Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. మరొకరితో మొదలైన ప్రేమాయణం
బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా, సినిమా అప్డేట్స్‌తో సంబంధం లేకుండా నిత్యం వార్తల్లో నిలుస్తారు. ఇటీవల తన 50వ పుట్టినరోజు జరుపుకున్న ఆమె, మళ్లీ ప్రేమలో పడ్డారన్న వార్తలు బాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారాయి. గతంలో అర్జున్ కపూర్‌తో ఆరేళ్లపాటు ప్రేమబంధంలో ఉన్న మలైకా, కొన్ని కారణాల వల్ల ఆ సంబంధాన్ని ముగించుకున్నారు. అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత చాలా కాలం సింగిల్‌గా ఉన్న మలైకా, ఇటీవల ఒక పబ్లిక్ ఈవెంట్‌లో కొత్త వ్యక్తితో కలిసి…
