తాజావార్తలు
పిల్లులను కాపాడటానికి స్పెషల్ ప్లాన్..! సముద్ర తీరంలో ఫ్రీ స్టే, బ్రేక్‌ఫాస్ట్‌, మరెన్నో ఆఫర్లు

పిల్లులను కాపాడటానికి స్పెషల్ ప్లాన్..! సముద్ర తీరంలో ఫ్రీ స్టే, బ్రేక్‌ఫాస్ట్‌, మరెన్నో ఆఫర్లు

టూరిస్టుల రద్దీ తక్కువగా ఉండే ‘సిరోస్’ అనే దీవి మాత్రం మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తోంది. అక్కడ మీరు ఉచితంగా ఉండటమే కాకుండా, ప్రకృతిని ఆస్వాదిస్తూ పిల్లులతో కాలక్షేపం చేయవచ్చు. వేల సంఖ్యలో ఉన్న పిల్లుల బాగోగులు చూసుకుంటే చాలు.. మీ వసతి, ఆహార బాధ్యతలను అక్కడ ఒక సంస్థ చూసుకుంటుంది. పిల్లుల మీద ప్రేమతో పాటు విదేశాల్లో ఉచితంగా ఉండాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. పిల్లుల సామ్రాజ్యం.. సిరోస్ దీవిలో జనాభా…

Read More
Shift Sulking: ఆఫీసుకి వెళ్లకముందే అలసట.. సైలెంట్‌గా టీమ్ మొత్తాన్ని ముంచేసే ప్రమాదకరమైన ట్రెండ్..!

Shift Sulking: ఆఫీసుకి వెళ్లకముందే అలసట.. సైలెంట్‌గా టీమ్ మొత్తాన్ని ముంచేసే ప్రమాదకరమైన ట్రెండ్..!

ఇంటర్నెట్ లో దీనికి ‘షిఫ్ట్ సల్కింగ్’ అనే పేరు పెట్టారు. అంటే ఒక ఉద్యోగి శారీరకంగా ఆఫీసులో ఉన్నా.. మానసికంగా మాత్రం ఆ పనిలో ఉండడు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఒకరి నుంచి మరొకరికి వైరస్ లా వ్యాపించే ప్రమాదకరమైన మానసిక స్థితి. అసలు ఈ ట్రెండ్ ఎందుకు వస్తోంది? దీనివల్ల కంపెనీలకు వచ్చే నష్టాలేంటో తెలుసుకుందాం.. షిఫ్ట్ సల్కింగ్ అంటే.. క్లారిఫై క్యాపిటల్ సీఈఓ మైఖేల్ బేన్స్ దీనిని…

Read More
Hyderabad: హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. ఆఫీస్‌లోకి వచ్చిన లాయర్‌ను నరికి చంపిన దుండగులు!

Hyderabad: హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. ఆఫీస్‌లోకి వచ్చిన లాయర్‌ను నరికి చంపిన దుండగులు!

పట్టపగలే ఓ లాయర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా వేటకొడవల్లతో దాడి చేసి హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్‌లో వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనతంరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగ రిత్యా న్యాయవాధిగా పనిచేస్తున్న ఖదీర్ అనే వ్యక్తి అత్తాపూర్‌లో నివాసం ఉంటూ.. సులేమాన్…

Read More
Actress : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు గులాబీలతో క్రేజీ హీరోయిన్..

Actress : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు గులాబీలతో క్రేజీ హీరోయిన్..

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడును గుర్తుపట్టారా.. ? తెలుగులో ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. గ్లామర్ సెన్సేషన్ బ్యూటీగా మారిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. కానీ ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా చేతిలో గులాబీలతో ఫోటోలకు ఫోజిలిచ్చింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరా అని ఆలోచిస్తున్నారా.. ? తనే హీరోయిన్ నేహా శెట్టి….

Read More
ఇంటి గోడపై ఈ పెయింటింగ్ ఉంటే అదృష్టం మీ వెంటే.. డబ్బు వర్షం కురుస్తుందట!

ఇంటి గోడపై ఈ పెయింటింగ్ ఉంటే అదృష్టం మీ వెంటే.. డబ్బు వర్షం కురుస్తుందట!

