Demat Account: డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? అది ఎవరికి అసవరం? ఎలా తీసుకోవాలో తెలుసా?
ఇండియాలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో డీమ్యాట్ అకౌంట్ (Demat Account) ప్రాముఖ్యత మరింత పెరిగింది. షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు వంటి సెక్యూరిటీలను కాగితం రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో భద్రంగా నిల్వ చేసే ఖాతానే డీమ్యాట్ అకౌంట్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పాత కాలంలో షేర్లు ఫిజికల్ సర్టిఫికేట్ల రూపంలో ఉండేవి. వాటి పోగొట్టుకోవడం, దెబ్బతినడం, ట్రాన్స్‌ఫర్ ఆలస్యం వంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి….
