ముంబై గడ్డపై కోహ్లీ విశ్వరూపం.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
Virat Kohli record vs Mumbai Indians: ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌పై టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాటర్‌గా కోహ్లీ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు కేఎల్ రాహుల్ (977 పరుగులు) పేరిట ఉండగా, తాజా ఇన్నింగ్స్‌తో కోహ్లీ అతడిని అధిగమించాడు. శిఖర్ ధావన్ 901 పరుగులతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 37 ఏళ్ల వయసులోనూ అదే…
