో తెలుగులోనూ పాపులర్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ సుష్మితా సేన్. 1994లో భారతదేశానికి మొట్టమొదటి మిస్ యూనివర్స్ టైటిల్‌ను…

Read More
Gas Cylinder: గ్యాస్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..? కమర్షియల్ సిలిండర్ల ధర ఎక్కువగా ఎందుకుంటుంది..?

Gas Cylinder: గ్యాస్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..? కమర్షియల్ సిలిండర్ల ధర ఎక్కువగా ఎందుకుంటుంది..?

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ల ధరను తగ్గించింది. అయితే14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. అయితే అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం తొలగిపోవడంతో త్వరలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా తగ్గే అవకాశముందని తెలుస్తోంది. ఇదే జరిగే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలగనుంది. అయితే హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలు…

Read More
నెలకు రెండుసార్లు తిన్నా చాలు.. శరీరం ఉక్కులా బలంగా మారిపోయిద్ది..

నెలకు రెండుసార్లు తిన్నా చాలు.. శరీరం ఉక్కులా బలంగా మారిపోయిద్ది..

భారతదేశంలో, ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో వట్టి తునకల మటన్ కూర అనేది ఒక సంప్రదాయ, బలవర్ధకమైన వంటకం. ఇది కేవలం రుచిని మాత్రమే కాకుండా, శరీరానికి అవసరమైన బలాన్ని, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఎండబెట్టిన మాంసంతో తయారుచేసే ఈ వంటకాన్ని “ఎండబెట్టిన యాట మాంసం ముక్కలు” అని కూడా పిలుస్తారు. వేసవి కాలం వట్టి తునకలను తయారుచేయడానికి అనువైన సమయం. వట్టి తునకల తయారీ విధానం: వట్టి తునకల తయారీకి బోన్‌లెస్ మటన్ శ్రేష్ఠమైనది. ముందుగా,…

Read More

Andhra: రోడ్డు పక్కన తుప్పల్లో కనిపించిన దుప్పటి.. ఏంటా అని దగ్గరకెళ్లి చూస్తే..

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పరిధిలోని ఉప్పుటేరు వంతెన సమీపంలో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఉప్పుటేరు నుంచి మందపాడు వెళ్లే రహదారి పక్కన ఉన్న తుప్పల్లో దుప్పట్లో చుట్టి ఉన్న మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు భయాందోళనలకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ ఒంటిపై తీవ్ర గాయాలు ఉండటంతో, ఆమెను ఎవరైనా…

Read More
జీవిత సమస్యలకు పరిష్కారం – ఏ దేవుడికి ఏ స్తోత్రం చదవాలి?

జీవిత సమస్యలకు పరిష్కారం – ఏ దేవుడికి ఏ స్తోత్రం చదవాలి?

జీవితంలో వచ్చే వివిధ సమస్యలకు ఏ స్తోత్రం చదవాలి? ఆరోగ్యం, సంపద, వివాహం, ఉద్యోగం, శత్రు భయం వంటి సమస్యలకు సరైన దేవతా స్తోత్రాలు మరియు వాటి ప్రయోజనాలు తెలుసుకోండి. పూర్తి వివరాలు AtoZ Chronicle లో చదవండి. ఏ సమస్యకు ఏ స్తోత్రం చదవాలి….? శక్తి / ధైర్యం లేనప్పుడు – హనుమాన్ చాలీసా మనసులో అశాంతి – శివాష్టకం కోర్టు / న్యాయ సమస్యలు – సుందరకాండ స్తోత్రం సంతాన సమస్యలు – గోపాల…

Read More
గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం.. చారిత్రాత్మక ఒప్పందం ప్రకటించిన ట్రంప్.. !

గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం.. చారిత్రాత్మక ఒప్పందం ప్రకటించిన ట్రంప్.. !

గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. గాజాలో హమాస్‌తో పాటు ఇతర సాయుధ గ్రూపుల సంపూర్ణ నిరాయుధీకరణ కోసం చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం గాజాలో శాశ్వత శాంతి, భద్రత నెలకొల్పే దిశగా కీలక అడుగుగా ఆయన అభివర్ణించారు. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్, నిరాయుధీకరణ ప్రక్రియను దశలవారీగా అమలు చేస్తామని, అనంతరం ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి క్రమంగా ఉపసంహరించుకుంటాయని తెలిపారు….

Read More

Fungus in Food: బ్రెడ్‌పై ఫంగస్‌ వచ్చిందా?.. కట్‌ చేసి మిగతాది తినే ముందు ఈ విషయం తెలుసుకోండి!

ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ చేయడం, తేమ ఎక్కువగా ఉండటం, సరైన విధంగా నిల్వ చేయకపోవడం వంటి కారణాలతో ఫంగస్‌ పెరిగే అవకాశం ఉంటుంది. బయటకు కనిపించే పొర చిన్నదిగానే ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఫంగస్‌ ఆహారం లోపలికి కూడా వ్యాపించి ఉండవచ్చు. అంతేకాదు, కొన్ని ఫంగస్‌లు ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. 1. ఫంగస్‌ కనిపిస్తే ఆహారాన్ని తేలిగ్గా తీసుకోకండి తెలుపు, ఆకుపచ్చ, నలుపు లేదా నీలం రంగులో పొర…

Read More
డైనోసార్ల కంటే ముందే పుట్టి ఇప్పటికీ బతుకుతున్న 5 జీవులు

డైనోసార్ల కంటే ముందే పుట్టి ఇప్పటికీ బతుకుతున్న 5 జీవులు

డైనోసార్లు భూమిపైకి రాకముందే, వాటికంటే దాదాపు 10 కోట్ల సంవత్సరాల ముందే భూమిపై ఒక రాక్షస జీవి తిరిగేది. దాదాపు కారు సైజులో ఉండే జెర్రి వంటి భారీ సైజ్‌ మిలిపీడ్ (arthoplura) ఆర్థ్రోప్లూరా. శాస్త్రవేత్తలు తాజాగా ఇంగ్లండ్‌లోని హౌయిక్ బేలో 32 కోట్ల సంవత్సరాల నాటి ఆ జీవి శిలాజాన్ని కనుగొన్నారు. ఒక ఇసుకరాతిలో దాని కవచ భాగాన్ని గుర్తించారు. ఇప్పటివరకు ఆర్థ్రోప్లూరాకు సంబంధించి దొరికిన మూడో శిలాజం ఇది. ఉన్నవాటన్నింటిలో ఇదే అతి పెద్దది,…

Read More
Tollywood: నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్.. ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. 50 ఏళ్ల వయసులో ఒంటరిగా..

మార్కెట్‌లోకి నల్ల టమాటాలు వచ్చేశాయి.. ఇవి తింటే రాత్రిపూట వచ్చే ఆ సమస్యలన్ని మాయం

మనకి రెండు రకాల టమాటాలు మాత్రమే తెలుసు. అవి పచ్చి టమాటాలు, ఎరుపు టమాటాలు. వీటిలో ఎక్కువగా యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటివలన ఇవి నలుపు రంగులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, వీటిని తినడం వలన కొన్ని రకాల సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.అంతేకాదు, ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. అందుకే వైద్యులు కూడా వీటిని తినమని చెబుతారు. వీటిని తినడం మన ఫుడ్ డైట్ లో చేర్చుకోవడం…

Read More
Jabardasth: డైరెక్టర్‌గా మరో జబర్దస్త్ కమెడియన్! ఇక టీవీ షోకు గుడ్‌ బై! ఎవరో తెలుసా?

Jabardasth: డైరెక్టర్‌గా మరో జబర్దస్త్ కమెడియన్! ఇక టీవీ షోకు గుడ్‌ బై! ఎవరో తెలుసా?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు తమ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో అవకాశాలు తెచ్చుకోని ఆర్థికంగా స్థిరపడ్డారు.. గతంలో జబర్దస్త్ లో స్కిట్స్ చేసిన సుడిగాలి సుధీర్, బలగం వేణు, రామ్ ప్రసాద్, గెటప్ శీను, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ తదితరులు ఇప్పుడు సినిమాల్లో మెరుస్తున్నారు. హీరోలు, సహాయక నటులుగా, కమెడియన్లుగా, నిర్మాతలుగా, డైరెక్టర్లుగా.. ఇలా తమకు అచ్చొచ్చిన రంగాల్లో…

Read More