తాజావార్తలు
Shraddha Kapoor Beauty Secrets: శ్రద్ధా కపూర్ అందం వెనుక ఉన్న ఆ 3 రహస్యాలు ఇవే!

Shraddha Kapoor Beauty Secrets: శ్రద్ధా కపూర్ అందం వెనుక ఉన్న ఆ 3 రహస్యాలు ఇవే!

‘స్త్రీ 2’ వంటి భారీ విజయాల తర్వాత కూడా ఆమె తన సింప్లిసిటీని వీడలేదు. మరి అంతటి బిజీ షెడ్యూల్‌లోనూ శ్రద్ధా తన చర్మాన్ని ఇంత ఆరోగ్యంగా, కాంతివంతంగా ఎలా ఉంచుకుంటున్నారో తెలుసా? ఆమె స్వయంగా వెల్లడించిన కొన్ని ఆసక్తికరమైన బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం.. ఆమె ఒక స్టార్ హీరోయిన్.. కానీ షూటింగ్ లేనప్పుడు మాత్రం సామాన్యురాలిలా మేకప్ లేకుండా కనిపించడానికి ఇష్టపడతారు. ఆమె ముఖంపై ఎప్పుడూ ఒక తెలియని ప్రకాశం కనిపిస్తుంటుంది. అది ఏదో…

Read More
Vangalapudi Anitha: మంత్రి మనసు దోచిన బజ్జీలు.. నేరుగా వెళ్లి ఆమె ఏం చేశారో చూడండి!

Vangalapudi Anitha: మంత్రి మనసు దోచిన బజ్జీలు.. నేరుగా వెళ్లి ఆమె ఏం చేశారో చూడండి!

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా హోం మంత్రి అనితకు ఓ బజ్జి తెగ నచ్చేసింది. ఎంతలా అంటే స్వయంగా ఆ షాపును వెతుక్కుంటూ వెళ్ళెంత! అనకాపల్లి జిల్లా ఉపమాకలో జరుగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు హోంమంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. ఉపమాక వెంకన్న దేవస్థానంలో కళ్యాణోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత తిరిగి వెళుతున్న సమయంలో అక్కడే అమ్ముతున్న గారెలు, బజ్జీలను తీసుకొచ్చి మంత్రికి అందజేశారు స్థానికులు….

Read More
Shani Trayodashi: శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోషాలు తొలగి ఐశ్వర్యం పెరుగుతుందట!

Shani Trayodashi: శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోషాలు తొలగి ఐశ్వర్యం పెరుగుతుందట!

Shani Trayodashi and Masik Shivaratri Yoga: వేద జ్యోతిష్యశాస్త్రంలో శని త్రయోదశికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా శనివారం రోజున త్రయోదశి తిథి రావడం చాలా అరుదుగా జరిగే యోగంగా భావిస్తారు. ఈసారి శని త్రయోదశితో పాటు మాసశివరాత్రి యోగం కూడా కలిసి రావడంతో భక్తుల్లో విశేష ఆసక్తి నెలకొంది. శని అనుగ్రహంతో పాటు పరమశివుని కృప కూడా లభించే పవిత్రమైన సందర్భంగా దీనిని పండితులు పేర్కొంటున్నారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, ఏలినాటి శని, అర్ధాష్టమ…

Read More

ఫ్లాష్‌ఫ్లడ్‌కు ముందే సమాచారం ఉందా..? చైనాపై ఆరోపణలు.. బీజింగ్‌ రియాక్షన్‌!

రసువాగఢి-కెరుంగ్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన జల ప్రళయానికి  సంబంధించి  కీలక సమాచారాన్ని చైనా దాచిపెట్టిందనే ఆరోపణలు నేపాల్‌లో వైరల్‌గా మారాయి. అయితే వీటిని ఖండిస్తూ నేపాల్‌లోని చైనా రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. చైనా పై వచ్చిన రెండు ఆరోపణలు అవాస్తవం తమపై ప్రధానంగా రెండు ఆరోపణలు వచ్చాయనీ చైనా ఎంబసీ తెలిపింది. విపత్తుకు ముందు చైనా సకాలంలో నేపాల్‌ను హెచ్చరించలేదని, అందువల్ల భారీగా ప్రాణనష్టం జరిగిందనేది మొదటి ఆరోపణ. చైనా వైపు జరిగిన…

Read More
సోమరితనాన్ని ఎలా జయించాలి?

సోమరితనాన్ని ఎలా జయించాలి?

సోమరిపోతు మెదడు – మనిషి విజయానికి అతిపెద్ద శత్రువు రచన: A2ZChronicle ప్రత్యేక కథనం “సోమరితనం మనిషిని నెమ్మదిగా వెనక్కి లాగుతుంది. చురుకుదనం అతడిని విజయ శిఖరాలకు తీసుకెళ్తుంది.” ఈ మాటలో గొప్ప జీవిత సత్యం దాగి ఉంది. తెలుగు భాషలో “సోమరిపోతు మెదడు” అనే సామెత కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ సామెత కేవలం సోమరితనాన్ని ఎత్తిచూపడమే కాదు, జీవితంలో కష్టపడి పనిచేయడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది.https://www.instagram.com/reel/DHQwoWXvMs0/…

Read More
కింద పడ్డ నిమ్మకాయ తీసుకున్నాడని.. 12 ఏళ్ల బాలుడిని కొట్టి చంపిన కిరాతకుడు!

