తాజావార్తలు

సైలెంట్ అయిన స్టార్ హీరోయిన్ తాప్సీ

సైలెంట్ అయిన స్టార్ హీరోయిన్ తాప్సీ


సైలెంట్ అయిన స్టార్ హీరోయిన్ తాప్సీ

తాప్సీ పన్ను, సాధారణంగా సినిమా అప్‌డేట్స్‌తోనో లేదా వివాదాలతోనో వార్తల్లో నిలిచే హాట్ బ్యూటీ, ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో అడపాదడపా పోస్టులు పెడుతున్నప్పటికీ, ఆమె ప్రజెన్స్ హాట్ టాపిక్ అయ్యే స్థాయిలో ఉండటం లేదు. దీంతో గత కొద్ది రోజులుగా అభిమానులు ఆమెను చాలా మిస్ అవుతున్నారు.
దక్షిణాది నుండి బాలీవుడ్‌లోకి ప్రవేశించి విజయం సాధించిన వారిలో తాప్సీ పన్ను ముందుంటారు. తెలుగు సినిమాల్లో గ్లామర్ పాత్రలకు పరిమితమైన తాప్సీ, ఉత్తరాదిలో మాత్రం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో దూసుకుపోతున్నారు. నటిగానే కాకుండా, నిర్మాతగానూ ఉత్తరాది చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *