తాజా వార్తలు
Actress : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు గులాబీలతో క్రేజీ హీరోయిన్..
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడును గుర్తుపట్టారా.. ? తెలుగులో ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. గ్లామర్ సెన్సేషన్ బ్యూటీగా మారిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. కానీ ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా చేతిలో గులాబీలతో ఫోటోలకు ఫోజిలిచ్చింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరా అని ఆలోచిస్తున్నారా.. ? తనే హీరోయిన్ నేహా శెట్టి….
ఇంటి గోడపై ఈ పెయింటింగ్ ఉంటే అదృష్టం మీ వెంటే.. డబ్బు వర్షం కురుస్తుందట!
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో కొన్ని పెయింటింగ్‌లు ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని, మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరిపోయి సంపద కురిపిస్తుందని, అప్పుల బాధలు తొలగిపోతాయని చెబుతారు. ఇంట్లో ఆనందం, సంపద పెరుగుతుందని చెబుతారు. ఎలాంటి పెయింటింగ్‌లను ఇంట్లో ఉంచుకోవడం వల్ల సంపద పెరుగుతుందో తప్పక తెలుసుకోవాలి. పరిగెత్తే ఏడు గుర్రాలు: ఇంటి తూర్పు లేదా ఉత్తర దిశలో పరిగెత్తే ఏడు గుర్రాల పెయింటింగ్‌ను వేలాడదీయడం వల్ల కెరీర్ వృద్ధి, విజయం…
శవాన్ని 191 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణం.. కానిస్టేబుల్ కిరాతకం.. ఈ కథ తెలిస్తే షాకే..
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే దారి తప్పితే.. రక్షకుడే భక్షకుడిగా మారితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ కానిస్టేబుల్ తన స్నేహితుడిని అత్యంత పాశవికంగా హతమార్చాడు. కేవలం చంపడమే కాకుండా ఎవరూ గుర్తుపట్టకుండా శవాన్ని 191 కిలోమీటర్ల దూరం కారులో తీసుకెళ్లి తగులబెట్టి బావిలో పడేసిన ఈ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నవీ ముంబైలోని రబాలే MIDC పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న…
డ్రైవింగ్‌లో ఫోన్ వాడకండి, అదే మీ-భద్రత
డ్రైవింగ్‌లో ఫోన్ వాడకండి – రోడ్డు భద్రత కోసం ముఖ్య సూచనలు | A2Z Chronicle డ్రైవింగ్‌లో ఫోన్ వాడకండి,అదే మీ ప్రత్యక్ష భద్రత!*ట్రాఫిక్ రూల్స్ పాటించడం మీ కుటుంబ భద్రతకు హామీ**డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడటం అత్యంత ప్రమాదకరం.*ట్రాఫిక్ సిగ్నల్స్, రూల్స్ దాదాపు ప్రతి సారి అనుసరించండి.“మీ కుటుంబం, మీ ప్రాణాలు మించిన విలువ ఏముందో గుర్తుంచుకోండి. డ్రైవింగ్‌లో ఫోన్ వాడకండి – అదే మీ ప్రత్యక్ష భద్రత! “డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడటం ప్రమాదకరం…
IND Vs PAK: పాక్ మ్యాచ్‌కు ముందు టీమిండియాలో టెన్షన్.. ఆ 3 లోపాలు సరిదిద్దుకోకపోతే అస్సామే.!
టీ20 ప్రపంచకప్‌లో నమీబియాపై భారీ విజయం సాధించినప్పటికీ, ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్తాన్‌తో జరగనున్న కీలక మ్యాచ్ ముందు టీమిండియాలో మూడు ప్రధాన లోపాలను అధిగమించాలి. మరి అవేంటో ఇప్పుడు ఈ స్టోరీలో చూసేద్దాం.. మొదటిది, మిడిల్ ఓవర్లలో స్పిన్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తడబడటం. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ కేవలం 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశారు. స్ట్రైక్ రొటేట్ చేయడంలో విఫలమవడం, ఒత్తిడిలో వికెట్లు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్‌కు నాణ్యమైన…
పండ్లు తినాలా? జ్యూస్ తాగాలా?-ఆరోగ్యానికి ఏది బెస్ట్?
మధుమేహం ఉంటే పండ్లకు దూరంగా ఉండాలని అనుకుంటారు. కానీ పండ్లు మానేయడం కంటే వాటిని ఎలా తీసుకుంటున్నామన్నదే ముఖ్యం. నేరుగా తినాలా? రసం చేసుకుని తాగాలా? నిపుణులు చెబుతున్నది ఇదే.. పండ్లు – జ్యూస్..? – ఆరోగ్యానికి ఏది బెస్ట్? మన రోజువారీ జీవితంలో ఆరోగ్యం గురించి ఆలోచించినప్పుడు మొదట గుర్తొచ్చేది పండ్లు. కానీ ఒక సందేహం చాలా మందికి ఉంటుంది – పండ్లు తినాలా? లేక జ్యూస్ తాగాలా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకోవడం…
ఇంటి పోరుతో రోడ్డెక్కిన స్నేక్‌ఫ్యామిలీ..! పాముల కోట్లాట చూసి షాక్‌లో గ్రామస్తులు.. ఏం జరిగిందంటే..
ఇటీవల, సోషల్ మీడియాలో చాలా రకాలైన పాముల వీడియోలు, రీల్స్ షేర్ చేయబడటం మనం చూస్తున్నాము. వాటిలో కొన్ని AI వీడియోలు, కొన్నిసార్లు నిజమైనవి కూడా ఉంటున్నాయి.. ప్రస్తుత AI మహమ్మారితో, ఏది నిజమైనదో, ఏది నకిలీదో గుర్తించడం కూడా కష్టంగా మారింది. వీటన్నిటిలో కొన్నిసార్లు అరుదైన లేదా పెద్ద పాములను చూసినప్పుడు క్యాప్చర్ చేసిన దృశ్యాలు ఇంటర్నెట్ వేధికగా లక్షలాది మందిని ఆకర్షించాయి. వేల సంఖ్యలో లైకులు, షేర్లు చేయబడుతున్నాయి. ఈ క్రమంలోనే నడిరోడ్డుపై పాముల…
భర్తకు వాలంటైన్ గిఫ్ట్ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం చేసే కొన్ని పనుల వల్ల ఓ మహిళ పోలీస్ కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని వీడియోలు చట్టపరమైన చిక్కులను తెచ్చిపెడతాయి. బీహార్‌లోని ముంగేర్‌కు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విషయంలో ఇదే జరిగింది. వాలెంటైన్స్ డే సందర్భంగా తన భర్తతో కలిసి మద్యం తాగుతున్నట్టుగా ఉన్న వీడియోను పోస్ట్ చేయడంతో పాటు, పిస్టల్‌తో ఫొటో దిగి షేర్ చేయడంతో ఆమెపై కేసు నమోదైంది.కంచన్ దేవి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, బ్యూటీ…
Vaibhav Sooryavanshi : బ్యాట్ పక్కన పెట్టి పెన్ను పట్టిన వైభవ్ సూర్యవంశీ..టెన్త్ పిచ్‌పై యువ కిశోరం మార్కుల వేట
Vaibhav Sooryavanshi : టీమిండియాను అండర్-19 ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టిన కీలక ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి, ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అంతటి స్టార్డమ్ ఉన్నా, చదువు విషయంలో మాత్రం తాను ఒక సాధారణ విద్యార్థినే అని నిరూపిస్తున్నాడు. బిహార్‌లోని సమస్తిపుర్‌లోని పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్లో వైభవ్ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు…
