
రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ రకరకాలుగా వార్తల్లో ఉంది ధురంధర్ సీక్వెల్. ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్ నుంచి మేకర్స్ కి అందుతున్న రిక్వెస్టులు వాళ్లు కన్సిడర్ చేస్తారా? అనేది బిగ్ క్వశ్చన్. ఇంతకీ ఏంటా రిక్వెస్ట్ ? ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్కి ధురంధర్ మూవీ ఎంతగానో నచ్చిందట. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటం మెప్పించిందన్నారు. అంతే కాదు, ఈ సినిమా సీక్వెల్ ‘ధురంధర్ ది రివెంజ్’ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆ సినిమా ప్లాప్.. దెబ్బకు రోడ్డున పడ్డా.. కార్లు అమ్ముకున్నా.. టాలీవుడ్
ధురంధర్ సీక్వెల్ కోసం మన దగ్గర కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ హిందీలో మాత్రమే విడుదలైంది. సెకండ్ పార్టును ప్యాన్ ఇండియా మూవీగా మల్టీలాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు. ధురంధర్ సెకండ్ పార్టు డబ్బింగ్ వెర్షన్లలో పాటలను మాత్రం హిందీలోనే ఉంచేయమని మేకర్స్ కి రిక్వెస్టులు అందుతున్నాయట.
ఎక్కువమంది చదివినవి : Actress : కృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. ఆమె వాయిస్ చాలా స్పెషల్..
గతంలో అనువాదమైన చాలా సినిమాల్లో పాటలు మెప్పించలేకపోయాయన్నది నెటిజన్ల వెర్షన్. మరి మేకర్స్ కన్సిడర్ చేస్తారో లేదో తెలియాలంటే రిలీజ్ డేట్ దాకా వెయిట్ చేయాల్సిందే.
ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..
ఎక్కువమంది చదివినవి : Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..
