భారత్‌కు వాతావరణ గండం.. 1,000 కి.మీ. మేర కమ్మేసిన మేఘాలు.. ఆ రాష్ట్రాలకు హై అలర్ట్..
దేశంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. . ఉత్తర భారతదేశం వైపు దూసుకొస్తున్న ఒక బలమైన పశ్చిమ అవాంతరం కారణంగా రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ నుంచి పాకిస్తాన్ వరకు సుమారు 1,000 కిలోమీటర్ల మేర భారీ మేఘాలు కమ్ముకున్నాయి. ఇది రాబోయే కొద్ది రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏయే రాష్ట్రాలపై ప్రభావం..? మధ్యధరా సముద్రం నుంచి వస్తున్న ఈ…