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో కొన్ని పెయింటింగ్‌లు ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని, మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరిపోయి సంపద కురిపిస్తుందని, అప్పుల బాధలు తొలగిపోతాయని చెబుతారు. ఇంట్లో ఆనందం, సంపద పెరుగుతుందని చెబుతారు. ఎలాంటి పెయింటింగ్‌లను ఇంట్లో ఉంచుకోవడం వల్ల సంపద పెరుగుతుందో తప్పక తెలుసుకోవాలి. పరిగెత్తే ఏడు గుర్రాలు: ఇంటి తూర్పు లేదా ఉత్తర దిశలో పరిగెత్తే ఏడు గుర్రాల పెయింటింగ్‌ను వేలాడదీయడం వల్ల కెరీర్ వృద్ధి, విజయం…

Read More
శవాన్ని 191 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణం.. కానిస్టేబుల్ కిరాతకం.. ఈ కథ తెలిస్తే షాకే..

శవాన్ని 191 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణం.. కానిస్టేబుల్ కిరాతకం.. ఈ కథ తెలిస్తే షాకే..

శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే దారి తప్పితే.. రక్షకుడే భక్షకుడిగా మారితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ కానిస్టేబుల్ తన స్నేహితుడిని అత్యంత పాశవికంగా హతమార్చాడు. కేవలం చంపడమే కాకుండా ఎవరూ గుర్తుపట్టకుండా శవాన్ని 191 కిలోమీటర్ల దూరం కారులో తీసుకెళ్లి తగులబెట్టి బావిలో పడేసిన ఈ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నవీ ముంబైలోని రబాలే MIDC పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న…

Read More
డ్రైవింగ్‌లో ఫోన్ వాడకండి, అదే మీ-భద్రత

డ్రైవింగ్‌లో ఫోన్ వాడకండి, అదే మీ-భద్రత

డ్రైవింగ్‌లో ఫోన్ వాడకండి – రోడ్డు భద్రత కోసం ముఖ్య సూచనలు | A2Z Chronicle డ్రైవింగ్‌లో ఫోన్ వాడకండి,అదే మీ ప్రత్యక్ష భద్రత!*ట్రాఫిక్ రూల్స్ పాటించడం మీ కుటుంబ భద్రతకు హామీ**డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడటం అత్యంత ప్రమాదకరం.*ట్రాఫిక్ సిగ్నల్స్, రూల్స్ దాదాపు ప్రతి సారి అనుసరించండి.“మీ కుటుంబం, మీ ప్రాణాలు మించిన విలువ ఏముందో గుర్తుంచుకోండి. డ్రైవింగ్‌లో ఫోన్ వాడకండి – అదే మీ ప్రత్యక్ష భద్రత! “డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడటం ప్రమాదకరం…

Read More
IND Vs PAK: పాక్ మ్యాచ్‌కు ముందు టీమిండియాలో టెన్షన్.. ఆ 3 లోపాలు సరిదిద్దుకోకపోతే అస్సామే.!

IND Vs PAK: పాక్ మ్యాచ్‌కు ముందు టీమిండియాలో టెన్షన్.. ఆ 3 లోపాలు సరిదిద్దుకోకపోతే అస్సామే.!

టీ20 ప్రపంచకప్‌లో నమీబియాపై భారీ విజయం సాధించినప్పటికీ, ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్తాన్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌ ముందు టీమిండియాలో మూడు ప్రధాన లోపాలను అధిగమించాలి. మరి అవేంటో ఇప్పుడు ఈ స్టోరీలో చూసేద్దాం.. మొదటిది, మిడిల్ ఓవర్లలో స్పిన్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తడబడటం. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ కేవలం 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశారు. స్ట్రైక్ రొటేట్ చేయడంలో విఫలమవడం, ఒత్తిడిలో వికెట్లు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్‌కు నాణ్యమైన…

Read More
పండ్లు తినాలా? జ్యూస్ తాగాలా?-ఆరోగ్యానికి ఏది బెస్ట్?

పండ్లు తినాలా? జ్యూస్ తాగాలా?-ఆరోగ్యానికి ఏది బెస్ట్?

మధుమేహం ఉంటే పండ్లకు దూరంగా ఉండాలని అనుకుంటారు. కానీ పండ్లు మానేయడం కంటే వాటిని ఎలా తీసుకుంటున్నామన్నదే ముఖ్యం. నేరుగా తినాలా? రసం చేసుకుని తాగాలా? నిపుణులు చెబుతున్నది ఇదే.. పండ్లు – జ్యూస్..? – ఆరోగ్యానికి ఏది బెస్ట్? మన రోజువారీ జీవితంలో ఆరోగ్యం గురించి ఆలోచించినప్పుడు మొదట గుర్తొచ్చేది పండ్లు. కానీ ఒక సందేహం చాలా మందికి ఉంటుంది – పండ్లు తినాలా? లేక జ్యూస్ తాగాలా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకోవడం…

Read More