Vishwambhara: టార్గెట్ పిక్స్ !! విశ్వంభర కూడా వచ్చేస్తున్నాడు..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘విశ్వంభర’. వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ పై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొదట ఈ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ హింట్ ఇచ్చారు. కానీ ఆ సమయంలో గేమ్ ఛేంజర్ అడ్డు రావడంతో ఈ మూవీ వాయిదా పడినట్టుగా ఓ టాక్ బయటికి వచ్చింది. ఆపై టీజర్ గ్రాఫిక్స్ విషయంలో ఫ్యాన్స్ నుంచి నెటిజన్ల నుంచి విపరీతమైన ట్రోలింగ్ రావడంతో… ఈ…
