ఫైబర్ మాక్సింగ్ అంటే ఏమిటి? బరువు తగ్గాలనే ఆరాటంలో లేనిపోని సమస్యలు తెచ్చుకోకండి!
Fibre Mixing. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా.. ఏదైనా హద్దు దాటితే అది అమృతంలా కాకుండా విషంలా మారుతుంది. పీచు పదార్థాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. గట్ ఆరోగ్యం కోసం అతిగా ఫైబర్ తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. అసలు రోజుకు ఎంత ఫైబర్ తీసుకోవాలో, ఫైబర్ మాక్సింగ్ వల్ల వచ్చే అనర్థాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎవరికి ఎంత ఫైబర్ అవసరం? నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్…
