AUS vs SL: శ్రీలంక ఘన విజయం.. కట్ చేస్తే.. సూపర్ 8 నుంచి ఆసీస్ ఔట్?
Australia vs Sri Lanka, 30th Match, Group B, ICC Men’s T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా మరో దారుణమైన ఓటమిని చవిచూసింది. సోమవారం జరిగిన మూడో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీనితో, ఆస్ట్రేలియా జట్టు టోర్నమెంట్ నుంచి దాదాపు నిష్క్రమించింది. ఇప్పుడు ఆ జట్టు ఆశలు జింబాబ్వేపై ఓటమిపై ఆధారపడి ఉన్నాయి. పల్లెకెలె స్టేడియంలో జరిగిన ఈ గ్రూప్ బి మ్యాచ్‌లో శ్రీలంక…
