కావాల్సిన పదార్థాలు: వంకాయలు: 500 గ్రాములు, చింతపండు: నిమ్మకాయ సైజు, వంట నూనె: 1 కప్పు (పల్లి లేదా నువ్వుల నూనె ఉత్తమం), ఆవాలు: 2 టీస్పూన్లు, జీలకర్ర: 2 టీస్పూన్లు , మెంతులు: 1/4 టీస్పూన్, ధనియాలు: 1 టేబుల్ స్పూన్, శనగపప్పు: 1 టీస్పూన్, మినప్పప్పు: 1 టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు: 1 , ఎండుమిరపకాయలు: 4-5 , కరివేపాకు: గుప్పెడు, కారం పొడి: 1/2 కప్పు (లేదా రుచికి సరిపడా), ఉప్పు: 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి.
