Andhra: బయట నుంచి చూడ్డానికి నిజంగా డోర్ మ్యాట్సే.. కానీ లోపల మాత్రం…
మొన్నామధ్య అన్నమయ్య జిల్లాలో ఉల్లిపాయల వ్యాపారం ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయి స్మగ్లింగ్‌ను చేధించారు. ఓ ట్రాలీ ఆటోను తనిఖీ చేయగా.. ఉల్లిపాయల బస్తాల కింద గంజాయి ఉండడం చూసి పోలీసులు షాకయ్యారు. సుమారు 179 కేజీల గంజాయి పట్టుబడింది. ఇప్పుడు అన్నమయ్య జిల్లా స్మగ్లర్ల రేంజ్‌ను మించిపోయేలా.. విశాఖలో కాస్త డిఫరెంట్‌గా గంజాయి స్మగ్లింగ్‌కు తెర లేపారు కొందరు కంత్రీగాళ్లు. ఇళ్లలో దర్వాజాల దగ్గర వేసుకునే మ్యాట్ల మాటున గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అల్లూరి…
