EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలో బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. అన్క్లెయిమ్డ్ సొమ్మును ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుంది. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పాటు ఈపీఎఫ్‌కు ఎలాంటి కాంట్రిబ్యూషన్ అందించకపోయినా లేదా ఎలాంటి క్లెయిమ్స్ కోసం దరఖాస్తు చేయపోయినా ఆ అకౌంట్లు ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ అవుతాయి. సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఇన్ ఆపరేటివ్ అకౌంట్‌గా పరిగణిస్తుంది. ఇలాంటి అకౌంట్లలో ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నారు. చాలామంది…