కింద పడ్డ నిమ్మకాయ తీసుకున్నాడని.. 12 ఏళ్ల బాలుడిని కొట్టి చంపిన కిరాతకుడు!

బీహార్‌లోని నలంద జిల్లాలో కేవలం ఒక నిమ్మకాయ కోసం జరిగిన వివాదం, ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అస్థవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సకారావా గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సకారావా గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ పాశ్వాన్ కుమారుడు ఝఘ్రు కుమార్ (12), తన స్నేహితులతో కలిసి గ్రామంలో గోలీలాట ఆడుతున్నాడు. అదే సమయంలో పక్కనే ఉన్న నిమ్మ చెట్టు నుండి ఒక నిమ్మకాయ కింద పడటంతో, ఆ బాలుడు…

Read More
తెలియక చేసే పొరపాటు.. మీ ప్రియమైన వారికి ఈ గిఫ్ట్‌లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకండి

తెలియక చేసే పొరపాటు.. మీ ప్రియమైన వారికి ఈ గిఫ్ట్‌లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకండి

వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం కొన్ని వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వల్ల సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నమ్ముతారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా ప్రేమికులకు కొన్ని రకాల బహుమతులు ఇవ్వడం అపశకునంగా పరిగణించబడుతుంది. మునిగిపోతున్న ఓడ ఫోటో మునిగిపోతున్న ఓడకు సంబంధించిన ఫోటోలు లేదా చిత్రాలను బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇవి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, అస్థిరతకు సంకేతంగా భావిస్తారు. అంతేకాకుండా సంబంధాల్లో విభేదాలు పెరిగే అవకాశముందని నమ్మకం. నల్లని…

Read More
Jitesh Sharma : 6,6,6,6,6,..10 బంతుల్లో 36 పరుగులు.. టీ20 మ్యాచ్‌లో జితేష్ శర్మ విధ్వంసం

Jitesh Sharma : 6,6,6,6,6,..10 బంతుల్లో 36 పరుగులు.. టీ20 మ్యాచ్‌లో జితేష్ శర్మ విధ్వంసం

Jitesh Sharma :రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో కలిసి వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన జోష్‌లో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ స్థానిక లీగ్‌లో పరుగుల విధ్వంసం సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న విదర్భ ప్రో టీ20 లీగ్‌లో నెకో మాస్టర్ బ్లాస్టర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జితేష్, ఇండియా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మైదానంలోకి అడుగుపెట్టిన కొద్దిసేపట్లోనే సిక్సర్ల వర్షం కురిపించి కేవలం 10 బంతుల్లోనే 36…

Read More
The Kerala Story 2: సెన్సేషనల్ సినిమాకు సీక్వెల్ వచ్చేసింది

The Kerala Story 2: సెన్సేషనల్ సినిమాకు సీక్వెల్ వచ్చేసింది

రాబోయే 25 ఏళ్లలో ఇండియా పూర్తి ఇస్లామిక్ దేశంగా మారబోతుంది.. త్వరలోనే రాబోయే సెన్సేషనల్ సినిమాలోని డైలాగ్ ఇది. దీన్నిబట్టి వివాదాలకు మనోళ్లు బాగా అలవాటు పడిపోయారని అర్థమైపోతుంది. మూడేళ్ళ కింద ఇండియన్ సినిమాను షేక్ చేసిన ఓ బ్రేకింగ్ సినిమాకు సీక్వెల్ వస్తుందిప్పుడు. ట్రైలర్‌తోనే కావాల్సినంత కాంట్రవర్సీ స్టఫ్ తీసుకొచ్చింది ఆ సినిమా. మరి ఏంటది.. అందులో ఏముంది..? ఇండియన్ సినిమాను కొన్నేళ్లుగా కాంట్రవర్సీ కథలే నడిపిస్తున్నాయి. కొందరు వాటిని ప్రోపగాండా సినిమాలని విమర్శిస్తున్నా.. వివాదాల…

Read More
ఫోన్ లాక్కొని పరిగెత్తాడు.. కొద్ది దూరం వెళ్లి కుప్పకూలాడు! ఏమైందా అని వెళ్లి చూస్తే..

ఫోన్ లాక్కొని పరిగెత్తాడు.. కొద్ది దూరం వెళ్లి కుప్పకూలాడు! ఏమైందా అని వెళ్లి చూస్తే..

మొబైల్ ఫోన్ చోరీ చేసి.. పారిపోతూ ఓ దొంగ గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నుంచి మొబైల్‌ ఫోన్‌ను లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకుల్లో ఒకరు కొద్ది దూరం పరుగెత్తగానే రోడ్డుపైనే కుప్పకూలి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 15వ తేదీ సాయంత్రం బెంగళూరులోని కబ్బన్‌పేట్‌ ప్రాంతంలో జునైద్‌ (18), అర్బాజ్‌ (23) అనే ఇద్దరు యువకులు…

Read More