మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? అడవి నుండి జనారణ్యంలోకి.. దేవుజీ ఇంటర్వ్యూలో విస్తుపోయే నిజాలు!
అడవి నుండి జనారణ్యంలోకి వ్యూహ మార్పు?: దేవుజీ మాటల్లో స్పష్టంగా వినిపించిన అంశం – క్షేత్ర మార్పు. నిన్నటి వరకు అడవిని నమ్ముకుని సాయుధ పోరాటం చేసిన అగ్రనేతలు, ఇప్పుడు పట్టణ, మైదాన ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యల మీద.. అంటే పట్టణ, మైదాన, అటవీ ప్రాంతాలకు సంబంధించిన మౌలిక సమస్యల మీద ప్రజలను కూడగడతాం అని ఆయన ప్రకటించడం ఒక భారీ వ్యూహ మార్పుగా భావించవచ్చు. టీవీ9 ప్రతినిధి…
